అసలు నిన్ను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టినోన్ని అనాలి..🤦
రాజ్యాంగం పట్టుకుని ఫోజులు కొట్టే రాహుల్ గాంధీ! రేవంత్ కు జర బుద్ధి చెప్పు.. 😡
#KTR #BRSParty #Congress #RevanthReddy #Rahulgandhi #viralreels
మింగ మెతుకు లేదు, మీసాలకు సపంగి నూనె కావాలన్నట్టే ఉంది రేవంత్ రెడ్డి పనితీరు.. 😡
మల్లన్న సాగర్ నుంచి 10 టీఎంసీల నీళ్లను తెచ్చి మూసీలో పోస్తడంట ఈ ముఖ్యమంత్రి?🥺
బుద్ది ఉన్నోడు ఎవడన్నా ఇట్ల చేస్తాడా?🤔
#KTR #BRSParty #RevanthReddy #CongressFailedTelangana
కరువొచ్చింది, కరువొచ్చిందని ప్రభుత్వం సిగ్గులేకుండా ప్రచారం చేస్కుంటుంది.😡
1000 టీఎంసీల మన నీళ్లను సర్కార్ నిర్లక్ష్యంతో వృధాగా కిందికి వదిలినందుకే ఈ కరువొచ్చింది
#KTR #BRSParty #Telangana
#RevanthReddy #viralreels
పవర్ హాలిడే దిశగా రాష్ట్రం..😥
బిందాస్ గా కాంగ్రెస్ ప్రభుత్వం.. 😡
#Kcronceagain #BRSParty #Revanthreddy #viralpost
#CongressFailedTelangana
కరువునుంచి కాపాడేది ఒక్క కాళేశ్వరమే..💪👏
తెలంగాణకు ఇదే ప్రాణేశ్వరం.✊🙏
#KCR #KTR #HarishRao #Telangana #Kaleshwaram
మాకు అన్నీ సౌలతులు సమాకూర్చి, రైతును రాజును చేసిన కేసీఆరే రావాలి.. 🙏
అన్నదాతలు అడుక్కునే పరిస్థితికి తెచ్చిన కాంగ్రెస్ పోవాలి..😡
#Kcronceagain #BRSparty #viralreels #Revanthreddy
#CongressFailedTelangana
కాంగ్రెస్ పాత రాగం.. 😡
తుమ్మిడిహెట్టి పేరుతో పబ్బం గడుపుకునే ఇగురం.. 🥺
#KCRBRS #Telangana #Tummidihetti #Listirrigation
#CongressFailedTelangana
తెలంగాణలో కరువు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం ప్రజలకు ఏం భరోసా కల్పిస్తుంది? 😡
ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జివనం చేసి ఏం చేస్తడు..😡
కాంగ్రెస్ ప్రభుత్వం కరువుకాలంలో కూడా కమీషన్ల కోసం కక్కుర్తి పడడమేనా? 🥺
#KCRBRS #Telangana #BRSparty #DasojSravanKumar #Revanthreddy #Congress
ఈ కరువుకు కారణం ముమ్మాటికీ కాంగ్రెస్సే..😡
ప్రభుత్వం తెలివితక్కువతనంతో తెలంగాణకు ప్రాణేశ్వరమైన కాళేశ్వరాన్ని పడావుపెట్టింది..😥
కరువుకాలాన్ని ప్రజల నెత్తినరుద్ది.. నేడు ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రం ఎండుతున్నా! ఇగిలిస్తుండ్రు పాలకులు.🥺
ప్రజలు అంత గమనిస్తుండ్రు..మరోసారి నమ్మి మోసపోరు..👊
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కుతరు..🔥🔥
#KCR #BRSParty #viralreels
#CongressFailedTelangana
కాంగ్రెస్ వచ్చిందంటే దరిద్రం దగ్గరికి వచ్చినట్టే.😡
రేవంత్ రెడ్డి చెప్పినట్టే మార్పు చేసిండు.. ఎనకటి కరువుకాలం తెచ్చిపెట్టిండు..😥
కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఎప్పుడూ రైతులు ఇబ్బంది పడింది లేదు..🙏
మళ్లా BRS ప్రభుత్వమే రావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటుండ్రు..💪✊
#KCRBRS #Telangana #Revanthreddy #Congress
టెక్నికల్ ఎర్రర్..😥
ఫీజు ఎగొట్టే పనిలో సర్కార్.. 😡
#Kcronceagain #BRSParty #CongressFailedTelangana
#Students #Feereimbursements
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉన్నది నిజామాబాద్ జిల్లాలో! భద్రాచలం దగ్గర కాదు.. 🤭
అవునులే మీ కాంగ్రెసోళ్లకు అలవాటే ఎనకా ముందు చూస్కోని మాట్లాడే తెలివి ఎక్కడిది..😂
#Telangana #Kaleshwaramproject #CongressFailedTelangana
కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరాన్ని కట్టడం వల్లే తెలంగాణకు నీటి కష్టాలు పోయినయ్.. 🙏
రేవంత్ రెడ్డి ఉన్న ప్రాజెక్టులను నింపకుండా పడావు పెట్టడ్డంతోనే నేడు ఈ కరువు కష్టాలు.. 😡
#KCR #BRSparty #Kaleshwaramproject #Revanthreddy
కేసీఆర్ పాలనలో రాజులా బతికిన రైతులు.. 🙏
రేవంత్ పాలనలో బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది.. 😡
ఈ భాష్మాసురా హస్తం సర్కార్ ఎప్పుడెప్పుడు పోతదని ప్రజలు ఎదురుచూస్తుండ్రు.. 🥺
#KCR #BRSparty #Telangana
#CongressFailedTelangana
అయిపోయిన పెళ్లికి భాజాలు ఎందుకే రేవంతన్నా?🤔
తెలంగాణలో వచ్చిన కరువుకు కారణం మీ కాంగ్రెస్సే..😡
రైతులు, ప్రజల వ్యతిరేకత తట్టుకోలేక తుమ్మిడిహెట్టిని తెరపైకి తీస్కొచ్చి మరోకొత్త డైవర్షన్ ఆటలు ఆడుతుండ్రా?🤔
#KCR #BRSparty #Kaleshwaramproject #CongressFailedTelangana




