Jagadeeshwar Goud INC (@JagadeeshwarINC) header
Jagadeeshwar Goud INC (@JagadeeshwarINC) profile picture

TPCC General Secretary, Serilingampally Assembly Congress party Incharge & Contested MLA - Serilingampally

Hyderabad, India
Joined December 2016
Photo by Jagadeeshwar Goud INC (@JagadeeshwarINC)Photo by Jagadeeshwar Goud INC (@JagadeeshwarINC)Photo by Jagadeeshwar Goud INC (@JagadeeshwarINC)Photo by Jagadeeshwar Goud INC (@JagadeeshwarINC)Photo by Jagadeeshwar Goud INC (@JagadeeshwarINC)Photo by Jagadeeshwar Goud INC (@JagadeeshwarINC)Photo by Jagadeeshwar Goud INC (@JagadeeshwarINC)Photo by Jagadeeshwar Goud INC (@JagadeeshwarINC)Photo by Jagadeeshwar Goud INC (@JagadeeshwarINC)Photo by Jagadeeshwar Goud INC (@JagadeeshwarINC)
తెలంగాణ అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖల మంత్రివర్యులు శ్రీమతి కొండాసురేఖ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #happybirthday #KondaSurekha @iamkondasurekha
2
77
పాటను ఆయుధంగా, స్వరాన్ని శక్తిగా మార్చి పీడితుల కోసం పోరాడిన కవి, గాయకుడు, అణగారిన, బలహీన వర్గాల గళం, ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు #Gaddar #Vardhanthi #PrajaYuddhaNauka @revanth_anumula @INCTelangana @Bmaheshgoud6666
2
105
రాజకీయాలలో ఒక దిక్సూచి, ఉత్తమ పార్లమెంటేరియన్, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ శ్రీ జైపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. #JaiPalReddy #BestParliamentarian #Vardhanthi #Tribute @revanth_anumula @Bmaheshgoud6666 @INCTelangana
1
1
3
101
ప్రపంచం గర్వించదగిన గొప్ప శాస్త్రజ్ఞుడు, యువతకు మార్గనిర్దేశకుడు, జీవితాంతం దేశ ప్రతిష్ట కోసం తపించిన అసమాన దేశ భక్తుడు, భారత మాజీ ప్రథమ పౌరుడు, భారత రత్న డా. ఏ. పి. జె అబ్దుల్ కలామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికివే మా అశ్రు నివాళులు. #abdulkalam #Vardhanthi
1
1
73
కార్గిల్ విజయ్ దివస్ కార్గిల్ యుద్ధంలో భారత్ విజయానికి గుర్తుగా 'కార్గిల్ విజయ్ దివస్' జరుపుకుంటున్నాం. నాటి పోరాటంలో దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన భారత జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాం #KargilVijayDiwas #KargilHeroes @revanth_anumula @INCTelangana @Bmaheshgoud6666
1
1
79
భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త, పద్మ విభూషణ్ శ్రీ దుర్గాబాయి దేశ్ ముఖ్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. #Durgabaideshmukh @revanth_anumula @Bmaheshgoud6666 @INCTelangana
69
Jagadeeshwar Goud INC retweeted
Thank you so much for your warm birthday wishes!
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా - శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి @seethakkaMLA గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. #BirthdayWishes #TelanganaMinister #DanasariSeethakka #PanchayathRajMinister #WomenAndChildDevelopmentMinistry @revanth_anumula @INCTelangana
2
12
1,644
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా - శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి @seethakkaMLA గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. #BirthdayWishes #TelanganaMinister #DanasariSeethakka #PanchayathRajMinister #WomenAndChildDevelopmentMinistry @revanth_anumula @INCTelangana
1
2
1,907
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు... #YSRJayanthi #JoharYSR @revanth_anumula @INCTelangana
1
3
110
దళిత, బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి, భారత దేశ ఉపప్రధానిగా దేశానికి విశిష్ట సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.. #BabuJagjeevanRam #Vardhanthi @revanth_anumula @Bmaheshgoud6666 @INCTelangana
1
62
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు, ఆ భాగ్యానికి పెన్నిధులు, ఆపన్నులు, ఆత్మీయ నేస్తాలైన వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. #DoctorsDay @revanth_anumula @INCTelangana @Bmaheshgoud6666
1
54
జూన్ 28 ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం.. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి నిండు జీవితానికి రెండు చుక్కలు.. #Polio #PulsePolio #28thJune @revanth_anumula @TelanganaCMO @Bmaheshgoud6666 @INCTelangana
2
78
భారత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, భారతరత్న పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు #PVNarasimhaRao #Jayanthi #Tribute @revanth_anumula @Bmaheshgoud6666 @INCTelangana
1
55
మాదక ద్రవ్యాలు వ్యక్తి జీవితాన్నే కాదు కుటుంబాన్ని, సమాజాన్ని విచ్చిన్నం చేస్తాయి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలి మత్తు రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలి మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం #WorldAntiDrugsDay
1
71
కష్ట సమయాల్లో వెనకడుగు వేయకుండా, ధైర్యంగా పోరాడే స్ఫూర్తిని మొహర్రం మనకు అందిస్తుంది.. అటువంటి ఆత్మస్థైర్యం తో మనమందరం అభివృద్ధి వైపు అడుగు వేయాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ మొహర్రం శుభాకాంక్షలు.. #Moharram @revanth_anumula @Bmaheshgoud6666 @INCTelangana
1
63
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా నల్లగండ్ల డివిజన్ పరిధిలోని హుడా నందు స్ఫూర్తి యోగ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ సాధన కార్యక్రమంలో స్థానిక సభ్యులతో కలిసి పాల్గొన్నారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారు @revanth_anumula #InternationalYogaDay #YogaDay
2
30
ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు. #Jayashankar #Vardhanthi @revanth_anumula @INCTelangana
1
39
ఆరోగ్యమే మహాభాగ్యం ఆనందమే జీవన సౌభాగ్యం ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ... అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు 💐 #InternationalYogaDay
1
32
నవ్వుల వెనుక దాగిన త్యాగం ఎప్పటికీ తీర్చుకోలేని రుణం పిల్లల జీవితానికి దారిదీపం నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే 💐 #HappyFathersDay
2
54
తెలంగాణ తొలి ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు శ్రీ కుందూరు జానారెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. #HappyBirthday #JanaReddy #SeniorCongressLeader @janareddyk
1
31