Pinned Tweet
మేము గాన దాడులు మొదలు పెడితే...టీడీపీ వాళ్ళు ఇంట్లో నుండి బయటకు రాలేరు!
- YSJagan 🥵
Boss On VintAAge Mode 💥 - OORA MASS WARNING🔥🔥
#YSJaganInPulivendula
తెగువకు.. తెగింపుకు బొడ్డు కోసి పేరు పెడితే.. ఆ పేరే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి! 🔥🦁
Chandrababu + Pawan Kalyan + Nara Lokesh = One Man Byreddy Siddharth Reddy! 🔥
సింగిల్‌గా నిలబడి వైఎస్సార్‌సీపీని గెలిపించాడు.. కూటమిలో అంతమంది ఉన్నా సరే, ఒక్కడే నిలబడి సత్తా చాటాడు. 🔥🙏🦁
Local Body Elections intha unfair chesina ground level lo YSRCP Winnings chustunte 2029 @ysjagan nee rAAka pakka ani ardamavutundi..🔥🎯🦁
🚨YSJagan Anna will adress media in Few Hour's 🔥💥
#APLocalBodyElections
#YSJaganInPulivendula
KRT Official retweeted
అనంతపురం జిల్లా, రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినిపై ఏకంగా తరగతి గదిలోనే పిల్లలంతా చూస్తుండగానే అత్యంత అనాగరికంగా చైన్ రంపంతో జరిగిన దాడి, రాష్ట్రంలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలో పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలు జంగిల్‌రాజ్‌కు అద్దం పడుతోంది.
ఒక దుండగుడు యథేచ్ఛగా ప్రభుత్వ పాఠశాలలోకి చొరబడి, తరగతి గదిలో బాలికపై ఇంత దారుణంగా ఎలా దాడి చేయగలిగాడు? విద్యా సంస్థల్లో పిల్లలకు తగిన భద్రత కల్పించడంలో వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్యానికి ఈ ఘటన ఒక నిదర్శనం. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడటం అత్యంత దురదృష్టకరం.
పాలనను పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపులు, ‘రెడ్ బుక్’ పాలనకే ప్రాధాన్యం ఇస్తే, నేరస్తులు ఇలాగే చట్టమంటే ఏ మాత్రం భయం లేకుండా చెలరేగిపోతారు.
గాయపడిన విద్యార్థినులకు అత్యుత్తమ వైద్య సేవలందించాలి. వారి కుటుంబ సభ్యులకు పూర్తి భరోసా కల్పించాలి. దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి, పారదర్శక దర్యాప్తు ద్వారా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల భద్రతా విధానాలను అత్యవసరంగా సమీక్షించాలి. ఈ ఘటనకు @ncbn, @naralokesh పూర్తి బాధ్యత వహించాలి.
#CBNJungleRaj
KRT Official retweeted
The barbaric chainsaw attack on a Class 10 student inside the classroom at Rapthadu ZP High School exposes the total collapse of law and order under the TDP coalition’s ‘Jungle Raj’.
How could an assailant freely storm into a government school and brutally assault a young girl? This shows the government’s utter negligence in ensuring the safety of children, even inside educational institutions. It is also unfortunate that another student was also injured while she was trying to intervene.
When governance takes a backseat to political vendetta and ‘Red Book’ rule, criminals run rampant without fear of the law.
Injured students must be provided with the best emergency medical treatment immediately, and their families must be taken into confidence. We demand, the immediate arrest of the attacker and be brought to justice through transparent probe. An urgent review of school safety protocols across Andhra Pradesh, and complete accountability from @ncbn and @naralokesh.
#CBNJungleRaj
ఎంతమంది వస్తారో రాండి.. 🔥👍
Open Challenge by @ysjagan anna - VintAAge Mode! 🔥💥🎯
KRT Official retweeted
Allu Arjun’s Family at #ShilpaRavi’s Birthday Celebrations
🖼️ Insta
మాజీ మంత్రి విడదల రజిని గారిని గట్టిగా తోసి కింద పడేసిన చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక..😥
#VidadalaRajini
180
🚨 and it's Official now!
Tomorrow there will be @ysjagan Anna's Press Conference at 11:00 am.
Sunday it's not a funday! 💥👍
#LocalBodyElections2026 🔥
🚨90% Tomorrow there will be @ysjagan Anna's Press Conference.
source : confidential
#YSJagan #LocalBodyElections
🚨90% Tomorrow there will be @ysjagan Anna's Press Conference.
source : confidential
#YSJagan #LocalBodyElections





















