JSPNTRDistrict (@JSPNTRDist) header
JSPNTRDistrict (@JSPNTRDist) profile picture

Here You Get All Updates About JanaSena Party NTR District ✊🏻

Vijayawada, India
Joined October 2022
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని ఏలూరు మేయర్ గా ఎన్నికైన శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులు, నాయకులు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
4
404
2,084
21,375
వంగవీటి రాధాకృష్ణ గారు పేరు ప్రకటించగానే మేయర్ విజయం ఖాయమైంది – సామినేని ఉదయభాను. విజయవాడ: విజయవాడ నగరంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు అన్నారు.మంగళవారం విజయవాడ భవానీపురంలోని ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నుంచి సామినేని ఉదయభాను గారి నేతృత్వంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భారీ ర్యాలీగా ఎస్ కన్వెన్షన్ హాల్‌కు చేరుకున్నారు. అక్కడ విజయవాడ నగర నూతన మేయర్ శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారితో పాటు జనసేన పార్టీ నుంచి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు అభినందనలు తెలియజేస్తూ ఘనంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ వంగవీటి రాధాకృష్ణ గారిని, జనసేన కార్పొరేటర్లను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను గారు మాట్లాడుతూ.. విజయవాడ నగర మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ గారి పేరు ప్రకటించినప్పుడే ఆయన విజయం ఖాయమైందని అన్నారు. విజయవాడ నగర ప్రజలు జనసేన పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచి ఘన విజయాన్ని అందించారని తెలిపారు. నగరంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు తమ డివిజన్లలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ గారు మాట్లాడుతూ.. విజయవాడ నగర ప్రజలు పార్టీలకతీతంగా తనను ఆదరించి మేయర్‌గా గెలిపించారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నగర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అవసరమైన నిధులను తీసుకువచ్చి నగరంలో అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు. నగరంలోని శివారు ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. విజయవాడలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని అన్నారు. ఈ ఆత్మీయ అభినందన సభలో జనసేన పార్టీ నాయకులు, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, వీర మహిళకు సామినేని ఉదయభాను గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. #JanaSenaParty100StrikesAgian #TeamSamineni @VangaveetiOffl @rajeshmandali @JanaSenaParty
40
357
2,306
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. @PawanKalyan @VangaveetiOffl
7
42
480
ఎన్టీఆర్ జిల్లా జనసేన ఆధ్వర్యంలో విజయవాడ నూతన మేయర్ శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి, కార్పొరేటర్లకు ఘనంగా ఆత్మీయ అభినందన సభ ✊🏻 ఎన్టీఆర్ జిల్లా @JanaSenaParty అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి నేతృత్వంలో భారీ ర్యాలీ, సన్మాన కార్యక్రమం జరిగింది. @VangaveetiOffl @S_UdayaBhanu03
15
117
1,134
మైలవరం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) బలపరిచిన అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను గారు మాట్లాడుతూ.. మైలవరం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారికి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామమోహనరావు (గాంధీ) గారికి, బీజేపీ నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 95 శాతం స్ట్రైక్ రేట్‌తో మైలవరం నియోజకవర్గం విజయాలు సాధించడం అభినందనీయమని పేర్కొంటూ, కూటమి మరింత బలోపేతం అయ్యేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, విజయం సాధించిన ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #TeamSamineni #NDAsweepsAP @KesineniS .... @JanaSenaParty
10
67
604
JSPNTRDistrict retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. @PawanKalyan @VangaveetiOffl
38
1,658
20
9,373
245,470
14
746
2
5,237
40,615
JSPNTRDistrict retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ @VangaveetiOffl మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
25
1,018
6
5,522
80,148
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ గారు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. (1/2)
17
786
5
5,096
91,146
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
14
107
656
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
8
38
336
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. #AndhraPradesh
154
1,660
92
10,986
499,994
సార్వత్రిక ఎన్నికల నుండి మున్సిపల్, పరిషత్ ఎన్నికల వరకు జనసేన ప్రభావంతమైన ప్రస్థానం ✊🏻 #JanaSenaParty #AndhraPradesh
16
93
594
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు ఆహ్వానం 🙏🏻 @JanaSenaParty @PawanKalyan @S_UdayaBhanu03 @VangaveetiOffl
36
212
2,445
నందిగామ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి: సామినేని ఉదయభాను గారు. 5600 పైగా భారీ మెజారిటీతో విజయం సాధించిన నందిగామ మున్సిపల్ చైర్మన్ శాఖమూరి వంశీధర్‌కు ఉదయభాను గారు అభినందనలు. నందిగామ పట్టణ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు పిలుపునిచ్చారు. ఆదివారం నందిగామ మున్సిపల్ చైర్మన్‌గా కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 5,600 పైగా భారీ మెజారిటీతో విజయం సాధించిన శాఖమూరి వంశీధర్ గారు సామినేని ఉదయభాను గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వంశీధర్ గారికి ఉదయభాను గారు హృదయపూర్వక అభినందనలు తెలియజేసి, సత్కరించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను గారు మాట్లాడుతూ.. నందిగామ పట్టణ ప్రజలు భారీ మెజారిటీతో అందించిన విజయాన్ని బాధ్యతగా భావించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, అదే స్ఫూర్తితో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. నందిగామ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సామినేని ఉదయభాను గారు ఆకాంక్షించారు. #TeamSamineni @JanaSenaParty
16
107
857
393 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి చనమాల కృష్ణవేణి, పురుషోత్తం బాబు దంపతులకు సామినేని ఉదయభాను గారుఅభినందనలు. ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా భావించి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి – సామినేని ఉదయభాను గారు.నందిగామ మండలం, కంచల గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన పార్టీ తరఫున పోటీ చేసి 393 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన చనమాల కృష్ణవేణి, పురుషోత్తం బాబు దంపతులు ఆదివారం ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను గారు చనమాల కృష్ణవేణి, పురుషోత్తం బాబు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.అనంతరం ఉదయభాను గారు మాట్లాడుతూ.కంచల గ్రామ ప్రజలు మీపై నమ్మకంతో 393 ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ విజయం మీపై ప్రజలు ఉంచిన నమ్మకానికి, కూటమి నాయకులు, కార్యకర్తలు చేసిన సమిష్టి కృషికి నిదర్శనం. ప్రజలు మీకు అప్పగించిన బాధ్యతను గుర్తుంచుకొని గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్నికల్లో మీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు. #TeamSamineni @JanaSenaParty #JanasenaStrikes100Again
7
45
328
JSPNTRDistrict retweeted
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుమంతునిగూడెం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి గారపాటి దివ్య గారు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రజాసేవ కోసం ఎన్నికల బరిలో నిలిచిన ఆమె అకాల మరణం పార్టీకి తీరని లోటు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. దివ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఓం శాంతి.
57
595
10
2,731
80,763
విజయవాడ మేయర్ గా అఖండ విజయం సాధించిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, శ్రీ సామినేని ఉదయభాను గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు 💐 @VangaveetiOffl @S_UdayaBhanu03 @JanaSenaParty
24
183
1,723
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాపై నమ్మకుంచి నాకు ఓటు వేసిన నగర ప్రజలందరికీ, కూటమి గెలుపుకు కృషిచేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. 🙏
22
412
5
3,121
30,997