Pinned Tweet
JanaSenaParty is the Powerful idea... 📈
The idea is the very powerful... 🥵
#PawanKalyan #Janasanaparty
Harsha 🇮🇳 retweeted
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ప్రభావితమైన ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించిన PD శ్రీ ఎన్.వి. శివరాం ప్రసాద్ గారు.
తుఫాన్ ప్రభావిత ప్రజలకు తక్షణ సహాయం అందించడంతో పాటు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేసి, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
#ArnabCyclone
అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది.
ముందస్తు చర్యలు తీసుకోవడమే కాకుండా అనుకోని పరిణామాలకు తక్షణ చర్యలు చేపడుతుంది.
తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరప్రాంతంలో దెబ్బ తిన్న మార్గాలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
దెబ్బతిన్న ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
@AndhraPradeshCM @APDeputyCMO
#ArnabCyclone #AndhraPradesh
Harsha 🇮🇳 retweeted
ఉప్పాడ తీరంలో క్షేత్రస్థాయి పరిశీలన
వేగవంతంగా సహాయక చర్యలు..
#AndhraPradesh
#ArnabCyclone
Harsha 🇮🇳 retweeted
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని సహాయ చర్యల్లో పాలుపంచుకోండి
అర్నబ్ తుపాను రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తుపాను తీరం దాటినా వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయ చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈ సహాయ చర్యల్లో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాలు పంచుకోవాలి. లోతట్టు ప్రాంతాలవారినీ, తీర ప్రాంతాల్లోని వారినీ సహాయక శిబిరాలకి తరలించారు. వారికి అవసరమైన సహాయం, ఆహారం, పాలు అందించాలని, అత్యవసర వైద్యం అవసరమైన వారికి తగిన విధంగా అండనివ్వాలని సూచిస్తున్నాను. అదే విధంగా రహదారులపై కూలిన చెట్లను, స్తంబాలను తొలగించడంలో నిమగ్నమైన సిబ్బందికి సహాయం చేయాలని కోరుతున్నాను.
(పవన్ కళ్యాణ్)
అధ్యక్షులు, జనసేన
Harsha 🇮🇳 retweeted
Hi Mawa Bro's Need your help...
Vizag nunchi Guntur vacha work meedha ikkada cyclone ki struck iepoyava , Vijaywada or Guntur lo batchelors room vunnavallu evaru iena stay evvandi mawa Bro's ☹️☹️☹️
Retweet for visibility
Harsha 🇮🇳 retweeted
గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి వల్లనే పల్లెల్లో వెలుగులు ప్రారంభం అయ్యాయి - గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు
#APLocalBodyElections #IdhiManchiPrabhutvam #VoteForGlass #VoteForNDA
Harsha 🇮🇳 retweeted
ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది.
కూటమికి తోడుగా నిలబడండి, అభివృద్ధి పనులకు మీ ఆశీస్సులు అందజేయండి.
- ఎన్డీఏ కూటమి అగ్రనేతల మీడియా సమావేశంలో గౌ|| ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
Asalu ee party handle JSP valladeggara unda, leka ITDP deggara unda?? 🤔
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు.
విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
Harsha 🇮🇳 retweeted
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు.
విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
Harsha 🇮🇳 retweeted
మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పలువురు నాయకులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం, అభ్యర్థులు, కార్యకర్తల సమన్వయం, కూటమి భాగస్వాములతో కలిసి ఎన్నికల కార్యాచరణ, పోలింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పార్టీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
#VoteForGlass
#APLocalBodyElections
Harsha 🇮🇳 retweeted
Dear @KTRBRS sir, exactly an yr ago i came to your ofc to have my enrlmnt and neck band ceremony. I beg u to extnd ur help to my neighbour who is 20 yrs old met with an accident. Father Ph.No +919951397775
milaap.org/fundraisers/suppo…
Even ur retweet matters.
Vijay gadi Ranku Mogudu Vastundu.
All the best Dhanush Anna Future CM of Tamil Nadu @dhanushkraja 🔥
Harsha 🇮🇳 retweeted
చంద్రబాబు, జగన్ రెడ్డి ఇద్దరూ
అధికారంలో ఉన్నప్పుడు నియంతలే.. అధికారం కోల్పోతే ప్రజాస్వామ్య వాదులే..
వీళ్ళ నుండి ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి
@JaiTDP @ncbn
@JanaSenaParty @PawanKalyan
@BJP4India @narendramodi
#JSPforNewAgePolitics
Papam ra Bezwada Aunty @gayatri008_16 😂😭
Harsha 🇮🇳 retweeted
🚨 “మేము జనసేన వాళ్లమే.. మమ్మల్నే ఇంత దారుణంగా కొడతారా”
👉 పల్నాడు జిల్లా పెదకూరపాడులో జనసేన అభ్యర్థిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారనే ఆరోపణలు!
👉 నామినేషన్ పత్రాలను చింపేసినట్లు సమాచారం. కూటమిలోనే జనసేన అభ్యర్థులకు రక్షణ లేదా?
#Pedakurapadu #JanaSena #TDP #APLocalBodyElections

























