Marri Adithya Reddy (@MARwithYOU) header
Marri Adithya Reddy (@MARwithYOU) profile picture

Unofficial Page of @AdithyaMarri (MAR) | Amplifying his Vision, Works, and Impact | #MARpu

Telangana
Joined September 2018
Photo by Marri Adithya Reddy (@MARwithYOU)Photo by Marri Adithya Reddy (@MARwithYOU)Photo by Marri Adithya Reddy (@MARwithYOU)Photo by Marri Adithya Reddy (@MARwithYOU)Photo by Marri Adithya Reddy (@MARwithYOU)Photo by Marri Adithya Reddy (@MARwithYOU)Photo by Marri Adithya Reddy (@MARwithYOU)Photo by Marri Adithya Reddy (@MARwithYOU)Photo by Marri Adithya Reddy (@MARwithYOU)Photo by Marri Adithya Reddy (@MARwithYOU)
మన మూలాలు మన బలం… మన పెద్దల ఆశయాలు మన స్ఫూర్తి. ❤️ ఈ విజయదశమి ప్రతి ఇంటా సంతోషం, ప్రతి గుండెలో ధైర్యం నింపాలి. ✨ Honouring a legacy that continues to inspire. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు! @AdithyaMarri #Dussehra #MarriChannaReddy #MarriAdithyaReddy #Telangana #Hyderabad
1
4
26
292
On Telangana Formation Day, we pay tribute to martyrs of 1969 Telangana Agitation & leaders like Marri Channa Reddy garu who carried hopes of millions. Telangana is not just a state—it’s the fulfilment of countless sacrifices, struggles & dreams. Jai Telangana! @revanth_anumula
1
5
26
289
ప్రజల నమ్మకమే మా బలం. సుపరిపాలనతో తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటాం. #CongressVictory #TelanganaMunicipalElections #Telangana #RevanthReddy #MarriAdithyaReddy #TelanganaPolitics #TelanganaNews @revanth_anumula @Bhatti_Mallu @AdithyaMarri
2
14
211
మన పట్టణ అభివృద్ధి కోసం, మన కుటుంబ భవిష్యత్తు కోసం ప్రజా పాలనకు ఓటేయ్యండి! #VoteForCongressVoteForProgress #MARpu #TelanganaMunicipalElections #Telangana @revanth_anumula @Bhatti_Mallu @AdithyaMarri
1
1
134
యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అపార అవకాశాలు కల్పిస్తోన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిద్దాం! మన యువత బంగారు భవితకు బాటలేద్దాం! #VoteForCongressVoteForProgress #MARpu #TelanganaMunicipalElections #TelanganaYouth @revanth_anumula @Bhatti_Mallu
14
63
ఆడబిడ్డల సంక్షేమానికి, సాధికారతకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిద్దాం! పట్టణాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్దాం! #VoteForCongressVoteForProgress #MARpu #TelanganaMunicipalElections #WomenEmpowerment @revanth_anumula @Bhatti_Mallu
13
69
ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా, అభివృద్ధి, సంక్షేమమే నినాదంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిద్దాం! పట్టణాలను ప్రగతి కేంద్రాలుగా మారుద్దాం! #VoteForCongress #TelanganaMunicipalElections @revanth_anumula @Bhatti_Mallu
14
74
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేద్దాం! అభివృద్ధి పాలనను కొనసాగిద్దాం! #VoteForCongressVoteForProgress #MARpu #TelanganaMunicipalElections #Telangana @RahulGandhi @kharge @MNatarajanINC @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666 @AdithyaMarri
14
99
Marri Adithya Anna campaigned for #JubileeHills Congress candidate Naveen Yadav. People’s love everywhere!🔥 Let’s show our support — go vote for Congress! #RevanthReddy #MarriAdithyaReddy #TelanganaNews #Hyderabad #INC @revanth_anumula @Bhatti_Mallu @AdithyaMarri @NAVEENYADAVINC
4
1
26
5,389
తెలంగాణ ప్రజల ఆత్మీయత, ఐక్యత మరియు పోరాటస్ఫూర్తిని స్మరించుకుంటు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ జై జై తెలంగాణ #Telangana #Hyderabad #CongressParty #June2 @DeepaDasmunsi @revanth_anumula @Bhatti_Mallu @RohitChINC @MansoorKhanINC
15
18
409
మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామ దూతం శరణం ప్రపద్యే మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. #HanumanJayanti #Hyderabad #Telangana #Congress @DeepaDasmunsi @revanth_anumula @Bhatti_Mallu @RohitChINC @MansoorKhanINC
18
23
298
మన ఆత్మా గౌరవానికి ప్రతీక, మన తెలంగాణ జూన్ 2న జరగబోయే తెలంగాణ ఆవిర్భావ వేడుకలతో నవశకానికి నాంది పలుకుదాం. #Hyderabad #Telangana #Congress #SoniaGandhiji #TelanganaCongress #TelanganaStatehood @DeepaDasmunsi @revanth_anumula @Bhatti_Mallu @RohitChINC @MansoorKhanINC
19
29
249
తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, యుగకర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి సందర్భంగా వారికీ ఇవే మా ఘన నివాళులు. #KandukuriVeeresalingam #telugurenaissance #socialreformer @DeepaDasmunsi @revanth_anumula @Bhatti_Mallu @MansoorKhanINC
23
30
274
స్వాతంత్య్ర భారతావనికి ప్రజాస్వామ్య ఊపిరిలూదిన మహనీయుడు, దేశానికి దశ, దిశ చూపిన దార్శనికుడు, భారత తొలి ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ గారి వర్థంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు #JawaharlalNehru #PrimeMinister #india @DeepaDasmunsi @revanth_anumula @Bhatti_Mallu @MansoorKhanINC
22
27
233
Remembering former Prime Minister, the architect of Digital India, Father of IT & Telecommunication Revolutions, Shri Rajiv Gandhi on his death anniversary. #RememberingRajivGandhi #Congress #visionary @DeepaDasmunsi @revanth_anumula @Bhatti_Mallu @MansoorKhanINC @INCTelangana
23
27
241
అద్భుతమైన ధైర్యసాహసాలకు ప్రతీక, స్వరాజ్యం కోసం ప్రాణాలర్పించిన వారు గొప్ప మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు మా శతకోటి వందనాలు. #ChatrpatiSambhaji #chatrapatisambhajimaharaj
21
27
353
Wishing a Happy Mother's Day to the woman whose love is the thread that holds our family together. You are our rock. #HappyMothersDay #Hyderabad #Telangana #MarriAdithyaReddy #Mothersday2024 #MothersDay
16
18
330
సికింద్రాబాద్ పార్లమెంట్ - హస్తం గుర్తుకు ఓటేద్దాం - దానం నాగేందర్ గారిని గెలిపిద్దాం. పోలింగ్ తేదీ: 13-05-2024. Vote for #Congress✊️ #MarriAdithyaReddy #Hyderabad #Secunderabad #LokSabhaElection2024 @DeepaDasmunsi @revanth_anumula @Bhatti_Mallu @MansoorKhanINC @NagenderDanam
2
18
21
276