JC Pavan Reddy (@JCPavanReddy1) header
JC Pavan Reddy (@JCPavanReddy1) profile picture

Politician, Industrialist, Entrepreneur, EU Business School MBA| #tdptwitter🚲

Joined January 2019
Photo by JC Pavan Reddy (@JCPavanReddy1)Photo by JC Pavan Reddy (@JCPavanReddy1)Photo by JC Pavan Reddy (@JCPavanReddy1)Photo by JC Pavan Reddy (@JCPavanReddy1)Photo by JC Pavan Reddy (@JCPavanReddy1)Photo by JC Pavan Reddy (@JCPavanReddy1)Photo by JC Pavan Reddy (@JCPavanReddy1)Photo by JC Pavan Reddy (@JCPavanReddy1)Photo by JC Pavan Reddy (@JCPavanReddy1)Photo by JC Pavan Reddy (@JCPavanReddy1)
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ..ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. #HappyRepublicDay2023
4
1
61
6,940
ఈ కనుమ మీకు కమ్మని అనుభూతులను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికి కనుమ శుభాకాంక్షలు
2
37
5,845
ఈ సంక్రాంతి పండుగ కొత్త కాంతులు నింపాలని, అన్ని వర్గాల ప్రజల పాడి పంటలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంశిస్తూ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు #happypongal2023
4
32
4,216
భోగి పండుగ మీకు, మీ కుటుంబసభ్యులకు భోగభాగ్యాలు అందించాలని కోరుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలు
1
2
30
3,358
ఆంధ్ర ప్రజలకు సంపద సృష్టించడం ఇక అసాధ్యమేనా? Jc Pavan #HelperFoundationUSA youtu.be/pqwBrpBWB5E
3
24
1
124
మరి కొన్ని రోజులు తరువాత హిట్లర్ పరిపాలన కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందు పనికిరాదు ఏమో!! #RowdyRajyamInAP @ncbn @naralokesh @JaiTDP @TDPSocialMedia
11
173
3
513
విలేఖరి: బండ్లు మీరు ఎవరి దగ్గర కొనుగోలు చేశారు?? లారీ యజమానులు : నాగేశ్వర్ రెడ్డి MP గోరంట్ల మాధవ్ : ప్రభాకర్ రెడ్డి అను.... @ncbn @naralokesh
45
579
29
1,256
ఇక్కడ లారీ యజమానులు చాలా స్పష్టంగా ఉన్నారు . ఏదోలాగా జెసి ప్రభాకర్ రెడ్డి గారి పేరు బలవంతంగా చెప్పించి వారిని గురించి ప్రజల్లో తప్పుదోవ పట్టించాలన్నది వారి ఉద్దేశ్యం. కానీ న్యాయం అన్నది ఒకటి ఉంటుంది అదే ఇలా నిజాలను బహిర్గతం చేస్తుంది.
3
128
341
బలమైన నాయకులని ఎదుర్కోలేక...ఇలా దొంగ చాటుగా దెబ్బ కొట్టడం పిరికిపంద చర్య.. దీనికి తప్పక త్వరలోనే ప్రతిఫలం అనువభిస్తారు, మా కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టిన తెలుగుదేశం పార్టీ తోనే ఉంటాము. #wearewithtdp
36
306
16
1,133
తప్పు ఎవరిది కేసు పెట్టింది ఎవరిమీద. అసలు ఏం జరిగింది? 1. నాగాలాండ్ లో ఒక బ్రోకర్ దివాకర్ ట్రావెల్స్ కు బస్సులు అమ్మడు 2. అమ్మే బస్సులకు నాగాలాండ్ ప్రభుత్వం బ్రోకర్ కి NOC ఇచ్చింది 3. ప్రభుత్వం NOC ఇచ్చింది కాబట్టి అన్ని పత్రాలు ఉన్నాయనుకుని బ్రోకర్ కి డబ్బు చెల్లించారు.
10
212
3
476
3. బ్రోకర్ ఇచ్చింది నకిలీ ఇన్సూరెన్స్. బ్రోకర్ ఇచ్చింది నకిలీ ఇన్సూరెన్స్ అని తెలుసిన వెంటనే Ashmit Reddy నాగాలాండ్ డీజీపీ కి,రవాణా శాఖ కమిషనర్ కు కంప్లైంట్ ఇచ్చారు... మోసపోయిన జేసీ కుటుంభం మీద కేసు ఏంటి.. ఏజెంట్ మీద పెట్టాల్సిన కేసును మా కుటుంబం పెట్టడం అంటే కక్ష సాధింపు కాదా
6
115
1
259
ఇది కేవలం మా కుటుంబం పైన కక్ష సాధింపు చర్యలో ఒక భాగం.
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అక్రమ అరెస్ట్ వెనుక దాగి ఉన్న జగన్ రెడ్డి కుట్ర. #TDPWithJCFamily #WeStandWithAtchannaidu #BCsHarassedByJagan
8
229
4
663
JC Pavan Reddy retweeted
ప్రతిపక్షం ఉండకూడదు అని ఈ పిచ్చి తుగ్లక్ చేష్టలు... #WeStandWithAtchannaidu #BCsHarassedByJagan #TDPWithJCFamily
14
201
8
637
మా బాబాయి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కేవలం కక్ష సాధింపు చర్యలో ఒక భాగం మాత్రమే. ఇది ఎంత దూరం పోతుందో మేము చూస్తాం.
107
622
40
2,284
ఎక్కడో మనకు కనపడని "అమెజాన్" అడవుల్లో అగ్ని ప్రమాదం జరిగితే గుండెలు బాదేసుకున్నాం. అలాంటిది, మన రాష్ట్రంలో, మన కాకినాడని ఎప్పుడూ కాపాడే మన మడ అడవులను రక్షించుకోవాల్సింది పోయి, మనమే మన చేతులారా ధ్వంసం చేసుకుంటున్నాము. #SaveMangroves #SaveMadaForestFromJagan
15
273
31
487
Today, right after the incident the prime accused met Andhra Pradesh CM. We want to what transpired there: @JCPavanReddy1, Spokesperson, TDP tells Navika Kumar on @thenewshour. | #VizagGasTragedy
3
68
2
216
The pollution board hasn’t given permission to the company: @JCPavanReddy1, Spokesperson, TDP tells Navika Kumar on @thenewshour. | #VizagGasTragedy
5
59
1
166
I have updated #TDPTwitter in my Bio Did you...??? Great initiative by @anigalla and @TDPSocialMedia team! Need to be more active in social media further.
11
78
10
260
నవ్యాంధ్ర నిర్మాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. @ncbn #HBDVisionaryCBN #HappyBirthdayChandraBabuNaidu
3
8
1
93