
Son of @reddymagunta5 - Magunta Srinivasulu Reddy, Member of Parliament from Ongole, Andhra Pradesh. Be the change!
Ongole, India
Joined June 2019
- Tweets2.1K
- Following556
- Followers830
- Likes1.4K
Pinned Tweet
ఒంగోలు పార్లమెంట్ ప్రాంత ప్రజలందరికి నమస్కారం
గడిచిన 45 రోజులు మాతో కలిసి నడిచి ప్రచారం నుండి ఎన్నికల పర్వం ముగింపు వరకు..
మా వెంట నిలిచిన మాగుంట అభిమానులకు, టీడీపీ+జనసేన+ బీజేపీ కార్యకర్తలకు ఈ జన్మాంతం రుణ పడి ఉంటాము.
ప్రజలకు సేవ చేయడమే పరమావదిగా బావించిన మాగుంట కుటుంబం..
ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం నా వంతు పాటుపడతామని హమీ ఇస్తున్నాను…
ఇట్లు
మీ మాగుంట రాఘవ రెడ్డి..
ప్రజలందరికీ
నాగుల చవితి
శుభాకాంక్షలు
-
మీ.. మాగుంట శ్రీ రాఘవ రెడ్డి
యువ నాయకులు
#magutaraghavareddy #tdp #bjp #janasena #ongolemp
3
63
యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో మాగుంట అభిమానుల సమక్షంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకుల కార్యక్రమంలో పాల్గొని కేక్ ని కట్ చేసిన స్థానిక నాయకులు శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ బెల్లం సత్యం గారు, శ్రీ కుప్పా రంగ సాయి
1
3
111
మా మంచి మనసున్న మారాజు
మకుటం లేని మహారాజు
మానవత్వమే ఇంటి పేరుగా
ప్రజాసేవే పరమావధిగా
మాగుంట వారసత్వాన్ని
వేనోల్లా వెలుగొందేలా
సార్వభౌముడివై
జయంతో జీవించాలని...
యువనేత.......
శ్రీ మాగుంట రాఘవరెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు
-మాగుంట అభిమానులు
#MaguntaRaghavareddy
1
6
140
మీకు... మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
మీ మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు
#magutaraghavareddy #tdp #bjp #janasena #ongolemp
1
59
మీకు మీ కుటుంబ సభ్యులకు
విజయదశమి
శుభాకాంక్షలు
మీ మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు
#magutaraghavareddy #TDP #bjp #janasena #ongolemp
2
64
సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని హింసా మార్గంలో
పోరాడి యావత్ భారత జాతికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన
మన జాతిపిత మహాత్మా గాంధీ గారి
జయంతి సందర్భంగా
ఆ మహనీయున్ని స్మరించుకుంటూ...
మీ మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు
#magutaraghvareddy
#tdp #bjp #janasena #prakasamjilla
1
53
ఒంగోలు సౌత్ బైపాస్ లోని SGVS కన్వెన్షన్ హాల్‌లో శ్రీ కుప్పా రంగనాయకులు & శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గార్ల కుమార్తె చిllలllసా గోరవళీ కావ్యశ్రీ & చిllయశ్వంత్ ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు వారి సతీమణి శ్రీమతి చందన గారు.
1
42
మీకు కుటుంబ సభ్యులకు
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
మీ... మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు
#magutaraghavareddy #tdp #bjp #janasena #ongolemp
2
82
ప్రజలందరికీ
నాగుల పంచమి
శుభాకాంక్షలు
మీ మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు, ఒంగోలు
#magutaraghavareddy #tdp #janasena #bjp #ongolemp
89
ప్రజలందరికీ
స్వాతంత్ర్య దినోత్సవ
శుభాకాంక్షలు
మీ మాగుంట రాఘవ రెడ్డి
యువనాయకులు, ఒంగోలు
#magutaraghavareddy #tdp #janasena #bjp #ongolemp
76
అట్టడుగు స్థాయి నుంచి భారత రాష్ట్రపతిగా, అద్భుత శాస్త్రవేత్తగా ఎదిగి
దేశానికి ఎనలేని సేవలు అందించి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన
భారతరత్న డా|| ఏపీజే అబ్దుల్ కలామ్ గారి
వర్ధంతి సందర్భంగా
ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ...
మీ... మాగుంట రాఘవ రెడ్డి
-యువ నాయకులు
62
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో
వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ల
త్యాగాలను గుర్తు చేసుకుంటూ...
వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ...
మీ...మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు
#MaguntaRaghavaReddy
1
76
మీకు మీ కుటుంబ సభ్యులకు
తొలి ఏకాదశి శుభాకాంక్షలు
మీ మాగుంట రాఘవ రెడ్డి రెడ్డి
యువ నాయకులు , ఒంగోలు
#magutaraghavareddy #tdp #bjp #jansenaparty #ongolemp
2
71
సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని తనను తాను
ఆజాదా ప్రకటించుకున్న ధీరుడు, నాటి యువతతో స్వాతంత్ర ఉద్యమంలో స్ఫూర్తిగా
రగిలించి దేశం కోసం తనకు తానుగా ప్రాణాలను త్యాజించిన అమరుడు
శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి
జయంతి సందర్భంగా
ఆయనకి ఇవే నా ఘన నివాళులు
మీ మాగుంట రఘు రెడ్డి
యువ నాయకులు
1
69


























