
#SuperStar🌟Mahesh అభిమాని. WeekEnd కోసం Week మొత్తం కష్టపడే IT కూలిని.
United States
Joined September 2022
- Tweets45.6K
- Following255
- Followers255
- Likes67K
Mahesh retweeted
*అనితర సాధ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు*
* వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు
ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ చంద్రబాబు గారి విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం.
వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన శ్రీ చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@ncbn @JaiTDP
Mahesh retweeted
Happy Birthday, andi. You light up my world with your endless passion for our Andhra Pradesh family. Every day, your strength and vision push me to be better, and I’m so proud to stand by you. I’ll always be here, cheering you on, with all my love.
Mahesh retweeted
ఇవి మహామేత CM గా ఉండగా 11 mohan రాష్ట్ర సంపద దోచుకున్నవి 😳😳 94038 ఎకరాలు
ఇప్పుడు 5/- కూలీలు TCS కి ఇస్తే ఏడుస్తున్నారు సిగ్గు లేని బ్రతుకు బానిస బ్రతుకులు 💦💦
వీటిని మేము తాటి ముంజలు అంటాము…
మరి మీరు ఏమి అని పిలుస్తారు..?
చాలా సంవత్సరాల తరువాత 🤩🤩🥳🥳🤗🤗
#MahiFoods #MahiEats
Mahesh retweeted
మీ మంచి పేరు సంత కెల్ల 🤣🤣
మంచి పేరు రావాలి అని చేసే పని వల్ల ఎంత నష్టపోతుందో అర్ధం కావడం లేదు
2019 elections లో మనకీ 40% voting
2024 elections లో తనకీ 40% voting
తనకీ మనకీ చాలా తేడా ఉంది తను ఎలాంటి వాడో clarity ఉంది సైకో
మనకి అటూ ఇటూ లేదు 🤦♀️🤦♀️
Mahesh retweeted
Ivvala tdp official statement and lavu gari lanti valla tweets chusaka naaku ardham ayyindhi enti ante, vellaki papam ikkada abuse chetunna vi kanipinchatam ledu and adi mana tappu.. reason lekunda ammanaboothu koosthunte vaatini tdp mantrulaku tag cheyyali vallani control lo pettamani, ippati daka ycp vallani tag chese danni me janthuvulanu control chesukondi ani,, ippatinundi a badhayatha tdp gov di🤷🤷
ఈమె ఎవరో కాని డాన్స్ 💃 మాత్రం సూపర్ ఉంది, ఆ expressions next level.
అలాగే ఆ టీమ్ మొత్తం చాలా బాగా చేసారు 👏👏👏
నేను మాత్రమే కాదు, మీరు చూడండి 🤗🤗🤩🤩
Good Morning 🌞😃
7
81
Mahesh retweeted
అతనికి ఏమి పోస్ట్ ఉంది అని Kiran ను టీడీపీ నుండి తీసేశారు, ఏ పదవి లేదు ఇంక అని టీడీపీ వాళ్ళే elevations వేసుకుంటున్నారు?
అయిదేళ్ళు మాధవరెడ్డి,పుట్టుక గురించి అసెంబ్లీ లో మాట్లాడిన వాళ్ళని ఎందుకు ycp నుండి తీసెయ్యలేదు అని అడగాలి కదా? భువనేశ్వరి గారి క్యారెక్టర్ గురించి అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళని పార్టీ నుండి ఎందుకు తీసెయ్యలేదు అని అడగాలి కదా? బ్రహ్మణి గారి మార్ఫింగ్ ఫోటోలు తిప్పిన వాళ్ళని ఎందుకు తీసెయ్యలేదు అని అడగాలి కదా అవి అన్ని అడగలేనప్పుడు, ఇతన్ని అనే నైతిక అర్హత మనకి ఉందా? ఇప్పుడు ఇక్కడ నీతులు చెప్తున్నవాళ్లు ఇంకా ఎన్ని మాట్లాడారు?

















