MyTDP (@MyTDPOfficial) header
MyTDP (@MyTDPOfficial) profile picture

MYTDP Official

Joined April 2023
Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)
మత్స్యకారుల బాగు కోసం మంత్రి లోకేష్ గారు పరిశ్రమలు తెస్తుంటే, వారు బాగుపడుతుంటే చూడలేని గొడ్డలి పార్టీ కంపెనీలను తరిమేస్తాం అంటుంది.. ఇదేమి రప్పా రప్పా రాజకీయం జగన్ ? #PsychoFekuJagan #NaraLokesh #AndhraPradesh
2
12
636
ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సవాళ్లు కష్టాలకు కుంగిపోలేదు బాధలను భరించాడు సవాళ్లను ఎదుర్కున్నాడు ఓడిపోయాడు ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు ఓర్చుకున్నాడు గట్టిగా సాధించాడు, పడ్డచోట తిరిగి తిరుగులేని వేగంతో వీరుడిగా నిలిచాడు. పనితీరుతో మన్ననలు పొందుతున్నాడు @naralokesh 🔥🔥
2
9
47
2,073
తండ్రి పేరు అతనికి పరిచయాన్ని ఇచ్చింది కానీ… అతని పరాక్రమం తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను రూపొందించేలా చేసింది. @naralokesh 🔥🔥
3
13
47
3,066
జగన్ ప్రభుత్వం విద్యార్థులకు ఎగ్గొట్టిన రూ.4,271 కోట్ల బకాయిల మూలంగా విద్యార్థుల సర్టిఫికెట్ లను కాలేజీ యాజమాన్యాలు ఉంచేసుకుంటే... ఎన్డీయే ప్రభుత్వం చొరవతీసుకుని 10లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను ఇప్పించింది. #NaraLokesh #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh
7
23
1,864
పెట్టుబడులు రావాలంటే ప్యాలెస్ లో వెకిలి నవ్వులు నవ్వినంత ఈజీ కాదు. ఇన్వెస్టర్లకు నమ్మకం, ఫ్యూచర్ పై హోమ్ వర్క్, క్లియర్ రోడ్ మ్యాప్ ఉండాలి, అప్పుడే మాటలు తక్కువ పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి. ఇది ప్యాలెస్ పాలన కాదు, పక్కా ఫ్యూచర్ గ్రోత్ విజన్..
19
61
1,861
youtu.be/YfDY74UJfu8?si=kK__… *Chandrababu Naidu speaks to ThePrint Editor-In-Chief Shekhar Gupta on his vision for Amaravati and plans for the state’s economic growth. The Andhra Pradesh Chief Minister also talks about working with PM Modi, as a key NDA ally, and his ideology.*
2
15
1
73
6,203
రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 32,44,49 కోట్ల మేర పెట్టుబడులు సాధించామని గర్వంగా చెబుతున్నా. ఇది భారతదేశంలోనే అత్యంత భారీ పెట్టుబడి. మా ప్రభుత్వ విధానాలపై, పాలనపై ఇంతటి భారీ స్థాయి నమ్మకం ఉంచిన పారిశ్రామిక వర్గాలందరికీ కృతజ్ఞతలు. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #ChandrababuNaidu #AndhraPradesh
22
43
1,461
రూ.వేల కోట్ల పెట్టుబడుల బిజీలోనూ సామాన్యులపై అదే ఆప్యాయత.. పారిశుధ్య కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించి సెల్ఫీ దిగిన మంత్రి నారా లోకేష్. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh
2
20
47
952
మాటలతో ఆకట్టుకోవడం వేరు... ఒక్క మెసేజ్ దూరంలో అందుబాటులో ఉంటూ, ప్రాజెక్టులను పట్టాలెక్కించడం వేరు. పెట్టుబడిదారుడికి కావాల్సింది కేవలం రాయితీలు మాత్రమే కాదు... "నేనున్నాను" అనే ఒకే ఒక్క భరోసా. ప్రభుత్వ యంత్రాంగం కార్పొరేట్ వేగంతో పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తోంది. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh
21
53
967
మాటలతో మభ్యపెట్టే రాజకీయం కాదు.. ప్రతి వారం ఫాలో-అప్ చేస్తూ ఫలితాలు రాబట్టే కార్పొరేట్ విజన్ ఇది. "ప్రతి వారం లోకేష్ గారి నుంచి మా ప్రాజెక్టుల అప్‌డేట్ నోట్ అందుతుంది" - రెన్యూ సీఈఓ సుమిత్ సిన్హా. పెట్టుబడుల కోసం సంతకాలు చేయించుకోవడమే కాదు... ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కే వరకు బాధ్యత తీసుకోవడమే అసలైన నాయకత్వం. రెన్యూ సీఈఓ సుమిత్ సిన్హా గారి మాటల్లో కనిపిస్తున్న ఆ నమ్మకం, లోకేష్ గారి అంకితభావానికి, నిరంతర శ్రమకు దక్కిన గౌరవం. ఏపీ పారిశ్రామిక ప్రగతికి ఇదొక కొత్త శకం #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh
1
25
47
1,219
ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం.😍❤️ @naralokesh @PawanKalyan
43
118
4,379
మన పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచే నిజమైన యోధులు వీరే. పారిశుద్ధ్య కార్మికుల వద్దకు వెళ్లి, వారితో ఆప్యాయంగా కరచాలనం చేస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి @ncbn గారు. ఆ తల్లుల ముఖాల్లో కనిపిస్తున్న ఆ చిరునవ్వు, ఆప్యాయత ఎంతో ప్రత్యేకమైనది. శ్రమకు దక్కిన గౌరవం ఇది.
3
20
61
2,428
నాడు @ncbn గారు అరకు కాఫీ ప్రమోషన్ భుజానికి ఎత్తుకుంటే నేడు @naralokesh చేనేత నేతన్నలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు ఏపీ నేతన్నలకు ఇంటర్నేషనల్ స్టేజ్ పై గుర్తింపు..
11
37
98
4,730
సైకోలకు నిద్ర లేకుండా చేసే ఫొటో ఇది. రప్ప రప్ప బ్యాచ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఫొటో ఇది. 🔥🔥 @ncbn @PawanKalyan @naralokesh
1
40
106
6,575
ఒక్క మ్యాప్‌లో... మన ఆంధ్రా భవిష్యత్తు! CII సమ్మిట్ వేదికగా వైజాగ్‌లో ఒక అద్భుత దృశ్యం! భారీ ఇంటరాక్టివ్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ముందు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడి, తన చేతితో ఒక్కో ప్రాంతాన్నీ చూపిస్తూ, రాష్ట్ర భవిష్యత్తును కళ్ళకు కట్టారు. పక్కనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు ఆసక్తిగా వింటూ, ప్రతి మాటనూ గమనించారు. ఆయన వివరిస్తుంటే నారా లోకేష్ గారు కూడా మ్యాప్ వద్దే కలిసి, తండ్రితో పాటు మరిన్ని విశేషాలు తెలిపారు. చుట్టూ నిలబడిన ప్రముఖులు, అధికారులు అందరూ ఆ విజన్‌ను ఆసక్తితో చూశారు! ఆ మ్యాప్‌లో ఆయన చూపించిన కలలు 25 ప్రత్యేక ఎకోసిస్టమ్‌లు: పెట్రోకెమికల్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, రోబోటిక్స్, డ్రోన్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్గానిక్ ఫుడ్... ప్రతి రంగంలోనూ ఏపీని నంబర్ వన్ చేసే మహా ప్రణాళిక! వర్టికల్ + హారిజాంటల్ ఇంటిగ్రేషన్: షిప్‌బిల్డింగ్‌లో 360 కంపెనీలతో బలమైన చైన్. మరోవైపు ఐఐటీ తిరుపతి ద్వారా పరిశోధన, స్కిల్లింగ్, శిక్షణ! ముడిసరుకు నుంచి అంతిమ ఉత్పత్తి వరకు: రా మెటీరియల్, రేర్ ఎర్త్స్ నుంచి బ్యాక్‌వర్డ్ - ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్‌తో ప్రతి పరిశ్రమా ఒకదానికొకటి అల్లుకుపోయే పక్కా ప్లాన్! తిరుపతి - గ్లోబల్ డిజైన్ క్యాపిటల్: వ్యవసాయం నుంచి శాటిలైట్ల వరకు అన్నింటిలో రాణిస్తూ, తిరుపతిని ప్రపంచ స్థాయి "డిజైన్ క్యాపిటల్"గా మార్చాలనే అసాధారణ లక్ష్యం! చైనా తర్వాత ఆ స్థాయిలో భారత్ నిలవాలన్న సంకల్పం! మ్యాప్‌పై ఆయన వేలు కదులుతుంటే, రాష్ట్ర రూపురేఖలు మారబోతున్న చరిత్ర కళ్ళ ముందు కనిపించింది. ఇది కేవలం ప్రణాళిక కాదు, మన రాష్ట్ర భవిష్యత్తును మార్చే మహాయజ్ఞం! #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh
1
12
28
966
నిన్న ఢిల్లీలో జరిగిన 10వ జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్లు మరియు కుప్పం మున్సిపాలిటీలకు వచ్చిన అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఏపీ మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్, మరియు అధికారులు స్వీకరించారు. #SwarnaAndhraSwachhAndhra #AndhraPradesh
2
27
53
1,562
జగన్, మత మార్పిడి డ్రామాలని పూస గుచ్చినట్టు వివరించిన విజయసాయి రెడ్డి @VSReddy_MP
224
3,773
35
5,672
20,347
ఆంధ్రప్రదేశ్ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైంది. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యేందుకు విశాఖ చేరుకుంటున్నారు. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #ChandrababuNaidu #AndhraPradesh
1
29
66
1,065
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి. మీ పెట్టుబడులు సేఫ్ గా ఉంటాయి. అది మీకు సీబీఎన్ ఇచ్చే భరోసా! - సీఎం చంద్రబాబు గారు #ChooseSpeedChooseAP #InvestInAP #ChandrababuNaidu #AndhraPradesh
1
25
75
1,410
ఉత్తరాంధ్ర పర్యటనలో పాడి రైతుల కష్టాలను నేరుగా చూశా. వారికి మేలు చేయాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఫార్మర్స్ వెల్ఫేర్ ట్రస్ట్.
2
35
126
1,822