Pinned Tweet
ఈ అకౌంట్ కమ్మవారి అభివృద్ధి మరియు సంక్షేమం కోసం క్రియేట్ చేయబడినది.
#KammaCommunityWelfare
1
409
Kakateeya Community retweeted
Noted. Please look into it immediately @appolice100
Replying to @naralokesh
@naralokesh Good morning sir,
అన్నమయ్య జిల్లా T సుండుపల్లె మండలం Rayavaram village mittameeda palli lo సొంత స్థలంలో ఇల్లు(court order కూడా ఉండి ) కట్టుకుంటా ఉంటే పట్ట పగలే కూల్చివేసిన దౌర్జన్యకారులు,112 కు call చేసినా పట్టించుకోని పోలీసులు..
Kakateeya Community retweeted
I had a productive meeting with David Webster, Senior Vice President of Cargill. I highlighted Andhra Pradesh's vast agricultural landscape, boasting 8.5 million hectares of agricultural land, making it an ideal location for Cargill's expansion plans.
I requested Cargill's support in establishing a Food Innovation Center in Andhra Pradesh, which would foster innovation and drive growth in the state's agricultural sector. Additionally, I proposed setting up feed and milling plants to support local agricultural businesses. To further enhance agricultural productivity, I urged Cargill to collaborate with the Agricultural University to provide R&D support for cultivating potatoes in dry regions.
#InvestInAP
#WEF2025
Kakateeya Community retweeted
ఈథర్నెట్, ఆప్టికల్, వైర్లెస్, మొబిలిటీ వంటి నెట్వర్కింగ్లో సాంకేతికతలను అందించడం, డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దావోస్ లో సమావేశమయ్యారు. టెక్నాలజీ ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్‌గా వున్న సిస్కో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చుక్ రాబిన్స్ దగ్గర ముఖ్యమంత్రి తన ఆకాంక్ష వ్యక్తం చేశారు. విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుకు యోచన చేయమని... రాష్ట్రంలో ప్రతిభకు లోటు లేదని చెప్పారు. APలో నెట్వర్క్ భాగాల తయారీకి ఆహ్వానించారు.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF25
#ChandrababuNaidu
#AndhraPradesh
Kakateeya Community retweeted
I have participated in a roundtable at the World Economic Forum, Davos, on ‘Environmental Conservation – The Future of the Climate Movement.' Clean energy is the only way to tackle rising temperatures. It is estimated that Global climate goals need a $4T investment by 2030. Under the leadership of Prime Minister Sri @narendramodi Ji, India is stepping up with an ambitious goal to attract ₹8 lakh crore investments, and create 6+ lakh jobs in this sector by 2030. Andhra Pradesh under the leadership of @ncbn Garu leads the way with the world’s largest Integrated Renewable Energy Storage Project (5,230 MW), setting benchmarks for a decarbonized economy. Together, we’re paving the path for a sustainable future and aiming to make AP a global leader in renewable energy!
#InvestInAP
#WEF25
Kakateeya Community retweeted
Reviewed the operations of @IndiaPostOffice in rural areas.
Grameen Dak Sewaks are the most important frontline worker of the Department of Posts. The Department has made plans to utilise their capacity to deliver the best of citizen-centric services to the people of India.
Kakateeya Community retweeted
10 ఏళ్ళ క్రితం సోలార్ పవర్ తీసుకుంటూ యూనిట్ రూ.15 ఉండేది, ఇప్పుడు రూ.2 కి వచ్చేసింది. ఇలాగే టెలికాం రంగంలో వచ్చిన విప్లవం వల్ల అక్కడ కూడా ధరలు భారీగా తగ్గిపోయాయి.
ఇప్పుడు మేము గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నాం. భవిష్యత్తు మొత్తం గ్రీన్ హైడ్రోజన్దే. ఇది మరో విప్లవానికి దారి తీస్తుంది.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF25
#ChandrababuNaidu
#AndhraPradesh
Kakateeya Community retweeted
Great to connect with Mr. @ChuckRobbins, Chairman & CEO of @Cisco, a global leader in technology innovation. Had discussions on exploring how CISCO can partner in Andhra Pradesh's growth story. #InvestInAP #WEF2025
Kakateeya Community retweeted
I had a productive meeting with ZF Foxconn CEO Eike Dorff at Davos. With Andhra Pradesh emerging as a key player in the automobile sector, attracting giants like Kia and Isuzu, I saw an opportunity to invite ZF Foxconn to set up a chassis modules manufacturing unit in the state. Our discussion also covered expanding their supply chain operations in AP, leveraging its strategic location.
To tap into the state's talent pool, I emphasized the need for engineering and skilling centers. Encouragingly, Mr. Dorff shared ZF Foxconn's plans to focus on leading NEV acquisitions in Asia and assured a positive review of AP's proposals. If it materialises, this collaboration could drive progress in the state's automobile sector.
#InvestInAP
#WEF2025
Kakateeya Community retweeted
పండ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్‌తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించాలని చెప్పారు. బార్లీ, మొక్కజొన్న, వరి వంటి అధిక నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని రైతులతో భాగస్వామి కావాల్సిందిగా కోరారు.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF25
#ChandrababuNaidu
#AndhraPradesh
Kakateeya Community retweeted
I met with Rajiv Memani, EY India CEO and CII President (Designate), to discuss AI and deep-tech research opportunities in Andhra Pradesh. Given the state's large pool of IT professionals, I proposed establishing a Global Delivery Center in Visakhapatnam or Tirupati. I also emphasized the importance of collaborating with the Andhra Pradesh government on skill development in emerging technologies.
Rajiv Memani shared that EY provides professional services to various industries in major cities like Mumbai, New Delhi, and Bengaluru. He expressed optimism about our proposals, and assured a positive decision regarding our request.
#InvestInAP
#WEF2025
Kakateeya Community retweeted
And Drum rolls 🥁🥁🥁💥💥
#DaakuMaharaaj
Kakateeya Community retweeted
- రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ,యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా దావోస్ కు బయలుదేరిన సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్.
- వైసీపీ హయాంలో ఏపీ ఎంత విధ్వంసానికి గురైందో అంతకు మూడింతలు సాయం చేస్తాం..ఎన్డీఆర్ఎఫ్ 20వ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
- కేంద్ర సాయంతో రాష్ట్రం వెంటిలేటర్ పైనుంచి బయటపడింది ...సీఎం చంద్రబాబు.
- విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ పై మతిలేని కూతలు కూస్తోంది వైసీపీ ...మంత్రి అచ్చెన్నాయుడు.
- ఎటువంటి మంచి పథకం పైన అయినా విషం చిమ్మే విషయంలో ముందు ఉంటాడు జగన్... మంత్రి గొట్టిపాటి రవికుమార్.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
bit.ly/3EeMqp6
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
Kakateeya Community retweeted
తెలుగుజాతి ఇలవేలుపు, మరణం లేని జననం విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డా. శ్రీ నందమూరి తారక రామారావు గారి 29 వ వర్థంతి సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ కాలనీ త్రివేణి సర్కిల్ వద్ద గౌరవ కార్పొరేటర్లు శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు, శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గార్ల తో కలిసి ఆ మహానుబావుడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, రక్తదానం శిబిరాన్ని ప్రారంభించి, స్వయంగా రక్తదానం చేయడం జరిగింది.
#NTRLivesOn #JoharNTR
Kakateeya Community retweeted
I am proud to share that People Tech Enterprises has signed an MoU with the Government of Andhra Pradesh to establish India's first private Electric Vehicle Park, the Orvakal Mobility Valley, in Kurnool district.
This 1,200-acre EV park, developed with an investment of ₹1,800 Cr, will be a game-changer for India's EV ecosystem. With state-of-the-art infrastructure, including R&D centers, testing tracks, and plug-and-play industrial spaces, it will attract ₹13,000 Cr in investments and create over 25,000 jobs. As IT Minister, I'm thrilled to see this transformative step toward innovation, green mobility, and sustainable growth.
Andhra Pradesh, under the vision of Hon'ble CM @ncbn Garu, is emerging as the ultimate destination for next-gen industries. Together, we're building a future-ready Andhra Pradesh!
#OrvakalMobilityValley #AndhraPradesh #EVRevolution #GreenMobility


































