Proud Indian | Follower of Pawan Kalyan | Janasainik working for #JanaSenaParty | Passionate about politics | Views are Personal

India
Joined August 2011
జీవితంలో ఒకరిద్దరు మనుషులను కలిసినప్పుడు వారి కోసం సర్వం వదిలిపెట్టి వెళ్లిపోవాలి అనిపిస్తుంది, నా జీవితంలో అది మీరే @PawanKalyan గారు #ProudToBeAKalyanFan
38
639
12
2,494
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
కూటమి అభ్యర్థులు అందరికీ కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు కింది స్థాయికి వెళ్లాలి అంటే మీరు కలిసికట్టుగా పని చెయ్యాలి. మూడు భిన్నమైన పార్టీలు, సవాళ్లు ఉంటాయి. వాటన్నిటిని దాటుకుని 2024 ఎన్నికల్లో చూపిన చొరవ నేడు చూపించి అదే స్థాయిలో మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలవాలని, ఆ దిశగా కష్టపడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. - ఎన్డీఏ కూటమి అగ్రనేతల మీడియా సమావేశంలో గౌ|| ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
2
48
142
4,441
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
కూటమి పార్టీల నుండి ఔత్సాహికులంతా నామినేషన్లు వేశారు, కానీ మేము అందరం కూర్చుని లిస్ట్ ఖరారు చేసాం. దానికి తగ్గట్టు బీ-ఫార్మ్స్ అందజేస్తాం. బీ-ఫార్మ్స్ ఇచ్చినవారి వారి వరుకే పోటీ చెయ్యండి, నామినేషన్లు వేసిన కూటమి పార్టీల ఇతర అభ్యర్థులకు భవిష్యత్తులో అండగా ఉంటాం, కానీ ఎక్కడా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసేలా, విజయానికి భంగం కలిగించేలా ఎవరూ చేయవద్దని మనవి చేస్తున్నాను. - ఎన్డీఏ కూటమి అగ్రనేతల మీడియా సమావేశంలో గౌ|| ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
11
74
5
233
8,736
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కూటమికి తోడుగా నిలబడండి, అభివృద్ధి పనులకు మీ ఆశీస్సులు అందజేయండి. - ఎన్డీఏ కూటమి అగ్రనేతల మీడియా సమావేశంలో గౌ|| ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
1
54
1
136
3,319
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
పల్లె పండుగ ద్వారా ఇప్పటివరకు 20,397 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టాం. దాదాపు 9,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేసాం. 19,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు నేటికి వివిధ దశల్లో ఉన్నాయి. వీటితోపాటు మినీ గోకులాలు, నీటి కుంటలు, పశువులకు నీటి తొట్టెలు, మ్యాజిక్ డ్రెయిన్లు ఇతర మౌలిక సదుపాయాలను ముందుకు తీసుకువెళుతున్నాం. - ఎన్డీఏ కూటమి అగ్రనేతల మీడియా సమావేశంలో గౌ|| ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
1
72
177
3,186
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
అడవితల్లి బాట రెండు దశల్లో దాదాపు 3,458 కోట్లతో 3,638 కిలోమీటర్ల రహదారులు, 45 వంతెనల నిర్మాణాలు చేపట్టి 2,199 గిరిజన అవసరాలకు రహదారి కనెక్టివిటీ కల్పిస్తున్నాం. ఇప్పటికి 13,000 కిలోమీటర్లకు పైగా రహదారుల పనులు పూర్తి చేసాం. - ఎన్డీఏ కూటమి అగ్రనేతల మీడియా సమావేశంలో గౌ|| ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
53
111
2,536
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పలువురు నాయకులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం, అభ్యర్థులు, కార్యకర్తల సమన్వయం, కూటమి భాగస్వాములతో కలిసి ఎన్నికల కార్యాచరణ, పోలింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పార్టీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. #VoteForGlass #APLocalBodyElections
35
517
6
1,844
111,198
జనసేన శ్రేణులకు సూచన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణం కేంద్ర కార్యాలయానికి సంప్రదించగలరు. నామినేషన్ సందర్భంగా ఎదురయ్యే అడ్డంకులు(రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లే సమయంలో ఎవరైనా అడ్డుకున్నా, నామినేషన్ పత్రాలు స్వీకరించకున్నా, మరే ఇతర సమస్యలు) వచ్చినా వంటనే కింద నంబర్లకు సంప్రదించి సహాయం తీసుకోగలరు. నామినేషన్ పత్రాల్లో ఎవైనా తప్పులు ఉంటే గుర్తించి సరిచేసుకోమని చెప్పడం రిటర్నింగ్ అధికారి బాధ్యత. ఆ బాధ్యత సవ్యంగా నిర్వర్తించకుండా నామినేషన్లు తిరస్కరించడం, అలాంటి సమస్యలతో పాటు చిన్న చిన్న తప్పిదాలను సాకుగా చూపి నామినేషన్లు తిరస్కరించడం వంటి సమస్యలున్నా వెంటనే కింది నంబర్లకు సమాచారం ఇచ్చి సహాయం పొందగలరు. సంప్రదించవలసిన నంబర్లు : 9247506895, 8978163111
29
215
14
417
16,726
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
Heartiest thanks to you, @PawanKalyan Ji, for your kind wishes.
Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat. - @PawanKalyan @HMOIndia @PIB_India @IPR_AP @pibvijayawada
100
2,312
6
17,857
184,793
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
OFFICIAL WARNING | FAKE WHATSAPP CHANNEL The WhatsApp channel operating under the name “Deputy CMO, Andhra Pradesh” at the link below is NOT an authorised channel of the Deputy Chief Minister’s Office: 🔗 whatsapp.com/channel/0029Vam… This unauthorised channel is misusing the Office’s identity and circulating misleading information and unrelated content. Such impersonation and the deliberate spread of misinformation are unacceptable and will be dealt with firmly. An FIR is being initiated, and strict legal action will be pursued against those responsible. The public is strongly advised NOT to trust, follow or circulate content from this fake channel. Please rely exclusively on the officially authorised social media handles and the verified WhatsApp channel of the Deputy Chief Minister’s Office for authentic information and official updates. Misuse of a Government Office’s identity will not be tolerated. Those responsible will be held accountable in accordance with the law. @PIB_India @IPR_AP @pibvijayawada
34
514
17
1,690
223,305
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయం పేరిట నకిలీ వాట్సప్ ఛానల్ నిర్వాహకులకు అధికారిక హెచ్చరిక క్రింద లింక్ లో పేర్కొన్న “Deputy CMO, Andhra Pradesh” పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ ఛానల్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారిక ఛానల్ కాదు. 🔗 whatsapp.com/channel/0029Vam… ఈ అనధికారిక ఛానల్ ద్వారా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరును, గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని, సంబంధం లేని ఇతర అంశాలను ప్రచారం చేస్తోంది. ఇలా అధికారిక కార్యాలయంగా తప్పుడు గుర్తింపుతో వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇటువంటి చర్యలపై ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ నకిలీ చానల్ వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు తగిన చర్యలు చేపట్టడమైనది. బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఈ నకిలీ ఛానల్‌ను ప్రజలు విశ్వసించవద్దని, అనుసరించవద్దని, అందులోని సమాచారాన్ని ఇతరులకు పంపించవద్దని సూచిస్తున్నాము. ప్రామాణికమైన సమాచారం, అధికారిక తాజా వివరాల కోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారికంగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా ఖాతాలను, ధృవీకరించబడిన వాట్సాప్ ఛానల్‌ను మాత్రమే అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి. ప్రభుత్వ కార్యాలయ గుర్తింపును దుర్వినియోగం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. బాధ్యులైన వారిని చట్టం ఏదుట నిలబెట్టి, తగిన చర్యలు తీసుకోబడతాయి. - ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం @PIB_India @IPR_AP @pibvijayawada
12
232
858
15,873
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
రోడ్డు ప్రమాదంలో భవానీ భక్తుల మృతి బాధాకరం •కత్తిపూడి ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కాకినాడ జిల్లా, కత్తిపూడి మండల పరిధిలోని రావికంపాడు జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. దీక్ష పూర్తి చేసుకుని కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే ఘటనపై కాకినాడ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రావికంపాడు జంక్షన్ సమీపంలో భక్తులు ప్రయాణిస్తున్న బస్సు నిలిచిపోవడంతో వారంతా కిందికి దిగి పక్కనే ఉన్న హోటల్‌కు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్టు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. @PIB_India @IPR_AP @pibvijayawada
16
276
1,415
62,895
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat. - @PawanKalyan @HMOIndia @PIB_India @IPR_AP @pibvijayawada
282
3,900
46
27,702
386,573
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
2. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా SEC కీలక ఆదేశాలు.. నామినేషన్లకు 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC), నో డ్యూ సర్టిఫికెట్లు(NDC)' అవసరం లేదని SEC ప్రకటన. 3. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. హింసాత్మక ఘటనలు జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణతో పాటు, అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలుపుదల చేసిన SEC. 4. గుర్తుల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ SEC కీలక నిర్ణయం.. 'జనసేన' అభ్యర్థుల గుర్తులను పోలి ఉండటంతో 'బకెట్, పెన్ స్టాండ్' గుర్తుల కేటాయింపుపై నిషేధం విధించిన SEC. #APLocalBodyElections
26
420
4
1,411
127,478
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
విజయదశమి శుభాకాంక్షలు చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయ దశమి పర్వదినాన యావత్ భారతావని ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా శక్తి స్వరూపిణిని ఆరాధిస్తూ దసరా ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నారు. దేశ ప్రజలందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలు గౌరవ భారత రాష్ట్రపతితోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో మరింత శోభాయమానంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ వేదికగా నిర్వహించిన జాతీయ స్థాయి సరస్ మేళా రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది. శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోందని తెలియజేస్తూ.. ఈ విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తున్నాను. - @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada
26
382
1,855
19,242
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు! - @PawanKalyan
26
288
3
1,619
14,361
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జిగా శ్రీ బెహర భాస్కరరావు జనసేన నాయకుడు, సీనియర్ రాజకీయవేత్త శ్రీ బెహర భాస్కరరావు గారిని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్చార్జిగా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నియమించారు. విశాఖపట్నంలో రెండుసార్లు కార్పొరేటరుగా ఎన్నికయిన శ్రీ భాస్కరరావు గారికి నగర రాజకీయాలలో అపార అనుభవం ఉంది. ఈ సందర్భంగా శ్రీ భాస్కరరావు గారికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాభినందనలు తెలిపారు.
15
366
13
1,566
65,376
జనసైనికుల మీద చెయ్యి పడితే స్వయంగా తానే వస్తా అని జనసైనికుల భరోసా పలు ప్రాంతాల్లో జనసైనికుల నామినేషన్లు అడ్డుకోవాలని ప్రయత్నించిన, వారికి టిక్కెట్ రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకుని పలువురు నాయకులకు నేరుగా ఫోన్ చేసి జనసైనికుల పక్షాన నిలబడిన జనసేనాని శ్రీ @PawanKalyan గారు. #VoteForGlass #APLocalbodyElections
35
311
16
880
19,236
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు •శ్రీ రాజాన సూర్యచంద్రను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు అప్పగించారు. స్థానికల సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమన్వయ విధులను జనసేన తరఫున వీరిద్దరూ నిర్వర్తించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆదేశించారు. ప్రస్తుతం నర్సీపట్నం పి.ఓ.సి.గా ఉన్న శ్రీ రాజాన సూర్యచంద్రను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. జనసేన పక్షాన సమన్వయం చేయడంలో శ్రీ సూర్యచంద్ర చర్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు తక్షణమే అమలులోకి వస్తాయి. -జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
23
534
7
1,880
72,265
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేద్దాం - పల్లె ప్రగతిని కొనసాగిద్దాం! గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి అఖండ విజయాన్ని అందిద్దాం. #VoteForGlass #APLocalBodyElections
31
943
12
3,617
68,999
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
హృదయపూర్వక పాదాభివందనాలు కళ్యాణ్ గారు... 🙏❤️😭 ఈ రోజు మీతో కాల్ మాట్లాడిన ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మీ గొంతు వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి... ఏదో తెలియని ఒక కొండంత ధైర్యం, ఓ ఓదార్పు. పార్టీ కోసం, సమాజం కోసం ఏ స్వార్థం లేకుండా అడుగులు వేస్తున్న మా వీరమహిళలకు "నేనున్నాను" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు అన్నా... మా కష్టాలన్నీ కరిగిపోయాయి. ఈ ప్రాణం ఉన్నంతవరకు మీ ఆశయాల సాధన కోసం, జనసేన జెండా రెపరెపలాడటం కోసం మరింత నిబద్ధతతో, నిస్వార్థంగా పోరాడుతూనే ఉంటాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నా. మీ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ... 🙏🥹❤️ జై జనసేన! ✊ జై పవన్ కళ్యాణ్!! ❤️🔥 #APLocalBodyElections @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @deputycmpawankalyan @janasenapartytirupathi @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
107
1,330
39
4,421
88,284