Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli) header
Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli) profile picture

Member of the Legislative Assembly from Anaparthy Constituency | East Godavari District | Andhra Pradesh

Anaparthy, India
Joined May 2020
Photo by Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli)Photo by Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli)Photo by Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli)Photo by Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli)Photo by Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli)Photo by Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli)Photo by Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli)Photo by Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli)Photo by Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli)Photo by Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli)
అనపర్తిలో అత్యంత వైభవంగా ఈటివి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమానికి మహిళలు విశేషంగా హాజరయ్యారు.
1
6
14
309
తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ ఛైర్మన్ శ్రీమతి కాదా పద్మ గారు మరియు తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ వైస్ ఛైర్మన్ శ్రీమతి పల్నాటి రజనీ గార్లను సత్కరించడం జరిగింది.
1
11
356
అనపర్తి మండల MPP పోతంశెట్టి సుభాషిణి వైస్ MPP తాడి మాధవి, బిక్కవోలు మండల MPP అనుసూరి నాగేశ్వరరావు వైస్ MPP ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, పెదపూడి మండల MPP పుట్టా వీరవెంకట సత్యవేణి వైస్ MPP తమలoపూడి శివరామారెడ్డి, రంగంపేట మండల MPP శ్రీ ముంగి వీర బ్రహ్మాజీ వైస్ MPP ఉద్దండరావు తులసి
2
6
9
270
రాజమహేంద్రవరంలో మన్యం గార్డెన్స్ లో ఈటీవీ - ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "కార్తీక దిపోత్సవం" కార్యక్రమంలో టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్, తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్ తిరుమరావు, బిజెపి నాయకులు కంబాల శ్రీనివాసరావు గార్లతో కలసి పాల్గొనడం జరిగింది.
11
26
494
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాజమహేంద్రవరం S.V ఫంక్షన్ హాల్ లో తూర్పుగోదావరి జిల్లా బిజెపి విస్తృత స్థాయిలో సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఉభయ తెలుగు రాష్ట్రాల బిజెపి సంఘటన మంత్రి మధుకర్ జీ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గార్లతో కలసి పాల్గొన్నాము.
2
7
309
అనపర్తి నియోజకవర్గంలో గెలిచిన 4 గురు ZPTC లకు, 70 మంది MPTC లకు పొలమూరులో జరిగిన సభలో అభినందనలు తెలియజేయడం జరిగింది.
1
8
21
420
విజయవాడలో జరిగిన “పంచాయతీ ఎన్నికల సమాయత్త సమావేశం” లో పాల్గొని మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించిన వారిని సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
7
13
292
అనపర్తి నియోజకవర్గం ZPTC కూటమి 4/4 విన్ MPTC విజేతలు అనపర్తి మండలం కూటమి 18 వైసిపి 1 స్వతంత్రులు 1 బిక్కవోలు మండలం కూటమి 20 వైసిపి 0 పెదపూడి మండలం కూటమి 19 వైసిపి 1 రంగంపేట మండలం కూటమి 14 వైసిపి 2
2
17
1
130
5,127
అనపర్తి నియోజకవర్గంలో విజయం సాధించిన ZPTC అభ్యర్దులు నలుగురికీ శుభాకాంక్షలు. జనరల్ ఎలక్షన్ ని మించిన మెజారిటీ అందించిన ప్రజలకు ధన్యవాదాలు. అభివృద్దికి ప్రజలు ఎంతటి ప్రాముఖ్యను ఇస్తున్నారో ఈ ఎన్నికలు నిరూపించాయి.
1
7
31
876
కొప్పవరం, ఊలపల్లి, చింతపల్లి, సంపర తదిచర గ్రామాలలో వరుస తుఫానుల కారణంగా నీట మునిగిన పంటపొలాలను సందర్శించి రైతులను కలుసుకుని జరిగిన నష్టం గురించి వివరాలు తలచుకుని వారిని ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని భరోసా ఇవ్వడం జరిగింది.
1
7
29
422
ఏపిత్రయంలో కమీషన్ లకు కక్కుర్తిపడి నాడు అధికారులు నివాసయోగ్యం కాదని చెప్పినా వినకుండా ముంపుకి అవకాశం ఉన్న ప్రాంతంలో భూసేకరణ చేయించిన నాటి MLA సత్తి సూర్యనారాయణరెడ్డి . ఏలేరు డ్రైయినుకి వరద పోటెత్తడంతో నీట మునిగిన ఏపిత్రయంలోని జగనన్న కాలనీ. నేడు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది
2
23
110
2,773
పెదపూడి మండలంలోని 18 గ్రామాలలోను ZPTC అభ్యర్ది రావాడ నాగు, MPTC అభ్యర్దులతో కలసి ప్రచారర్యాలీ నిర్వహించడం జరిగింది.
2
11
42
612
కూటమి ఆధ్వర్యంలో బిక్కవోలు మండలం 13 గ్రామాలలోను ZPTC అభ్యర్ది నల్లమిల్లి ఆదిలక్ష్మి, MPTC అభ్యర్దులతో కలసి ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది.
8
48
574
రంగంపేట మండలంలో ZPTC, MPTC ఎన్నికల ప్రచారంలో భాగంగా 17 గ్రామాలలోను ZPTC, MPTC అభ్యర్దులతోను, కూటమి నేతలతోను కలసి ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది.
8
34
482
ZPTC, MPTC ఎన్నికల ప్రచారం నిమిత్తం అనపర్తి మండలం 11 గ్రామాలలోను అభ్యర్దులతోను, కూటమి నేతలతోను ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది.
2
6
31
508
అనపర్తి రైల్వే స్టేషన్ లో నేడు జన్మభూమి ట్రైన్ కి వచ్చిన ప్రయాణికులను కలసి స్ధానిక సంస్థలు ఎన్నికలలో కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. అనపర్తి వాసుల చిరకాల కలగా మిగిలిన ఈట్రైన్ హాల్ట్ ని కూటమి ప్రభుత్వం వచ్చాక సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.
9
35
551
అర్నబ్ తుఫాను వలన కురిసిన భారీ వర్షాలకు పొలమూరు మరియు పందలపాక తదితర గ్రామాలలో నీట మునిగి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు రాజమహేంద్రవరం ఎంపి శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారితో కలసి భరోసానివ్వడం జరిగింది.
1
3
12
252
స్థానిక సంస్థల ఎన్నికల" నేపథ్యంలో తునిలో టిడిపి నాయకులు యనమల రాజేష్, తుని నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ త్రిమూర్తులు స్వామి, జనసేన నాయకులు యనమల కృష్ణుడు గార్లను తుని రూరల్ జెడ్పిటిసి బిజెపి అభ్యర్థి ఎంపిటిసి అభ్యర్థులతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
1
6
17
424
"స్థానిక సంస్థల ఎన్నికల" నేపథ్యంలో ప్రతిపాడు నియోజకవర్గం కూటమి నాయకుల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది
1
5
27
729