Pinned Tweet
If trolling were a sport, Palki Sharma would be playing in the finals every time 😄🔥
#PalkiSharma
Marx2.O retweeted
🙏 JAI JANASENA! JAI PAWAN KALYAN GARU! 🙏
💐 Sir మీ Nimmaka Jayakrishna Happy to announce that GRAND VICTORY FOR JANASENA IN PALAKONDA MUNICIPALITY! 💐
With immense happiness and pride, we extend our heartfelt congratulations and gratitude to our beloved Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garu, for his inspiring leadership and the historic victory of Janasena Party in Palakonda Municipality.
🏆 Mrs. Palla Vijayanirmala Garu has achieved a magnificent victory with 6,629 votes! Total 28 wards 14 JSP
🏆 Out of 14 Ward Councillor seats, Janasena Party has won 12 seats, including 1 unanimous victory!
This remarkable victory is not just an electoral success; it is a reflection of the people's trust in your leadership, your vision, your commitment to public service, and the tireless efforts of every Janasena leader and cadre.
Dear Pawan Kalyan Garu, we dedicate this grand victory to your leadership and vision!
People's Victory! Janasena Victory! Pawan Kalyan Garu's Leadership Victory!
🔥 JAI JANASENA!
🔥 JAI PAWAN KALYAN!
Marx2.O retweeted
#JanaSenaStrikesAgain
ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్‌పర్సన్ గా కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి గుబ్బల గంగా రత్నభవానీ ఘన విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Marx2.O retweeted
#JanaSenaStrikesAgain
పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్ గా కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి పల్లా విజయనిర్మల ఘన విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Marx2.O retweeted
#JanaSenaStrikesAgain
తిరువూరు మున్సిపల్ చైర్‌పర్సన్ గా కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి పసుపులేటి మాధవి గారికి ఘన విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Marx2.O retweeted
#JanaSenaStrikesAgain
దర్శి మున్సిపల్ చైర్‌పర్సన్ గా కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ దారం సుబ్బారావు గారికి ఘన విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Marx2.O retweeted
#JanaSenaStrikesAgain
మడకశిర నగర పంచాయతీ చైర్‌పర్సన్ గా కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి గుండుమల శారదా గారికి ఘన విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Marx2.O retweeted
#JanaSenaStrikesAgain
పుత్తూరు మున్సిపల్ చైర్‌పర్సన్ గా కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ డి. ఏలుమలై గారికి ఘన విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Marx2.O retweeted
#JanaSenaStrikesAgain
చిలకలూరిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గా కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి తోట రాజరాజేశ్వరీ గారికి ఘన విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Marx2.O retweeted
ఆదోని 💥
ఒకవైపు వైసీపీ ఉద్దండుడు ప్రణీత రెడ్డి, మరోవైపు తెలుగుదేశం అభ్యర్థి.
ఈ ఇద్దరి మధ్య ఎన్నో ఏళ్లుగా మెగా ఫ్యామిలీని, జనసేనను నమ్ముకుని నిలబడిన మల్లప్ప నాయకర్.
ఎన్నికల ముందు “ఈ సీటు నీదే” అని హామీ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో మీనాక్షి నాయుడు గారి నాటకాలు, ఎమ్మెల్యే పార్థసారథి గారి మెత్తని మోసం… “మొన్నటి దాకా నీదే సీటు” అని చెప్పి వెనక్కి తప్పుకున్నారు.
నలిగిపోయిన మల్లప్ప గారు ఒక్కసారి కూడా వెనుతిరిగి చూడలేదు. కేవలం ఆదోని ప్రజల బలాన్ని, జనసైనికుల నమ్మకాన్ని మాత్రమే ఆధారం చేసుకుని ముందుకు నడిచారు😍🔥
ఫలితం?
రెండు పార్టీలను 2,061 మెజారిటీతో మట్టికరిపించారు 🤒🎯.
ఇప్పుడు కొందరు వస్తారు…
“ఇది మల్లప్ప గారి వ్యక్తిగత విజయం. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమీ లేదు” అని.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి.
ప్రజల్లో దమ్మున్నవాడిని ఏ రాజకీయ పార్టీ ఆపలేదు, ఏ ఖద్దరు చొక్కా కూడా ఆపలేదు.
ఆదోని కౌన్సిల్ ఎన్నికలు స్పష్టం చేశాయి
ప్రజలే అధిష్టానం.
క్షేత్రస్థాయి నిర్ణయం అర్థం కాని వారికి ఇది చెంపపెట్టు.
కంగ్రాట్యులేషన్స్ మల్లప్ప నాయకర్ గారు!
మీరు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిచి, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఆదోనికి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆదోని మున్సిపల్ చైర్మన్ విజయం మాది కాదు ~~ఆదోని ప్రజల విజయం :- మల్లప్ప ♥️🔥
Marx2.O retweeted
Ekkada Rayalaseema,
Ekkada Kurnool jilla,
Ekkada Adoni,
Ekkada 2019 lo asalu Meeku oka ward member aina unnada ani andaru helana chese paristhithi,
Alanti chota, Gaaju Glassu gurthu meeda kuda kaadu, oka Rebel ga independent ga ninchuni, oka pakka TDP ni, inko pakka YCP ni matti karipinchi, municipality gelichi, bayatakochi Katte Kaale varaku Kalyan fan annadu 🔥🫡
Magaadu raa mana Mallappa 🔥🫡
Idi mana Janasena party ki unna “సంస్థాగత బలం” 💪
అర్థమయ్యిందా రాజా @JanaSenaParty
Marx2.O retweeted
Vangaveeti Radhakrishna is leading by a massive 87,572 votes in the Vijayawada Mayor election 🔥💥
#APLocalPolls #Janasena #JanaSenaStrikesAgain #Vijayawada
Vangaveeti Radhakrishna is leading by a massive 87,572 votes in the Vijayawada Mayor election 🔥💥
#APLocalPolls #Janasena #JanaSenaStrikesAgain #Vijayawada
Marx2.O retweeted
Massive victory celebrations in Adoni as Swapna Mallappa Nayakar wins as Municipal Chairperson🔥🙌
@ursMallappa
#APLocalPolls #JanaSenaStrikesAgain #Janasena #Adoni
Massive victory celebrations in Adoni as Swapna Mallappa Nayakar wins as Municipal Chairperson🔥🙌
@ursMallappa
#APLocalPolls #JanaSenaStrikesAgain #Janasena #Adoni
Marx2.O retweeted
2014 నుంచి పార్టీ కోసం కష్టపడిన సామాన్య యువకుడు ,ఎన్నో సమస్యలు మీద పోరాడి, సఖిరెడ్డి గణపతి గారు.. వారి సతీమణి వరలక్ష్మి గారిని ,M.A B.Ed చేసిన విద్యావంతురాలు, డొంకాడ MPTC అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
పాయకరావుపేట నియోజకవర్గం
నక్కపల్లి మండలం
డొంకాడ సెగ్మెంట్ MPTC
#VoteForGlass
Marx2.O retweeted
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో, నర్సాపురం మున్సిపాలిటీ చైర్మన్ గా NDA కూటమి బలపరచిన @JanaSenaParty అభ్యర్థిగా శ్రీమతి కొత్తపల్లి శైలజ గారు ఘన విజయం సాధించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#APLocalBodyElectionsResults
Marx2.O retweeted
Poti Cheyyodhannav Kada Anna @PawanKalyan .
Ninnu Kadhani Rebel Ga Poti Chesi Mari Kodthunaru Adhi Nv maku ichina Dhaiyaram 🥺🥺🫂🫂💥
Marx2.O retweeted
Adoni lo Ah Crowd Entra 😲🔥🔥🔥
Huge Huge Janasainiks Gathered At Adoni Arts College For Mallappa 🔥🔥💥
Marx2.O retweeted
Janasena candidate Danam Lazar Babu wins Pithapuram Municipal Chairperson post with a majority of 9,235 votes 💥🙌
#APLocalPolls #Janasena #JanaSenaSrikesAgain #NDASweepsAP
Marx2.O retweeted
#JanaSenaStrikesAgain
నిడదవోలు మున్సిపల్ చైర్‌పర్సన్ గా కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి మూరల జ్యోతి గారు ఘన విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam




















