Pinned Tweet
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు @revanth_anumula గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ..
కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్ సిఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించి పూలబుకే ఇచ్చి ఘనంగా సత్కరించారు.నీలం మధు చేరికను రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.పార్టీ అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా సైనికునిగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడతామని స్పష్టం చేశారు.రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాహుల్ గాంధీ గారికి బహుమానంగా ఇస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ మంత్రివర్యులు @mpponguleti గారు, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి గారు,మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు,ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు,రోహిన్ రెడ్డి గారు, రఘువీర్ గారు,తదితరులు పాల్గొన్నారు...
#Congress #CongressParty
#nmrforptc #nilammadhu
#nilammadhumudiraj #neelammadhu
#neelammadhumudiraj
#NMR4Patancheru
#patancheru #Patancheru
Neelam Maaddhu Mudiraaj retweeted
राजस्थान के ग्रामीण भाइयों-बहनों का दिल से धन्यवाद। पंचायत चुनाव में आपने कांग्रेस पर जो भरोसा जताया है, वो अब हमारी ज़िम्मेदारी है।
ये जवाब BJP की अपनी सरकार वाले राज्य से आया है - सीधे "डबल इंजन" को।
BJP ने मनरेगा पर हमला किया, किसान को घाटे में डुबोया, पंचायतों के अधिकार छीने। महंगाई, बेरोज़गारी और पलायन ने गाँव सूने कर दिए।
गाँव सब देख रहा था, सह रहा था। अब उसने बोल दिया है।
ये सिर्फ़ राजस्थान का जनादेश नहीं - देश के हर गाँव की आवाज़ है।
प्रदेश के पंचायती राज चुनावों में कांग्रेस ने झंडे गाड़ दिए हैं।
जनता ने कांग्रेस को पूर्ण बहुमत के साथ बम्पर जीत दिलाई है। जिला परिषद और पंचायत समिति चुनावों में कांग्रेस की तूती बोली है।
ये नतीजे राजस्थान में BJP के भ्रष्टाचार और जंगलराज से निराश लोगों के गुस्से का जीता-जागता सबूत हैं।
जीत की ये लहर अब आंधी बनेगी और BJP की तानाशाह और जनविरोधी सरकार को प्रदेश से उखाड़ फेंकेगी।
जय कांग्रेस - विजय कांग्रेस ✋
కడలే ఆధారంగా... తీరమే ఆవాసంగా... బ్రతుకు పోరు సాగిస్తున్న మత్స్యకారులందరికీ "ప్రపంచ మత్స్య దినోత్సవం” సందర్భంగా శుభాకాంక్షలు...
#Fisheriesday #fishermanday
Remembering former Odisha Chief Minister Harekrushna Mahatab on his birth anniversary.
A dedicated freedom fighter and visionary leader, his contributions to India's independence and Odisha's development remain an enduring legacy.
Neelam Maaddhu Mudiraaj retweeted
At the #SouthernRisingSummit2026 organised by #ABP I spoke about the values that have shaped our nation, the importance of protecting democracy and the responsibility of governments to create opportunities for every citizen.
Mahatma Gandhi and Jawaharlal Nehru envisioned an India where development reached the poorest. That vision of inclusive growth, social justice and equal opportunity must continue to guide our nation. The right to vote, secured through generations of struggle, is fundamental to our democracy and must be protected. Rahul Gandhi’s campaign against vote theft is an important call to safeguard this democratic right.
My commitment to #Telangana is equally clear. We are working to fulfil the aspirations of four crore people through education, irrigation, employment, investment and inclusive development. We have made significant progress on our commitments and remain determined to deliver on the rest.
Through #TelanganaRising2047, we have set an ambitious vision of increasing Telangana’s contribution to 10% of India’s GDP and building a $3 trillion economy by 2047.
We welcome investments, partnerships and ideas from across the world. Our Telangana Summit on December 7–9 is an invitation to investors and innovators to be part of Telangana’s growth story.
My politics is rooted in one conviction: public office is a responsibility to serve people, protect their rights and build a future that the next generation can be proud of.
A rising Telangana must contribute to a stronger, more prosperous and inclusive India.
#InvestTelangana #TelanganaRising
Neelam Maaddhu Mudiraaj retweeted
मोदी जी कल उद्योगपतियों को ताना मार रहे थे - "टैक्स घटाया, फिर भी न तनख्वाह बढ़ाई, न नौकरियाँ दीं।"
मोदी जी, ये उन पर आरोप नहीं - आपका कबूलनामा है।
आप कहते हैं - "भूख इतनी है कि पेट भरता ही नहीं।" सही कहा। ये भूख किसकी है, पूरा देश जानता है।
एयरपोर्ट, बंदरगाह, खदानें, जंगल, बिजली, कोयला, सड़कें - सब जिनके नाम कर दिए, उन्होंने कितनी नौकरियाँ बनाईं?
नौकरियाँ देने वाले छोटे व्यापारी और MSME - उन्हें तो आपने नोटबंदी और गलत GST से तबाह कर दिया। और जो बड़ी कंपनियाँ ईमानदारी से मुक़ाबला करती थीं, उनके लिए मैदान ही ख़त्म कर दिया।
Monopoly नौकरी नहीं देती। महंगाई बढ़ाती है, और मुक़ाबला ख़त्म करती है।
"आप करो, हम देख लेंगे"? मोदी जी, लूट आपने और आपके मित्रों ने की - देश ने देखा, और देख रहा है।
तालियाँ नहीं बजीं तो बुरा मान गए? आपकी नीतियों ने उद्योगपति, छोटे व्यापारी, महंगाई से त्रस्त गरीब और मध्यम वर्ग, बेरोज़गार युवा - किसी को ताली बजाने लायक छोड़ा ही नहीं।
तालियाँ और थालियाँ अपने बचे-खुचे भक्तों से ही बजवा लीजिए।
Neelam Maaddhu Mudiraaj retweeted
చదువుల చుక్కాని, తరతరాలకు మార్గదర్శి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారు శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యానగర్‌లోని వారి నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను.
స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజల పక్షాన నిలిచిన సామాజికవేత్త, ఐఐటీ విద్యను తెలుగు విద్యార్థులకు చేరువ చేసిన గొప్ప వ్యక్తిత్వం రామయ్య గారిది.
శాసనమండలిలో ఆయనతో కలిసి పనిచేసిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ప్రజల సమస్యలను ప్రశ్నించడమే కాదు, వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించేవారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
ఆయన వందేళ్ల జీవితంలో ఎన్నో తరాలను చూశారు.. ఎన్నో తరాలకు దారి చూపించారు.
రామయ్య గారు ఆయురారోగ్యాలతో మన మధ్య ఉంటూ, తన అనుభవాన్ని , ఆలోచనలను రాబోయే తరాలకు పంచి స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#ChukkaRamaiah #TelanganaPride
Neelam Maaddhu Mudiraaj retweeted
Revanth Reddy Participates in ABP Media Conclave at Hotel Park Hyatt
హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ హయత్‌లో నిర్వహించిన ఏబీపీ మీడియా కాన్‌క్లేవ్‌లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.
#RevanthReddy #ABPMediaConclave #Telangana
Neelam Maaddhu Mudiraaj retweeted
A government’s greatest responsibility is to stand by its people, especially in their most difficult moments.
I launched the #IndirammaFamilyLifeInsuranceScheme extending ₹5 lakh life insurance cover to all the poor families across #Telangana.
Behind every family is a lifetime of hard work, sacrifice and dreams. When a breadwinner is lost, the family should not have to face the additional burden of financial insecurity.
With this pioneering initiative, we are determined to ensure that no poor family is left without a financial safety net in its hour of need.
#prajapalana
Neelam Maaddhu Mudiraaj retweeted
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in The Southern Rising Summit 2026, organised by ABP Network. teapawt.net/i/broadcasts/2AMLqEKrk…
సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు : నీలం మధు ముదిరాజ్..
నిన్న హెలిప్యాడ్ వద్ద సీఎంకి ఘనస్వాగతం పలికి ఆయనతో కలిసి పాదయాత్ర చేసిన నీలం..
సిద్దిపేటలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద ఘనస్వాగతం పలికిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజల మధ్య సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నీలం పాదయాత్ర చేసారు. ప్రజలకు అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు నీలం మధు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భరోసా కల్పించేలా ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అండగా నిలుస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. సిద్దిపేట సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం ప్రభుత్వంపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని నీలం మధు అన్నారు...
#Telangana #RevanthReddy #Siddipet
Neelam Maaddhu Mudiraaj retweeted
Deeply saddened by the tragic death of Kommu Saravva of Nagaram village, Husnabad Mandal, in an unfortunate accident after attending the Siddipet public meeting.
The government stands firmly with her bereaved family.
Our heartfelt condolences to the family. We will ensure they receive all necessary support during this difficult time.
Neelam Maaddhu Mudiraaj retweeted
“అంతర్జాతీయ అథ్లెటిక్స్ వేదికపై భారతదేశ కీర్తిని సగర్వంగా చాటిన పరుగుల వీరుడు మిల్కా సింగ్ గారు. ఎన్నో అవరోధాలను అధిగమించి, కఠోర శ్రమను ఆయుధంగా చేసుకుని, ఆత్మవిశ్వాసంతో లక్ష్యం వైపు పరుగులు తీసిన మిల్కా సింగ్ గారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం.
ఓటమికి కుంగిపోకుండా, ప్రతి అపజయాన్ని విజయానికి సోపానంగా మలుచుకోవచ్చని తన జీవిత ప్రయాణం ద్వారా నిరూపించారు. లక్ష్యం గొప్పదైనప్పుడు ప్రయాణం ఎంత కఠినమైనా, పట్టుదలతో ముందుకు సాగాలనే స్ఫూర్తిని అందించిన పరుగుల వీరుడు మిల్కాసింగ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు”
- ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి
#CMRevanthReddy
#MilkhaSingh #FlyingSikh #IndianAthletics
Neelam Maaddhu Mudiraaj retweeted
విద్యా బోధనలో తనదైన శైలితో యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు ఐఐటీ రామయ్య గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, విద్యా రంగానికి మార్గదర్శకంగా నిలిచిన రామయ్య గారు శతవసంతాలు పూర్తి చేసుకుని మరో వసంతంలోకి అడుగుపెట్టిన ఈ శుభసందర్భంగా వారు ఆయురారోగ్యాలతో, ఆనందంగా గడపాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.
#ChukkaRamaiah
Neelam Maaddhu Mudiraaj retweeted
If Congress were in power, India's Prime Minister would be sitting at this table.
A compromised PM can never sit at this table.
చిన్నారులు ఎదగడానికి వారికి హక్కులు ఎంతో ముఖ్యమైనవి.. చదువు, స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ హక్కులను ఖచ్చితంగా అమలు చేయాలి..
వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి..
బాలలందరికీ ప్రపంచ బాలల హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు...
#ChildRights #ChildRightsDay










































