Breaking news from NTV reporters and editors. WhatsApp Channel : https://xitter.cf/t.co/6bjSthuNUY

Hyderabad, India
Joined January 2016
తమిళనాడులో 17 మంది ఖైదీలు పరారీ.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ.. జైలు సిబ్బందిపై దాడి చేసి తప్పించుకున్న ఖైదీలు.. పరారైన వారిలో ఎక్కువ మంది మదురై జిల్లాకు చెందిన ఖైదీలు #TamilNadu #TheniJail #Prisoners
1
319
ఏపీలో ఈ నెల 30నే సామాజిక పెన్షన్ల పంపిణీ.. నవంబర్ 1న స్థానిక ఎన్నికల పోలింగ్ కారణంగా ఈ నెల 30నే పెన్షన్ల పంపిణీ.. ఈనెల 29న డబ్బులు విత్‌డ్రా చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని గ్రామ స్వర్ణ, వార్డు సిబ్బందికి సూచన #APPensions #SocialSecurityPensions #APGovt #AndhraPradesh #PensionDistribution
3
1
20
1,697
విజయవాడ: రేపు దుర్గమ్మ దేవస్థానం ఘాట్ రోడ్డు మూసివేత.. తుఫాన్ హెచ్చరికలతో ముందుజాగ్రత్తగా ఘాట్ రోడ్డు మూసివేత.. భక్తుల రాకపోకలకు మహామండపం మార్గం మాత్రమే అనుమతి #Vijayawada #KanakaDurgaTemple #DurgammaTemple #Indrakeeladri #GhatRoadClosed #CycloneAlert #APWeather
1
13
1,134
AP: స్థానిక సమరంలో రేపు MPTC, ZPTC నామినేషన్ల ఉపసంహరణ.. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు MPTC, ZPTC నామినేషన్ల ఉపసంహరణ గడువు.. రేపు మధ్యాహ్నం 3 గంటల తరువాత అభ్యర్థుల తుది జాబితా విడుదల.. రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ల వాయిదా పై ఆధారపడి ఎన్నిక తేదీ ఖరారయ్యే అవకాశం! #APLocalBodyElections #MPTCZPTCElections #APLocalPolls #APElections #APPolitics
1
19
1,759
ఆదర్శ కుటుంబం సినిమా టిక్కెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. మల్టీప్లెక్స్ లో రూ.75, సింగిల్ స్క్రీన్లలో రూ.50 పెంపునకు అనుమతి.. ఈనెల 30 నుంచి వచ్చేనెల 8 వరకు టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతి #AadarshaKutumbam #Venkatesh #VictoryVenkatesh #Trivikram #TicketPriceHike #APGovt #AndhraPradesh #Tollywood #AadarshaKutumbamAK47
1
13
1,813
ఉత్తరాంధ్రపై అర్నాబ్ తుఫాన్ ప్రభావం.. తీర ప్రాంతాల్లో మొదలైన బలమైన ఈదురుగాలులు.. మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాన్.. రేపటి నుంచి కోస్తాంధ్రపై తుఫాన్ ఎఫెక్ట్.. రేపు, ఎల్లుండి ఏపీలో పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు #CycloneArnab #ArnabCyclone #APWeather #CycloneAlert #NorthAndhra
2
39
2,385
టీజీ జెన్‌కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. రవాణా సమయాన్ని 4 గంటల నుంచి 6 గంటలకు పెంచేందుకు అంగీకారం.. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు బొగ్గు రవాణాకు అనుమతి.. ఒడిశాలోని అంగుల్ జిల్లా కలెక్టర్ నిర్ణయంతో రవాణాకు వెసులుబాటు.. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా మెరుగుపడే అవకాశం #TGGENCO #YadadriThermalPowerPlant #CoalSupply #TelanganaPower #Telangana #OdishaGovt #PowerSector
1
19
2,129
ఎల్‌నినోపై ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు.. పట్టిసీమ నుంచి ఏపీ నీళ్లు ఎలా ఎత్తారు.. దేవాదుల నుంచి మీరు ఎందుకు నీళ్లు ఎత్తలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లు ఎత్తడం చేతకాలేదు.. దేవాదుల నుంచి నీళ్లు ఎత్తి ఉంటే వరంగల్, కరీంనగర్‌కు ఇబ్బంది ఉండేది కాదు.. నీళ్లు ఉన్నా తీసుకునే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు-హరీష్‌రావు #HarishRao #BRSparty #TelanganaPolitics #Congress #Devadula #Pattiseema #TelanganaWaterCrisis #ElNino
15
2,425
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వరుస బాంబు బెదిరింపుల కేసులో పురోగతి.. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు.. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్.. 800 ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్ చేసినట్లు ఆరోపణలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 45 ఫేక్ మెయిల్స్ పంపిన నిందితుడు.. చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరత్ సుబ్రహ్మణ్యంగా గుర్తింపు #RGIAirport #ShamshabadAirport #AirportBombThreat #BombThreatHoax #Hyderabad #AviationSecurity #TelanganaPolice
2
1
12
2,845
హైదరాబాద్‌: ఫతేనగర్‌లో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి.. గంజాయి దందా బట్టబయలు.. గంజాయి అమ్ముతున్న షేక్ జథేన్ బీ (75) అరెస్ట్.. నిందితురాలి నుంచి 179.1 గ్రాముల గంజాయి స్వాధీనం.. గంజాయి కొనుగోలుకు వచ్చిన 70 మంది వినియోగదారుల గుర్తింపు.. వైద్య పరీక్షల్లో 66 మందికి THC పాజిటివ్.. ముగ్గురు మైనర్లు ఉన్నట్లు గుర్తింపు #Hyderabad #Fatehnagar #TelanganaAntiNarcotics #EagleForce #DrugsFreeHyderabad
1
12
1,739
సిద్దిపేట: గజ్వేల్ ఏసీపీ ఆఫీసు ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం.. గజ్వేల్ ఏసీపీ కార్యాలయం వద్దే పురుగుల మందు తాగిన మహిళ బేగం బీ (38).. బాధితురాలిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు #Siddipet #Gajwel #TelanganaNews
1
6
1,710
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్.. ఆన్‌లైన్‌ నామినేషన్ విధానం అందుబాటులో ఉన్నా అమలు చేయడం లేదని.. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ఆన్‌లైన్‌ విధానం అమలు చేయడం లేదని పిటిషన్.. ఈ విధానం అమలు చేయకపోవడంతో 187 గొడవలు జరిగాయని పిటిషన్‌లో ప్రస్తావన.. రేపు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు #APHighCourt #APLocalBodyElections #OnlineNominations #APElections #APMunicipalElections
15
109
3,768
యాదాద్రి జిల్లాలో బెట్టింగ్‌కు మరొకరు బలి.. భువనగిరికి చెందిన భరత్ ఆత్మహత్మ.. బెట్టింగ్‌కు అలవాటు పడి లక్షలకు లక్షలు పోగొట్టుకున్న భరత్.. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న భరత్.. బెట్టింగ్ కోసం అప్పులు చేసి తీర్చలేక సూసైడ్.. భార్యకు క్షమాపణ చెబుతూ లెటర్.. భార్యకు ముఖం చూపించలేకపోయానంటూ ఆవేదన.. నన్ను క్షమించు, పాప జాగ్రత్త అంటూ లేఖ #Telangana #Bhuvanagiri #OnlineBetting
2
22
2,437
ముగిసిన తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ.. 148 మీటర్ల ఒప్పందం పున:పరిశీలనకు సిద్ధమన్న ఫడ్నవీస్.. 152 మీటర్ల ఎత్తు ఎందుకు అవసరమో వివరించిన మంత్రి ఉత్తమ్.. రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ ఏర్పాటుకు మహారాష్ట్ర సీఎం ప్రతిపాదన.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన #RevanthReddy #DevendraFadnavis #Tummidihetti
10
2,192
ఛలో ఢిల్లీ కార్యక్రమానికి కమిటీ వేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. నవంబర్ 1న ఢిల్లీలో 'ఓట్ బచావో.. దేశ్ బచావో' భారీ సభ.. కార్యకర్తల కోఆర్డినేషన్ కోసం ఐదుగురితో కమిటీ.. కమిటీలో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, చామల కిరణ్.. కమిటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి #Congress #Telangana #VoteBachaoDeshBachao #SIR
4
1,249
తిరుపతిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్క్రూటినీ పరిశీలనకు వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. అనుమతి లేదని లోపలకు అనుమతించని పోలీసులు.. పోలీసుల తీరుపై మండిపడ్డ చెవిరెడ్డి.. నామినేషన్ల స్క్రూటినీ ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు.. పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు: చెవిరెడ్డి #Tirupati #LocalBodyElections2026 #YCP #ChevireddyBhaskarReddy
4
38
3,137
అర్నబ్ తుఫాన్‌తో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు.. ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల టెలీ కాన్ఫెరెన్స్.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాజెక్టుల్లో పరిస్థితిని పర్యవేక్షించాలన్న మంత్రి.. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి నిమ్మల #AP #CycloneArnab #CycloneAlert #ArnabCyclone #APGovt
1
1
24
3,797
కాకినాడ జిల్లాలో రేపు, ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవు.. తీర ప్రాంతంలో ఉన్న 80 వేల మందిని అప్రమత్తం చేశామన్న కలెక్టర్.. 6 తీర ప్రాంత మండలాలతో పాటు మరో ఐదు మండలాల్లో అలెర్ట్.. కాకినాడ జిల్లాలో 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు #Kakinada #CycloneArnab #CycloneAlert #ArnabCyclone
3
54
2,938
అమిత్ షా వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి ఊరట.. రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు.. 2018 నాటి పరువునష్టం కేసులో సుల్తాన్‌పూర్ ప్రత్యేక కోర్టు తీర్పు.. కేసును కొట్టేసిన సుల్తాన్‌పూర్ ప్రత్యేక కోర్టు.. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలపై ఫిర్యాదు.. 2018 ఆగస్టు 4 రాహుల్ గాంధీపై బీజేపీ నేత విజయ్ మిశ్రా ఫిర్యాదు.. 2026 అక్టోబర్ 6న కేసులో వాదనలు ప్రారంభం.. 2026 అక్టోబర్ 12న ముగిసిన వాదనలు, నేడు తీర్పు వెల్లడించిన కోర్టు.. ఇవాళ కోర్టుకు స్వయంగా హాజరైన రాహుల్ #RahulGandhi #AmitShah #SultanpurCourt
1
25
4,070
ఏపీలో అర్నాబ్ తుఫాన్ డేంజర్ బెల్స్.. తుఫాన్‌గా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కి.మీ వేగంతో కదులుతున్న అర్నాబ్ తుఫాన్.. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా అర్నాబ్.. అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి కోస్తాంధ్రపై విరుచుకుపడే ప్రమాదం.. కోనసీమకు పొంచి ఉన్న పెను ముప్పు.. ఏపీ, ఒడిశాలకు రెడ్ అలర్ట్ జారీ.. బుధవారం బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం #CycloneUpdate #ArnabCyclone #AP #Arnab
1
5
2
54
4,209