Karimnagar Deputy Mayor (@Mayor_KNR) header
Karimnagar Deputy Mayor (@Mayor_KNR) profile picture

Camp Office @DeputyMayor, Ex-Mayor (Yadagiri Sunil Rao) Municipal Corporation Karimnagar

Karimnagar, India
Joined April 2020
Photo by Karimnagar Deputy Mayor (@Mayor_KNR)Photo by Karimnagar Deputy Mayor (@Mayor_KNR)Photo by Karimnagar Deputy Mayor (@Mayor_KNR)Photo by Karimnagar Deputy Mayor (@Mayor_KNR)Photo by Karimnagar Deputy Mayor (@Mayor_KNR)Photo by Karimnagar Deputy Mayor (@Mayor_KNR)Photo by Karimnagar Deputy Mayor (@Mayor_KNR)Photo by Karimnagar Deputy Mayor (@Mayor_KNR)Photo by Karimnagar Deputy Mayor (@Mayor_KNR)Photo by Karimnagar Deputy Mayor (@Mayor_KNR)
కరీంనగర్ లో నేడు నగర మేయర్ @SunilYadagiri గారు బీఆర్ఎస్ ను వీడి కేంద్ర మంత్రి @bandisanjay_bjp గారి నేతృత్వంలో కాషాయంకండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో చేరారు. పలువురు బిఆర్ఎస్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు దాదాపు వెయ్యిమంది కార్యకర్తలతో #BJP పార్టీలో చేరారు.
1
1
8
1,309
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో ఈ నెల 23న కరీంనగర్ నగరంలో బిజెపి భారీ పాదయాత్ర... ముఖ్యఅతిథిగా పాల్గొననున్న జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు. 🚩 . . . @BJP4India @BJP4Telangana @bandisanjay_bjp @NitinNabin @SunilYadagiri
2
37
కరీంనగర్ నగరంలో నూతన వ్యాపార సంస్థల ప్రారంభోత్సవంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ @SunilYadagiri గారు✨ ✅ జ్యోతినగర్ కెమిస్ట్ భవన్ ఎదురుగా- కరీంనగర్ డెయిరీ పార్లర్ ప్రారంభోత్సవం. ✅ భగత్ నగర్ పోలీస్ క్వార్టర్స్ ప్రక్కన- సంగం డెయిరీ పార్లర్ ప్రారంభోత్సవం.
5
70
కరీంనగర్ నగరంలో శుక్రవారం జరిగిన పలు వివాహాది శుభకార్య వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు ✨🎉 @SunilYadagiri
42
కరీంనగర్ నగరంలో ఆదివారం జరిగిన పలు వివాహాది శుభకార్య వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి.. వారికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
2
106
🔸కరీంనగర్ లో 18న లక్ష మందితో బిజెపి మహాపాదయాత్ర 🔸నగర అభివృద్ధికి పెద్దపీట..డంపింగ్ యార్డ్ ప్రక్షాలన 🔸కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ @bandisanjay_bjp @NitinNabin @N_RamchanderRao
78
అభివృద్ధిపై రాజకీయాలు తగవు, అభివృద్ధి చేయాలనే తపనతో పని చేస్తున్నాం కానీ కొందరు అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు చేస్తూ.. చిల్లరవేషాలు వేసే వారిని నమ్మొద్దు అభివృద్ధి బాటలో కరీంనగర్... రూ: 97 కోట్లతో డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం. అన్ని గల్లీలో అంతర్గత రహదారుల నిర్మాణం
45
• భగత్ నగర్ లో రూ.60 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం • నాణ్యతలో రాజీ పడొద్దు.. పనులు త్వరగా పూర్తిచేయాలి • ప్రజలకు అందమైన సీసీ రోడ్డు అందుబాటులోకి తేవాలి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు....
51
వైభవంగా దీపావళి వేడుకలు.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ కార్పొరేటర్ యాదగిరి అపర్ణ దంపతులు కుటుంబ సమేతంగా దీపావళి సంబరాలను ఘనంగా జరుపుతున్నారు.ఈ సందర్భంగా కరీంనగర్ నగర ప్రజలందరికి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
52
దీపావళి పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి.. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పూలమొక్కను అందజేసి, హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
1
57
పదో తరగతి విద్యార్థులకు అండగా నిలిచిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 10959 మంది పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు ఐదు జిల్లాల కలెక్టర్లకు చెక్కులు అందజేసిన బిజెపి నేతలు. @bandisanjay_bjp
52
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు #HappyDiwali @SunilYadagiri
2
55
ఈ దీపావళి వెలుగులు మీ జీవితంలో కొత్త ఆనందాన్ని, విజయాన్ని తీసుకురావాలని మనసారా కోరుకుంటూ... హిందూ బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు. #HappyDiwali
2
65
* నాయీబ్రాహ్మణ కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి * అయోధ్య రామమందిరం థీమ్ ఎగ్జిబిషన్ ప్రారంభం * రిటైర్డ్ టీచర్ బిట్ల కనకయ్యకు పరామర్శ ఓదార్పు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ Yadagiri Sunilrao @SunilYadagiri
2
46
కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం థీమ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించడం జరిగింది. #ayodyarammandir #exbhition . . . Yadagiri Sunilrao @SunilYadagiri
1
2
43
*కరీంనగర్ లో నవంబర్ 5న కేంద్ర మంత్రి బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేద్దాం *ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు @bandisanjay_bjp @SunilYadagiri #ShilpaReddy
63
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి @bandisanjay_bjp గారి ఆధ్వర్యంలో నవంబర్ 5న కరీంనగర్ లో నిర్వహించే మహా పాదయాత్రకు సంబంధించి జరిగిన పార్లమెంట్ స్థాయి మహిళా మోర్చా సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ #ShilpaReddy గారిని సన్మానించడం జరిగింది.
1
63
*కేంద్రమంత్రి బండి సంజయ్ సహకారంతో డంప్ యార్డ్ ప్రక్షాళన *నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జక్కుల సువార్త ఘనంగా పదవి విరమణ వీడ్కోలు @bandisanjay_bjp @SunilYadagiri
44
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి @bandisanjay_bjp గారి ఆధ్వర్యంలో నవంబర్ 5వ తేదీన కరీంనగర్ లోని కార్ఖాన గడ్డ గాంధీ చౌరస్తా నుండి కమాన్ సర్కిల్ వరకు నిర్వహించే మహా పాదయాత్రకు సంబంధించి జరిగిన పార్లమెంట్ స్థాయి మహిళా మోర్చా సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని దిశా నిర్దేశం చేయడం జరిగింది.
40
కరీంనగర్ డంప్ యార్డ్ సమస్యకు కేంద్రమంత్రి @bandisanjay_bjp గారి నాయకత్వంలో బిజెపి పాలకవర్గం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని బిజెపిరాష్ట్ర అధికారప్రతినిధి, డిప్యూటీమేయర్ @SunilYadagiri గారు అన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజాదారణ తగ్గడంతోనే SIR పేరుతో ఆందోళనలు చేస్తుందని విమర్శించారు
48