𝐋𝐄𝐎 🦁 retweeted
పులివెందుల పూలంగళ్ల భారీ బహిరంగ సభలో టీడీపీ సీనియర్ నేత పేర్ల పార్థసారధి రెడ్డి సవాల్!
జగన్ “నువ్వు మొగోడివి అయితే రా… చూసుకుందాం!”
ఏడో తరగతి ఏడుసార్లు ఫెయిల్ అయిన వ్యక్తివి నువ్వు.
పోలీసుల సపోర్టుతో పులివెందుల కి వచ్చే నువ్వు వారిని నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు.
- పేర్ల పార్థసారధి రెడ్డి
#PerlaParthasaradhiReddy #Pulivendula #TDP #PVR #PoliticalNews #JaiTDP
𝐋𝐄𝐎 🦁 retweeted
వైసీపీ వాళ్ళు విజయవాడ వరదల పాత వీడియోలు వేస్తుంటే…..
కూటమి ప్రభుత్వం సహాయక చర్యల్లో బిజీ గా ఉంది…..
Good Job 🫶
𝐋𝐄𝐎 🦁 retweeted
వీడు గంటకు 10 ట్వీట్లు వేస్తున్నాడు అంటే
వైజాగ్ లో సహాయక చర్యలు వేగవంతంగా ఉన్నాయి అయితే…..
Good Job @ncbn @PawanKalyan 🔥🔥🔥🔥🔥✌️✌️✌️✌️
వైజాగ్ లో మనకు వేసిన ఓట్లకి న్యాయం చేశారు….
Vote for Cycle
Vote for Glass
Vote for Lotus
𝐋𝐄𝐎 🦁 retweeted
After Hudhud, CBN stayed in a bus on the streets of Vizag for days, personally monitoring relief and restoration efforts as the city worked toward returning to normalcy.
RTGS, introduced during his government, has since strengthened real-time coordination and governance across Andhra Pradesh.
Leadership is tested in a crisis and that’s where CBN has consistently demonstrated his strength. 🫡
𝐋𝐄𝐎 🦁 retweeted
Electricity Department vallu non stop ga works chestunaru. District collectors andharu full Monitoring chestunaru.
Disaster management lo nuvvu thopu Manaspurthi ga chepthuna @ncbn 🙏
JAI BABU ❤
Protecting lives and properties is our relentless mission. We are here for you, and we stand with you.
#CycloneArnab
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
𝐋𝐄𝐎 🦁 retweeted
This is how Andhra Pradesh stands up to a challenge. Under CM @ncbn garu’s leadership, teams on the ground are working tirelessly to restore essential services amid #CycloneArnab.
In Srikakulam, AP EPDCL personnel are braving adverse weather to repair fallen electricity poles and restore power supply. Salute to their dedication!
𝐋𝐄𝐎 🦁 retweeted
Protecting lives and properties is our relentless mission. We are here for you, and we stand with you.
#CycloneArnab
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
𝐋𝐄𝐎 🦁 retweeted
Over 28,000 people evacuated as 16 NDRF and 11 SDRF teams deployed across 14 districts. Damage has been kept to minimal, AP cm @ncbn writes to HM Amit Shah,seeks continued Centre support through NDRF and other central agencies
No deaths reported.
#CycloneArnab
𝐋𝐄𝐎 🦁 retweeted
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో NDRF sdrf దళాలు..
యుద్ధప్రాతిపదికన చెట్లను తొలగించి, రహదారులను క్లియర్ చేయడంతో పాటు సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు.
ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం.. సాధారణ పరిస్థితుల పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యం! 💪
#AndhraPradesh #APGovt #Cyclone #ChandrababuNaidu
𝐋𝐄𝐎 🦁 retweeted
మేము ఆడోళ్లమా, గాజులు తొడుక్కున్నామా అంటూ పదే పదే గొడ్డలి పార్టీ వాళ్ళు మహిళలను అవమానిస్తున్నారు. కడప మేయర్ పీఠంపై మహిళను కూర్చోబెట్టి మహిళా శక్తి ఏంటో వాళ్లకు చూపిస్తా.
#APLocalBodyElections
#PsychoFekuJagan
#AndhraPradesh
𝐋𝐄𝐎 🦁 retweeted
Amazing to see how natural disasters like Cyclone Arnab no longer lead to the kind of devastating loss of life & property they once did- Kudos to the Andhra govt for minimising the damage through preparedness, planning & timely action 👏🏼
𝐋𝐄𝐎 🦁 retweeted
తుఫాన్ ఏమి ఆగిపోలేదు, కానీ కోతకు గురై దెబ్బ తిన్న తీరప్రాంతం రోడ్లకు వెంటనే మరమ్మతులు మొదలుపెట్టారు..👏
ఈవెంట్ మేనేజ్మెంట్ అని వస్తారు ఏమో 🤦
𝐋𝐄𝐎 🦁 retweeted
ఆంధ్ర పోలీస్ ❤️❤️
పాలించే నాయకులు కరెక్ట్ గా ఉంటే వ్యవస్థలు అన్ని బాగా పని చేస్తాయి
Thank you @ncbn @PawanKalyan @naralokesh 🙏
𝐋𝐄𝐎 🦁 retweeted
పులివెందుల Constituency
65 MPTC seatsలో 64 ఏకగ్రీవం😣
7 ZPTC seatsలో 3 ఏకగ్రీవం😓
YS కుటుంబం సొంత మండలం వేంపల్లెలో🙂
మొత్తం 18 MPTC seatsలో 17 ఏకగ్రీవం✨
ఇన్ని ఏకగ్రీవాలు ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా
నీ వ్యూహం త్వరగా దింపు అన్నా, అవతల seats అయిపోతున్నాయి 📉🤐
𝐋𝐄𝐎 🦁 retweeted
జగన్ చొక్కా మడత పెట్టాక.. 😀😂
జగన్ కంచుకోటను బద్దలుకొట్టిన టీడీపీ - పులివెందుల నియోజవర్గంలోని 65 ఎంపీటీసీ స్థానాలకుగాను 64 ఏకగ్రీవం - పులివెందుల నియోజవర్గంలోని 7 జడ్పీటీసీ స్థానాలకుగాను 3 ఏకగ్రీవం - వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీలకు గాను 17 ఏకగ్రీవం.
𝐋𝐄𝐎 🦁 retweeted
The Person behind dt - @naralokesh 😎😎😎
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
జగన్ కంచుకోటను బద్దలుకొట్టిన టీడీపీ
పులివెందుల నియోజవర్గంలోని 65 ఎంపీటీసీ స్థానాలకుగాను 64 ఏకగ్రీవం
పులివెందుల నియోజవర్గంలోని 7 జడ్పీటీసీ స్థానాలకుగాను 3 ఏకగ్రీవం
పులివెందుల: వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీలకు గాను 17 ఏకగ్రీవం
వేంపల్లి మండలంలో 15 టీడీపీ, బీజేపీ 1, జనసేన 1 స్థానంలో ఏకగ్రీవం
వేంపల్లి మండలంలో అల్లిరెడ్డిపల్లె ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక
పులివెందుల: వేముల మండలంలోని 8 ఎంపీటీసీలు ఏకగ్రీవం
వేముల మండలంలోని 8 ఎంపీటీసీల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
చక్రాయపేట మండలంలోని 9 ఎంపీటీసీల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
తొండూరు మండలంలోని 8 ఎంపీటీసీల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
సింహాద్రిపురం మండలంలోని 8 ఎంపీటీసీల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
లింగాల మండలంలోని 9 ఎంపీటీసీల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
పులివెందుల మండలంలోని 5 ఎంపీటీసీల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
𝐋𝐄𝐎 🦁 retweeted
4711 pregnant women have been shifted to safer medical facilities.
> 15 NDRF and SDRF teams have been deployed.
#CycloneArnab intensified into SEVERE Cyclonic storm.
Toll-Free Numbers: 112 | 1070 | 18004250101
WhatsApp Governance: 9552300009
Stay alert and safe.




























