NRITDPHarrisburg (@NRITDPHBG) header
NRITDPHarrisburg (@NRITDPHBG) profile picture
Joined November 2026
NRITDPHarrisburg retweeted
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా సాయి భక్తులందరికీ శుభాకాంక్షలు. భారతీయ సమాజాన్ని ఆధ్యాత్మికంగా అత్యంత ప్రభావితం చేసి... జాతి సంస్కృతిని దేశ విదేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు సత్యసాయి. అంతేకాదు విద్యాలయాలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలను నెలకొల్పి తన సామాజిక సేవాకార్యక్రమాల ద్వారా గొప్ప మానవతావాదిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారు సత్య సాయిబాబా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి సేవా మార్గాన్ని, బోధనలను భావితరాలకు అందించేందుకు సాయి జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించాం. మానవ సేవే పరమావధిగా జీవించిన సాయి బోధనలను ఈ సందర్భంగా స్మరించుకుందాం.
49
147
2
1,364
22,394
ఎన్టీఆర్ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా సామాన్యురాలు కోట పుల్లమ్మకు అవకాశం కల్పించాం : సీఎం చంద్రబాబు గారు కోటా పుల్లమ్మ గారి నివాస ఫోటోను మీడియా సమావేశంలో ప్రదర్శించిన సీఎం చంద్రబాబు గారు
2
2
24
Asia’s largest beverage plant. Ground-breaking to commissioning in just 12 months. It’s called #SpeedOfDoingBusiness
1
1
3
🚨🚨Breaking: Andhra Pradesh's top-secret investment strategy has been leaked. It's called "reply to investors on the same day." Feel free to copy it. 😄 #SpeedOfDoingBusiness
1
3
🚖 ఏపీ ఆటో డ్రైవర్ల సేవలో పథకం 2026-27 అమలుకు ప్రభుత్వం రూ.231.13 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ .💰 అర్హులైన ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం అందించనున్నారు. swarnagramam.co.in/ap-auto-d…
2
2
54
(1/7) 🚨 Big news for India's chip ambitions! Andhra Pradesh's new Semiconductor & Display Fab Policy 4.0 is here. - Up to 80% capital support for semiconductor fabs - 100% match of the Centre's #ISMSemicon2.0 support - A 5,000-acre Semiconductor Park at Tirupati What it means for investors 🧵👇
1
5