Kalyanam Siva Srinivasa Rao - KK (@KSSRaoJSP) header
Kalyanam Siva Srinivasa Rao - KK (@KSSRaoJSP) profile picture

Kalyanam Siva Srinivasa Rao - KK

Guntur
Joined September 2020
Photo by Kalyanam Siva Srinivasa Rao - KK (@KSSRaoJSP)Photo by Kalyanam Siva Srinivasa Rao - KK (@KSSRaoJSP)Photo by Kalyanam Siva Srinivasa Rao - KK (@KSSRaoJSP)Photo by Kalyanam Siva Srinivasa Rao - KK (@KSSRaoJSP)Photo by Kalyanam Siva Srinivasa Rao - KK (@KSSRaoJSP)Photo by Kalyanam Siva Srinivasa Rao - KK (@KSSRaoJSP)Photo by Kalyanam Siva Srinivasa Rao - KK (@KSSRaoJSP)Photo by Kalyanam Siva Srinivasa Rao - KK (@KSSRaoJSP)Photo by Kalyanam Siva Srinivasa Rao - KK (@KSSRaoJSP)
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడమే ధ్యేయంగా... 'అమరజీవి జలధార' ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం! ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాస్' గుర్తుకు ఓటేద్దాం... జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం! #VoteForGlass #APLocalBodyElections
34
785
12
3,001
52,416
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడమే ధ్యేయంగా... 'అమరజీవి జలధార' ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం! ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాస్' గుర్తుకు ఓటేద్దాం... జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం! @PawanKalyan @JanaSenaParty @ITWingJSP @JSPShatagniTeam @JSPVeeraMahila #Voteforglass #Janasena #Lingamaneniramesh
40
1
219
1,666
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
కూటమి ప్రభుత్వం ప్రతినెల 1వ తారీఖు తెల్లవారకముందే రూ. 4,000 పింఛన్ చేతిలో పెడుతుంటే అవ్వాతాతల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం వెలకట్టలేనిది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాసు' గుర్తుకు ఓటేద్దాం... కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం! @PawanKalyan @JanaSenaParty @ITWingJSP #voteforglass #janasenaparty #lingamaneniramesh
52
1
245
2,347
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేద్దాం - పల్లె ప్రగతిని కొనసాగిద్దాం! గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి అఖండ విజయాన్ని అందిద్దాం. #VoteForGlass #APLocalBodyElections
31
941
12
3,612
69,892
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
'పల్లె పండుగ' ద్వారా మన గ్రామాలు ప్రగతిపథంలో నడిపిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాసు' గుర్తుకు ఓటేద్దాం...జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం. జై జనసేన... జైజై జనసేన! @PawanKalyan @JanaSenaParty @mnadendla @NagaBabuOffl @ITWingJSP @JSPShatagniTeam @JSPVeeraMahila #VoteForGlass #Janasena
102
1
433
3,008
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
గాజు గ్లాసుకే ఓటు వేస్తామని... చెప్పుతుండ్రు జనమోరన్నా! అరెరె... జనసేననే గెలిపిస్తామని... కదులుతుండ్రు ప్రజలోరన్నా! గాజు గ్లాసుకే ఓటు వేస్తామని... చెప్పుతుండ్రు జనమోరన్నా! అరెరె... కూటమి పాలనే రామరక్షయని... చాటుతుండ్రు ప్రజలోరన్నా! @PawanKalyan @mnadendla @NagaBabuOffl @kanduladurgesh @drgsrao @JanaSenaParty @ITWingJSP @JSPShatagniTeam @JSPVeeraMahila #AndhraPradesh #LocalBodyElections #JanaSenaParty #JanaSena #AndhraPradeshPolitics
106
35
556
242,098
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
జనసేన పోటీ చేసే స్థానాలకు సర్వం సిద్ధం..! #APLocalBodyElections #VoteForGlass
377
1,092
136
4,487
262,253
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
జనసేన పార్టీలోకి పలువురు ప్రముఖులు, వైసీపీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలోకి పార్టీలో చేరిన వారిలో వైసీపీ నేత, శ్రీకాకుళం మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ డోలా జగన్, తిరుపతికి చెందిన శ్రీ పెనుమాదు ప్రణీత్, ఆచంటకు చెందిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీ తుంగ నాగేశ్వరరావు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు శ్రీ ఏడీఎస్ ప్రసాద్, శ్రీ మారుతి, శ్రీ దోవరీ అమర్నాథ్ లు ఉన్నారు.
7
815
2
3,910
74,265
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారితో రాజ్యసభ సభ్యుడు శ్రీ లింగమనేని రమేష్ భేటీ గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని రాజ్యసభ సభ్యుడు శ్రీ లింగమనేని రమేష్, ఆయన సతీమణి శ్రీమతి సుమన లింగమనేని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో రాష్ట్రపతిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి మెమెంటో అందచేశారు.
4
424
2
2,476
38,488
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..! దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. @VangaveetiOffl
77
3,347
37
14,084
176,687
ఈరోజు నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయకర్త శ్రీ కళ్యాణ శివ శ్రీనివాసరావు KK గారి అధ్యక్షతన నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్తలు మరియు ఏడు నియోజకవర్గల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది.... ఈ సమావేశంలో ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తల నుండి స్థానిక పరిస్థితులను మరియు పార్టీ బలాబలాల సమాచారం తీసుకోవడం జరిగింది... అదేవిధంగా శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు KK గారు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పార్టీకి నిబద్ధత కలిగిన, పార్టీ ఎదుగుదల కోసం కష్టపడిన వ్యక్తులను పోటీలో ఉంచాలని పోటీ చేసిన ప్రతి స్థానం గెలుపొందాలని 100% స్ట్రైక్ రేట్ సాధించాలని అదేవిధంగా కూటమి పార్టీల అభ్యర్థులకు కూడా సహకరించాలని, స్థానిక ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమన్వయకర్తలతో పంచుకున్నారు .... ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పార్టీ విధివిధానాలు కట్టుబడి ఉండాలని ఆయన తెలియజేశారు... ఈ సమావేశంలో నర్సరావుపేట పార్లమెంట్ సమన్వయకర్తలు మరియు ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు
17
129
1,631
గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. 🙏 నాపై నమ్మకంతో నన్ను నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి, అలాగే రాష్ట్ర లాజిస్టిక్స్ అండ్ ఆపరేషన్స్ కమిటీలో పార్టీ కోసం పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 🙏 మీరు నాకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా, నిబద్ధతతో నిర్వర్తిస్తానని, పార్టీ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మీరు నాకు కల్పించిన ఈ అమూల్యమైన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయనని, పార్టీ గౌరవాన్ని పెంపొందిస్తూ, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. జై జనసేన! ✊ జై జై జనసేన! ✊ జై పవన్ కళ్యాణ్ గారు! 🙏 @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @NagaBabuOffl
103
620
6,887
ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం నిర్మిస్తున్న ‘అరణ్యారామం’ భవన నిర్మాణ పనులను గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యుల వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (K K)గారు పరిశీలించారు. శుక్రవారం మంగళగిరి, ఎయిమ్స్ సమీపంలో, బ్రహ్మానందపురం వద్ద నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణ పనులను సందర్శించి, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ తో నిర్మాణ పనుల పురోగతి, లక్ష్యాలు, భవిష్యత్తులో నిర్వహించనున్న కార్యకలాపాలపై సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా నిర్మాణం పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాలని, ప్రతి వారం స్వయంగా KK గారే పనులను పర్యవేక్షిస్తానని అధికారులకు మరియు సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన H.A.N.U.M.A.N. కార్యకలాపాలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌గాను, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి పర్యవేక్షణ కేంద్రంగా అరణ్యారామం పనిచేయనుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ప్రకృతి పరిరక్షణకు అవసరమైన శాస్త్రీయ పరిశోధనల నిర్వహణ, అటవీశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని ఒకే చోటు నుంచి పర్యవేక్షించేందుకు వీలుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అరణ్యారామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అటవీ సంపద సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, జీవవైవిధ్య పరిరక్షణ తదితర కార్యక్రమాలను అరణ్యారామం మరింత సమర్థవంతంగా సమన్వయం చేస్తుంది. @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @JSPShatagniTeam @APDeputyCMO
13
58
1,006
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు • స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్లమెంటరీ అడ్‌హాక్ కమిటీల ఏర్పాటు • క్షేత్రస్థాయిలో సమాచార సేకరణకు ఆదేశాలు • అధ్యక్షుల స్వీయ పర్యవేక్షణలో పనిచేయనున్న కమిటీలు • విజయవాడ పార్లమెంట్ మినహా మిగతా పార్లమెంట్ కమిటీలు ప్రకటించాలని నిర్ణయం • త్వరలో ప్రతీ పార్లమెంట్ కమిటీతో సమావేశం అవ్వాలని నిర్ణయం • స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరో 4 కేంద్ర కమిటీల నియామకం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి సమాచార సేకరణ, ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కమిటీల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తూ, త్వరలో కమిటీ సభ్యులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు ఎన్నికల నిర్వహణ & మార్గదర్శక కమిటీ, కూటమి సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ట్రెజరీ కమిటీలను కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
16
541
11
1,417
53,523
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
The passing of legendary Indian actor, National Award-winning artiste, and Padma Shri awardee Sri Nana Patekar Ji, is deeply painful. Over four decades, he brought extraordinary depth and authenticity to every role, from comedy to emotional, and from intense drama to the finest shades of human emotion, leaving an indelible mark on Indian cinema. Beyond his remarkable contribution as an actor, his work as a social worker and his commitment to serving society will also be remembered with great respect. I convey my deepest condolences to his family, loved ones, colleagues, and countless admirers. Om Shanti. #NanaPatekar
148
3,289
12
24,812
414,107
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
Wishing Hon.PM Shri @narendramodi ji for his relentless efforts and sacrifices for 25 years in making our Nation into Shakthiman Bharath.May Maa Durga protect him against all evils and give him strength , health and power to serve people of Bharath.
25 Years of Seva. From Gujarat to Viksit Bharat. On 7th October 2001, Shri @narendramodi Ji took oath as the Chief Minister of Gujarat, with the trust reposed in him by the people of the State. That trust soon transformed from the State of Gujarat with 26 MPs and 182 MLAs to the entire nation. This soon led to a historic mandate, with the people of India entrusting Shri Modi Ji with the responsibility of serving as Prime Minister for three consecutive terms. After 25 years of Seva, Shri Modi Ji continues to work tirelessly, with the same unwavering commitment to Nation First. My heartfelt congratulations and best wishes to Hon’ble Prime Minister Shri @narendramodi Ji on this remarkable journey. - @PawanKalyan #25YearsOfSeva #NarendraModi #ViksitBharat #NationFirst
339
2,738
28
13,830
353,994
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని... మన ప్రియతమ నేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో ప్రధాని గారి పేరిట ప్రత్యేక ‘ఖడ్గమాల అర్చన’ పూజలు నిర్వహించాను. ప్రధాని గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారి సారథ్యంలో మన దేశం ‘వికసిత్ భారత్’ దిశగా మరింత వేగంగా అడుగులు వేయాలని, అలాగే మన అమరావతి, పోలవరం, భోగాపురం వంటి భారీ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించాను. అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, చిత్రపటాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి( @PMOIndia ) పంపడం జరిగింది. On the directions of Hon’ble Deputy CM Shri @PawanKalyan Garu, I had the privilege of performing a special ‘Khadgamala Archana’ at the sacred Indrakeeladri Sri Kanaka Durga Temple early this morning at 5:00 AM, in the name of Hon’ble PM Shri @narendramodi ji, marking his 25 exemplary years in public service. Offered prayers for the Prime Minister’s good health and long life as he leads the nation towards #ViksitBharat, while steering Andhra Pradesh’s growth through landmark projects like Amaravati, Polavaram, and Bhogapuram. The sacred Shesha Vasthram, Prasadam, and a portrait of Goddess Kanaka Durga are being presented to the Prime Minister’s Office (PMO). @ANI @JanaSenaParty #25YearsOfModiGovernance #NarendraModi #PawanKalyan #Indrakeeladri #ViksitBharat #JanaSena #LingamaneniRamesh
2
62
424
4,810
Kalyanam Siva Srinivasa Rao - KK retweeted
Marking 25 years glorious of @narendramodi Ji from Gujarat CM to Prime Minister, and as directed by Deputy Chief Minister @PawanKalyan garu today i performed Khadgamala Puja at Kanaka Durga Ammavari Temple for Durga Malleswara Swamy.. Vijaywada I ​Offered prayers for the Prime Minister’s good health and long life as he leads the nation towards #ViksitBharat, while steering Andhra Pradesh’s growth through landmark projects like Amaravati, Polavaram, and Bhogapuram. ​The sacred Shesha Vasthram, Prasadam, and a portrait of Goddess Kanaka Durga are being presented to the Prime Minister’s Office (PMO). ​ #25YearsOfModiGovernance #NarendraModi #PawanKalyan #Indrakeeladri #ViksitBharat @ANI @PTI_News @PMOIndia @ians_india
49
2
262
2,284