Savitha S (@MinisterSavitha) header
Savitha S (@MinisterSavitha) profile picture

Official Account of Minister for BC Welfare, Economically Weaker Sections, Handlooms & Textiles, Govt of AP

AP Secretariat, Velagapudi
Joined September 2024
Photo by Savitha S (@MinisterSavitha)Photo by Savitha S (@MinisterSavitha)Photo by Savitha S (@MinisterSavitha)Photo by Savitha S (@MinisterSavitha)Photo by Savitha S (@MinisterSavitha)Photo by Savitha S (@MinisterSavitha)Photo by Savitha S (@MinisterSavitha)Photo by Savitha S (@MinisterSavitha)Photo by Savitha S (@MinisterSavitha)Photo by Savitha S (@MinisterSavitha)
మంత్రి సవితమ్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన పెనుకొండ తెలుగదేశం మహానాడుకు తరలివచ్చిన కార్యకర్తలకు గిఫ్ట్‌ల పంపిణీ.. - మహానాడు వేదికగా పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధిపై పలు తీర్మానాలు చేసిన మంత్రి సవితమ్మ గారు. - మహానాడు వేదికగా పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చిండానికి సిద్ధంగా ఉన్నానని వైఎస్‌ఆర్‌సీపీకి ఛాలెంజ్ విసిరిన మంత్రి సవితమ్మ గారు. #MahaNadu2025 #TeluguDesamParty #MinisterSavitha #ChandrababuNaidu #AndhraPradesh
15
9
41
10,187
మంత్రి సవితమ్మ ప్రగతి సంకల్పం.. సర్వతోముఖాభివృద్ధి దిశగా కంబాలపల్లి పంచాయతీ. రూ. 2.5 కోట్లతో బీదానిపల్లి - కంబాలపల్లి నూతన బీటీ రోడ్డు.. రూ. 85 లక్షలతో సీసీ రోడ్లు, శ్మశానవాటిక మార్గంలో బ్రిడ్జి నిర్మాణం.. కంబాలపల్లి, శ్యాపురం గ్రామాల్లో గోకులం షెడ్లు, నీటి తొట్టెలు, డ్రైనేజీలు, శానిటరీ కాంప్లెక్స్‌లు & గ్రావెల్ రోడ్లతో సమగ్ర ప్రగతి. సవితమ్మ అభివృద్ధికి ఓటేద్దాం.. డిసెంబర్ 2న కంబాలపల్లి పంచాయతీలో కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #KambalapalliPanchayat #Penukonda #TeluguDesamParty #andhrapradesh
1
1
43
మంత్రి సవితమ్మ గారి చొరవతో.. అభివృద్ధి పథంలో నార్నాగేపల్లి పంచాయతీ. నార్నాగేపల్లి - బూగడూరు, కుర్లపల్లి - నాగిరెడ్డిపల్లి, రాచూరు - జక్కలచెరువు మార్గాల్లో రూ. 85 లక్షలతో నూతన బీటీ రోడ్లు.. సీసీ రోడ్లు, తాగునీటి పైప్‌లైన్, ఓవర్ హెడ్ ట్యాంక్, బోర్‌వెల్స్ & స్ట్రీట్ లైట్లు.. పాడి రైతులకు గోకులం షెడ్లు, నీటి తొట్టెలు & పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ. అభివృద్ధి ప్రస్థానం కొనసాగేందుకు.. డిసెంబర్ 2న నార్నాగేపల్లి పంచాయతీలో కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #NarnagepalliPanchayat #Penukonda #TeluguDesamParty #andhrapradesh
1
1
53
పెనుకొండ ప్రగతిసారథి మంత్రి సవితమ్మ సారథ్యంలో సరికొత్త వెలుగుల్లో రెడ్డిపల్లి పంచాయతీ. రెడ్డిపల్లిలో రూ. 22 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పైప్‌లైన్.. గోనిమేకలపల్లిలో రూ.90 లక్షలతో సీసీ రోడ్లు, శానిటరీ కాంప్లెక్స్‌లు.. గుమ్మవాకిళ్లపల్లిలో 600 మీటర్ల సీసీ రోడ్లు, గోకులం షెడ్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో సమగ్ర ప్రగతి. సవితమ్మ అభివృద్ధికి ఓటేద్దాం.. డిసెంబర్ 2న రెడ్డిపల్లి పంచాయతీలో కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #ReddipalliPanchayat #Penukonda #TeluguDesamParty #andhrapradesh
42
మంత్రి సవితమ్మ గారి సారథ్యంలో.. సరికొత్త వెలుగుల్లో మోద గ్రామం. మోద గేట్ నుండి గ్రామం వరకు రూ. 46 లక్షలతో సీసీ రోడ్డు.. మోద నుండి చెర్లోపల్లి దేవాలయం వరకు నూతన బీటీ రోడ్డు.. ఎస్సీ కాలనీలో మినరల్ వాటర్ ప్లాంట్, ఓవర్‌హెడ్ ట్యాంక్ & సొంత నిధులతో 2 సీసీ రోడ్ల నిర్మాణం. సవితమ్మ అభివృద్ధికి ఓటేద్దాం.. డిసెంబర్ 2న మోద పంచాయతీలో కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #ModhaDevelopment #Penukonda #TeluguDesamParty #andhrapradesh
1
4
118
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గార్ల సహకారంతో.. పెనుకొండ ప్రగతిసారథి, మంత్రి శ్రీమతి సవితమ్మ గారి సారథ్యంలో గోరంట్ల మండలం, నార్సింపల్లి పంచాయతీ రూపురేఖలు మారిపోతున్నాయి. మూడిదగడ్డపల్లి, చింతలపల్లి, బాలన్నగారిపల్లి, ఎర్రబల్లి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఓవర్ హెడ్ ట్యాంక్, బోర్లు, గోకులం షెడ్లు, నీటి తొట్టెలతో పాటు రూ. 9 లక్షలతో చెరువు కట్ట మరమ్మతు పనులు పూర్తయ్యాయి. అలాగే మల్లాపల్లి నుండి రామలింగేశ్వర గుట్ట వరకు రూ .1.70 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం, పేదలకు రూ. 2.50 లక్షల వరకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో ఆర్థిక భరోసా కల్పించారు. ఈ అభివృద్ధి కొనసాగేందుకు డిసెంబర్ 2న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #localbodyelections #Penukonda #TeluguDesamParty #andhrapradesh
1
5
73
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రి సవితమ్మ గారు పరిగి మండలం చెర్లోపల్లి గ్రామస్తుల 25 ఏళ్ల రహదారి కలలను సాకారం చేశారు. గత పాతికేళ్లుగా సరైన రోడ్డు లేక విద్యార్థులు, గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి ఉండేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా చెర్లోపల్లి నుండి మధుగిరి హైవే వరకు మరియు మోదా నుండి చెర్లోపల్లి వరకు శరవేగంగా నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నారు. అతి త్వరలోనే అత్యాధునిక బీటీ రోడ్డు అందుబాటులోకి రానుండటంతో గ్రామస్తులు, విద్యార్థులు మంత్రి సవితమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మన పల్లెల సమగ్ర అభివృద్ధి ఇలాగే నిరంతరం కొనసాగేందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #savithammaforpenukonda #sarpanchelections #penukonda #telugudesamparty #Andhrapradesh
47
పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, మందలపల్లి పంచాయతీని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రి సవితమ్మ గారు ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతున్నారు. దశాబ్దాల రవాణా కష్టాలకు చెక్ పెడుతూ గరావులపల్లి తండా నుండి గ్రామం వరకు రూ. 65 లక్షలతో మరియు మారేడిపల్లి నుండి ఎర్రయ్యగారిపల్లి వరకు రూ .1.40 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు, వివిధ గ్రామాల్లో రూ. 10 లక్షలతో సీసీ రోడ్లను పూర్తి చేశారు. మందలపల్లిలో దోబీ ఘాట్, అంబేద్కర్ విగ్రహం, నీటి తొట్టెలు, కాజాపురంలో ఓవర్ హెడ్ ట్యాంక్, కేజీబీవీ పాఠశాలలో అదనపు తరగతి గదులను అందుబాటులోకి తెచ్చారు. మన గ్రామాల ప్రగతి ఇలాగే నిరంతరం కొనసాగేందుకు డిసెంబర్ 2న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం! #savithammaforpenukonda #sarpanchelections #penukonda #telugudesamparty #Andhrapradesh
1
5
104
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మంత్రి సవితమ్మ గారు మోద గ్రామ సమగ్ర స్వరూపాన్ని మార్చివేశారు. గ్రామంలో మౌలిక వసతులే లక్ష్యంగా మోద గేట్ నుండి గ్రామం వరకు రూ .46 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు, మోద నుండి చెర్లోపల్లి దేవాలయం వరకు బీటీ రోడ్డును నిర్మింపజేశారు. అలాగే ఎస్సీ కాలనీలో స్వచ్ఛమైన తాగునీటి కోసం సీఎస్ఆర్ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్, జల్ జీవన్ మిషన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయించారు. వీటికితోడు ఎస్సీ కాలనీలో ప్రజా సౌకర్యార్థం సొంత నిధులతో రెండు సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించి ప్రజలకు అండగా నిలిచారు. మన గ్రామాల సమగ్ర ప్రగతి, అభివృద్ధి ఇలాగే నిరంతరం కొనసాగేందుకు సర్పంచ్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #ModhaDevelopment #Penukonda #TeluguDesamParty #andhrapradesh
1
6
108
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి సహకారంతో.. పెనుకొండ ప్రగతిసారథి, మంత్రి శ్రీమతి సవితమ్మ గారి సారథ్యంలో సోమందేపల్లి మండలం చాలకూరు పంచాయతీ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. చాలకూరులో రూ.15 లక్షలతో సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్, రెండు గోకులం షెడ్లు, నీటి తొట్టితో పాటు రూ. 8 లక్షలతో చెరువు కట్ట మరమ్మతు పనులు పూర్తయ్యాయి. అలాగే గుడ్డెం నాగేపల్లిలో రూ. 1.20 కోట్ల వ్యయంతో సబ్‌స్టేషన్ వరకు బీటీ రోడ్డు, నీటి తొట్టి మరియు చెరువు కాలువ పూడికతీత పనులతో ప్రజలు, రైతన్నల దశాబ్దాల కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే డిసెంబర్ 2న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #localbodyelections #Penukonda #TeluguDesamParty #andhrapradesh
2
6
92
మంత్రి సవితమ్మ గారి ప్రగతి బాట.. బూదిలి పంచాయతీలో అభివృద్ధికి పెద్దపీట. రూ. 8.50 కోట్లతో చిత్రావతి నదిపై 30 గ్రామాలకు వరంలా హై-లెవల్ బ్రిడ్జి.. ఓవర్‌హెడ్ ట్యాంక్, కొత్త బస్టాండ్, పాఠశాల ప్రహరీ గోడ, ఆర్వో ప్లాంట్.. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గోకులం షెడ్లు, నీటి తొట్టెలు,రూ. 3 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుతో ఆర్థిక భరోసా. సవితమ్మ అభివృద్ధికి ఓటేద్దాం.. డిసెంబర్ 2న బూదిలి పంచాయతీలో కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #BudiliPanchayat #Penukonda #TeluguDesamParty #andhrapradesh
1
3
51
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో రొద్దం, సోమందేపల్లి, పెనుకొండ మండలాల సర్పంచ్ అభ్యర్థుల సమావేశంలో మంత్రి శ్రీమతి సవితమ్మ గారు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, నాయకులు సమష్టిగా పనిచేసి విజయం సాధించాలని ఆమె దిశానిర్దేశం చేశారు. #MinisterSavitha #LocalBodyElections #Penukonda #TeluguDesamParty #andhrapradesh
1
4
41
489
మంత్రి సవితమ్మ ప్రగతికి ప్రత్యక్ష సాక్ష్యం.. లోచర్ల పంచాయతీ సంక్షేమ, అభివృద్ధి పథం. లోచర్ల, కొత్తూరు, కంచి సముద్రం గ్రామాల్లో.. సీసీ రోడ్లు, జేజేఎం బోర్‌వెల్స్, గోకులం షెడ్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు.. రూ. 30 లక్షలతో నూతన విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, జంగిల్ క్లీనింగ్ మరియు శ్మశానవాటిక శుభ్రత పనులు. సవితమ్మ అభివృద్ధికి మద్దతుగా నిలుద్దాం.. డిసెంబర్ 2న లోచర్ల పంచాయతీలో కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #Locherla #Penukonda #TeluguDesamParty #andhrapradesh
1
3
48
మంత్రి సవితమ్మ అభివృద్ధి పంథా.. ప్రగతి పథంలో తురకలాపట్నం పంచాయతీ..! రూ. 20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం.. గోకులం షెడ్లు, మూగజీవాలకు నీటి తొట్టెలు, పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు.. చెరువు కట్ట మరమ్మతులు, ‘జలధార-జలహారతి’తో చెరువుకు జలకళ సవితమ్మ అభివృద్ధికి ఓటేద్దాం.. డిసెంబర్ 2న తురకలాపట్నం పంచాయతీలో కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #Turakalapatnam #Penukonda #TeluguDesamParty #andhrapradesh
2
6
85
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెనుకొండలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థించారు. #KarthikaPournami #MinisterSavitha #penukonda #TeluguDesamParty #AndhraPradesh
1
7
131
కరువు సీమలో ప్రగతి పరుగులు పెట్టిస్తూ, పెనుకొండ ప్రగతిసారథి శ్రీమతి సవితమ్మ గారు రొద్దం మండలం తురకలాపట్నం పంచాయతీ రూపురేఖలు మార్చారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో రూ. 20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాడి రైతులకు గోకులం షెడ్లు, మూగజీవాలకు నీటి తొట్టెలు, పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో పాటు చెరువు కట్ట మరమ్మతులు, 'జలధార-జలహారతి'తో చెరువుకు జలకళను తెచ్చారు. ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే డిసెంబర్ 2న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #localbodyelections #Penukonda #TeluguDesamParty #andhrapradesh
1
11
217
పెనుకొండ పట్టణంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో మంత్రి సవితమ్మ గారు పాల్గొన్నారు. నూతన పాలకవర్గం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వార్డుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని ఆమె సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమష్టి కృషితో మెరుగైన మౌలిక వసతులు కల్పించి, పెనుకొండ పట్టణ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రఖ్యాతిని మరింత పెంచేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. #MinisterSavitha #MunicipalDevelopment #Penukonda #TeluguDesamParty #andhrapradesh
2
13
176
మంత్రి సవితమ్మ సారథ్యంలో.. అభివృద్ధి పథంలో కమ్మవారిపల్లి పంచాయతీ. రూ. 5.90 కోట్లతో నూతన బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు.. పాడి రైతులకు ‘గోకులం షెడ్లు’, ‘తల్లికి వందనం’, ఆర్థిక సాయంతో గ్రామ ప్రజల కష్టాలకు శాశ్వత పరిష్కారం. సవితమ్మ అభివృద్ధికి ఓటేద్దాం.. డిసెంబర్ 2న కమ్మవారిపల్లి పంచాయతీలో కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #Kammavaripalli #PanchayatDevelopment #Penukonda #TeluguDesamParty #andhrapradesh
44
పెనుకొండ ప్రగతిసారథి, మంత్రి శ్రీమతి సవితమ్మ గారి సారథ్యంలో రొద్దం మండలం, రెడ్డిపల్లి పంచాయతీ రూపురేఖలు మారిపోతున్నాయి. రెండున్నరేళ్ల కూటమి పాలనలో రెడ్డిపల్లిలో రూ. 22 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పైప్‌లైన్, గోనిమేకలపల్లిలో రూ. 90 లక్షలతో సీసీ రోడ్లు, శానిటరీ కాంప్లెక్స్‌లు, మరియు గుమ్మవాకిళ్లపల్లిలో 600 మీటర్లకు పైగా సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. వీటితో పాటు పాడి రైతులకు గోకులం షెడ్లు, పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో ఆర్థిక భరోసా కల్పిస్తూ గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ అభివృద్ధి కొనసాగేందుకు డిసెంబర్ 2న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #localbodyelections #Penukonda #TeluguDesamParty #andhrapradesh
1
4
55
మంత్రి సవితమ్మ అద్భుత ప్రగతికి సాక్ష్యం.. పుట్టగూండ్లపల్లి పంచాయతీ అభివృద్ధి పథం. రూ. 2.5 కోట్లతో గడ్డం తండా వరకు బీటీ రోడ్డు, గుంతపల్లిలో సీసీ రోడ్లు, కొత్తపల్లి, పుట్టగూండ్లపల్లిలో నూతన బోర్లు, పైప్‌లైన్లు, శానిటరీ కాంప్లెక్స్, పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ సవితమ్మ అభివృద్ధికి ఓటేద్దాం.. డిసెంబర్ 2న పుట్టగూండ్లపల్లి పంచాయతీలో కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. #MinisterSavitha #Puttagundlapalli #PanchayatDevelopment #Penukonda #TeluguDesamParty #andhrapradesh
1
3
70