𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns) header
𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns) profile picture

Cheppadaniki emi ledu … 😂

Joined September 2026
చాలా ఫాస్ట్ గా తోడారు ...Good Job Brother 😊
Pic :1 పొద్దున్న సాక్షి వాడు వేసింది.. Pic 2 ఇప్పుడు నేను తీసింది... మామూలుగా అయితే చూసి నవ్వుకొని వదిలేసే వాడిని కానీ అలా వదిలేయడం వలన దూరంగా ఉండే వాళ్ళు అదే నిజం అనుకునే అవకాశం ఉంది అందుకే కౌంటర్ అవసరం అని అర్ధం అయింది... ఇక్కడ ప్రతి ఏరియా లో E-series Roads కి అలానే N- Series road లకి అలానే lps లో రైతులకి ఇస్తూన్నా ప్లాట్లు కి డ్రైన్ work లు జరుగుతున్నాయి ఇంకా గత పదిరోజుల్లో రొండు తుఫాన్లు వచ్చాయి, నిన్న early మార్నింగ్ 3 నుండి ఇవ్వాళా early మార్నింగ్ 3 వరకు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది, అంత వర్షం కురుస్తున్నప్పుడు, పనులు జరుగుతు కాలువలు పూడుకొని పోయినప్పుడు road మీద నీళ్లు లేకుండా ఏం ఉంటాయి.... నాకు తెలుసు నేను ఎంత చెప్పిన ఇవన్నీ సాక్షి వాళ్ళకి ..వైకాపా సన్నాసులకు అర్ధం కావు అని ఎందుకు అంటే వాళ్ళు కడుపుకి అన్నం తినడం మానేసి అబద్దాలు తిని బ్రతకడానికి అలవాటు పడ్డారు.... Note: ఎవడికి అయిన ఆవి పాత ఫోటోలు అని doubt ఉంటే అక్కడ ఆగి ఉన్నా కార్ బిగ్ టీవీ వాళ్ళది..చూసుకోండి
6
8
1
49
1,235
Apart from "మందలగిరి" He can tell …
Can Jagan tell all 175 constituencies without looking at paper?
31%Yes
69%No
225 votes • 15 hours
28
512
2021 MPTC & ZPTC LIST ఇందులో జడ్పీటీసీ ఒక్కటి ఎక్కువ గెలిచినా మేము గెలిచినట్టే ... ముగ్గురు వస్తారో , 3000 పార్టీ lo కలుస్తాయో mee ఇష్టం Note the point - I am talking about ZPTC
14
56
1
320
22,375
అస్సలు ఎన్ని పేపర్స్ వున్నా ఫస్ట్ నుండి @greatandhranews సపోర్ట్ మాత్రం @YSRCParty కె ఇస్తూనే వున్నాడు ... ఏమైనా మంచి పదవి ఇవ్వాలి ఇతనికి
9
22
325
6,465
ముష్టి తీసుకొని బ్రతికే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ... పాపం ... సరే కానివ్వండి ...
2
1
40
990
ఓడినా - గెలిచినా ... మేమన్న మా పార్టీ అన్న ఇదే భయం ఉండాలి మీకు ... శబాష్ రా "కార్యకర్త "
6
83
622
5,695
మీకు కాదులేరా ....
1
2
59
927
పొత్తు లేకుండా గెలిచిన చరిత్ర వుందా మీకు ? కుప్పం లో తమిళ్ voters లేకుండా మీ చరిత్ర లో గెలవలేరు ... ఎన్టీఆర్ ఓడాడు . Cbn ఓడాడు ... జగన్ - ఓటమి చూడలేదు వైస్సార్ - ఓటమి అంటే ఏంటో తెలియదు మీరా మా గురించి మాట్లాడేది ...
వైఎస్ కుటుంబం పులివెందులలో ఓడిపోవటం ఇది తొలిసారి కాదు..ఐదోసారి ! అందులో 2 సార్లు ఎదురు వుంది కూడా వైఎస్ వారే అనుకుంటే, 3 సార్లు ఓటమి అనుకోవచ్చు! ఫష్ట్ రాజశేఖర్ రెడ్డి తల్లిగారు వార్డ్ మెంబర్ గా ఓడారు, 2017 MLC ఎలక్షన్స్ లో వివేకా ఓడారు, ఇప్పుడు వైఎస్ ప్రమీల గారు ఓడారు! 2012 బైఎలక్షన్ లో వివేక, 2024లో షర్మిళ ఓడారు, కాని ఈ 2 సార్లు ఎదురు వైఎస్ వారే ! అప్పట్లో .. పుంగనూరు బస్సుల్లో తమిళనాడు ఓటర్లని తెచ్చి , కుప్పం మునిసిపల్స్ గెలిచినట్టు ప్రకటించుకుని .. ఇందులో దౌర్జన్యం జరిగిందనుకుంటే, కుప్పం MLA కి రిజైన్ చేసి బైఎలక్షన్స్ కి రమ్మని సవాళ్లు విసిరే వాళ్లుగా? ఇప్పుడు మీరు దౌర్జన్యం జరిగిందనుకుంటే , పులివెందుల MLA కి రిజైన్ చేసి బైఎలక్షన్ కి వెళ్లండి !
22
63
1
311
8,045
2029 మేనిఫెస్టో @ysjagan 1. రుణమాఫీ upto 1 లక్ష 2. 50 లక్షల వరకు ప్రతి ఒక్కరికి free insurance ( all corporate hospitals including other states). 3. వ్యవసాయానికి సంబందించిన అన్ని పనిముట్లు పై ప్రతి రైతుకి 50 percent subcidy . 4. Term insurance upto 10lacks for every Family.
49
96
16
673
47,196
They did it in 2004 . 2009 . 2019 … I am sure that AP people will repeat it again …
Congratulations AP for making the right choice once again
23
197
2,155
చిత్తూరు కార్పొరేషన్ ఎన్నిక Votes Polled : 92910 Votes Counted: 96000+ ఇప్పుడు దీన్ని ఎలా మ్యాచ్ చెయ్యాలి అని ఒక వార్ రూమ్ మీటింగ్ స్టార్ట్ చేస్తారు ...
3
66
368
4,053
Anna, I sincerely request you to focus on strengthening our social media team. I hope you’ll consider my suggestion this time. We were once ranked second in the country in social media presence. Let’s work together to regain that position! @ysjagan
Congratulations, Team @ncbn, Police, and SEC! You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete! At every stage, the process was rigged: * Nomination: Hijacked! * Scrutiny: Hijacked! * Withdrawal: Hijacked! * Polling agents: Obstructed or Pulled Out! * Poll: Rigged! * Poll percentage: Manipulated! * Counting: Hijacked! You selected the candidates; the people never elected them! These are no longer elections but selections! The need for electoral reforms has never been more obvious! #CBNJungleRaj @ECISVEEP
41
135
14
703
25,980
విజయనగం అనంతపూర్ కర్నూల్ నెల్లూరు - Edge పై నాలుగు టీడీపీ గెలుస్తుంది మిగతావి కూడా వాళ్ళే గెలుస్తారు ...
22
14
1
187
20,569
వీరా రెడ్డి అమర్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి శివ పోతుల లండన్ రవి పుత్తా ప్రతాప్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి కడప రత్నాకర్ చల్లా మధుసూదన్ రెడ్డి నారాయణ మూర్తి 🖕Waste 2010 నుండి 2024 వరకు పార్టీ కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు . శివ k అమర్ భల్లా గోపిరాజ్ వంక శ్రీనివాస్ ఉత్తరాంద్ర
6
11
3
117
14,852
వానమ్మా వాటేస్తుంటే 😂
8
719