NRK retweeted
మిషన్ భగీరథకు 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.2,350 కోట్ల కోసం హరీశ్‌రావు కేంద్రాన్ని పదేపదే కోరారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక రూపాయ్ రాలేదు.
మిషన్ భగీరథ కు రూ.1,291 కోట్ల బకాయిలు!
BJP నేతలకు సిగ్గుంటే కేంద్రం నుంచి ఆ రూ.2,350 కోట్లు తీసుకురావాలి.
NRK retweeted
50 వేల ఫామ్ పాండ్లు లక్ష్యంలో... పూర్తైనవి కేవలం 3,173!
33% లక్ష్యమే చేరని ప్రభుత్వం, రైతుకు ప్రతి నీటి బొట్టు దాచమని నీతులు చెబుతోంది. మాటల్లో జలవిప్లవం... చేతల్లో నిర్లక్ష్యం. ఇదేనా కాంగ్రెస్ పాలన?
NRK retweeted
గ్రూప్ ఉద్యోగాలకే ఇంటర్వ్యూ వద్దన్నోళ్లు... అంగన్‌వాడీ టీచర్లకు మాత్రం 10 ఇంటర్వ్యూ మార్కులా?
ఇంటర్ మెరిట్‌తో భర్తీ చేస్తే ఏం నొప్పి? కాంగ్రెసోళ్ల జేబులు నింపుడు కోసమే ఈ కొత్త డ్రామానా? ఉద్యోగాలిస్తున్రా... అమ్ముకుంటున్రా?
NRK retweeted
"ఉచిత వైద్యం" పేరుతో గొప్పలు... ఆస్పత్రిలో మాత్రం సగం మందులే!
డాక్టర్ 4 మందులు రాస్తే 2 మాత్రమే ఇస్తున్నారు. మిగతావి బయట కొనుక్కోమంటున్నారు.
జ్వరాల సీజన్ ముందే మందుల కొరత, వైద్యుల కొరత, పనిచేయని పరికరాలు... ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజారోగ్య పాలన!
#Telangana
NRK retweeted
చట్ట పరిధిలో నడవాల్సిన HYDRA... చట్టాన్నే చులకన చేస్తోందా?
అధికారులే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు" అని హైకోర్టే అక్షింతలు వేసింది.
రోజుకో మందలింపు, అక్రమ కూల్చివేత. జీవితకాల కష్టాన్ని నాశనం చేస్తున్న HYDRA ప్రజా రక్షక సంస్థా? లేక తొమ్మిది తలల విషసర్పమా?
NRK retweeted
2 ఏళ్లుగా ఎన్నికలు పెట్టక రావాల్సిన ₹2,000 కోట్ల కేంద్ర గ్రాంట్లు ఆగిపోయాయి.
MPTC/ZPTC ఎన్నికలు లేక మరో ₹500 కోట్లపై అనిశ్చితి.
16వ ఆర్థిక సంఘం తొలి విడత గ్రాంట్లు కూడా రాలేదు.
రేవంత్ 3 వేల కోట్ల ఆపాడు గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం, నిర్వహణ అధ్వాన్నంగా ఉంది.
NRK retweeted
అంతా అదానీ కోసం.. అంబానీ కోసమే
దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రైవేటీకరణ
ఒకే కరెంట్ లైన్‌పై ఇతర ప్రైవేట్ సంస్థలకు లైసెన్స్
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర విద్యుత్ శాఖ
టెలికాం రంగంలో ఉన్న విధంగానే విద్యుత్ రంగంలో కూడా ప్రైవేట్ సంస్థల ద్వారా వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం
అన్ని రాష్ట్రాలు ఈ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశాలు
డిస్కంల ఆధ్వర్యంలో ఉండే కరెంట్ లైన్లకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) నిర్ధారించిన వీలింగ్ ఛార్జీలను చెల్లించి లైసెన్స్ పొందనున్న ప్రైవేట్ కంపెనీలు
కొత్తగా సబ్‌స్టేషన్లు, లైన్లు ఏర్పాటు చేయకుండానే, డిస్కంలు ఏర్పాటు చేసిన వ్యవస్థను వినియోగించుకుని, డిస్కంలకు వీలింగ్ ఛార్జీలను చెల్లించి వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
ప్రైవేట్ కంపెనీలు డిస్కంలకు వీలింగ్ ఛార్జీలను చెల్లించి, వినియోగదారుల వద్ద ఇష్టారీతిలో కరెంట్ బిల్లులు వసూలు చేస్తారని ఆరోపణలు
మరోవైపు విద్యుత్ రంగమంతా ప్రైవేట్ సంస్థల చేతిలోకి వెళ్లిపోతుందని, తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు
NRK retweeted
To all Telanganites
Until Canal network is completed of Kaleshwaram project.
Real fruit of Kaleshwaram will not be delivered.
Till now Kaleshwaram gave 2 lakh new ayacut only. It stabilized SRSP, SRSP Phase 2, flood Canal, Nizam sagar ayacut of 18 lakhs.
NRK retweeted
ainani tag cheste em ostadi 😂
ekva veshalu este, jubilee hills lo they will arrange one more planning session for next 100 years of flyovers.
fact that over last 2.5y not much focus on hyd infra tells a lot. growing city needs consistent infra funding, was not the case so far
If it rains in #Hyderabad, one of the major areas to get affected is Raidurgam station area. Today also.
Why no solution for this @revanth_anumula garu?
NRK retweeted
Crime in Warangal has reached alarming levels . @CVAnandIPS ,please look into this control law and order suitation in warangal. Else, People will lose trust on police.
@HiWarangal
@sri23k
@mahi1701
@LumiereXDominus
@PKB1818
NRK retweeted
मोदी जी, अगर इसको देख ले तो उनको अटैक न आ जाए....🤣 teapawt.net/i/status/2081441761109…
NRK retweeted
Indian education minister Dharmendra pradhan resigned 👏🏻
Meanwhile Telangana’s education minister Revanth reddy said
𝗔𝗪𝗦: 𝘼𝙢𝙖𝙯𝙤𝙣 𝙒𝙚𝙗 𝙎𝙚𝙧𝙞𝙚𝙨 🥹
𝘧𝘶𝘯 𝘧𝘢𝘤𝘵: 𝘥𝘩𝘢𝘳𝘮𝘦𝘯𝘥𝘳𝘢, 𝘳𝘦𝘷𝘢𝘯𝘵𝘩 𝘣𝘰𝘵𝘩 𝘢𝘳𝘦 𝘧𝘳𝘰𝘮 𝘙𝘚𝘚
NRK retweeted
బత్తాయిల రసం పిండిన 🪳
అసలైన anti-nationals RSS & BJP
ప్రశ్నిస్తే anti national అని ముద్రవేస్తారా రా 🍊లు.
ఇంకెన్ని రోజులు రా హిందూ ముస్లిం అని దేశాన్ని నాశనం చేస్తారు, మీకు రోజులు దగ్గర పడ్డాయి.
ఎవరైనా ప్రజలకు జవాబుదారుడే!
Democracy won జైహింద్✊🏼
NRK retweeted
if I use curse words, they will say - "how dare you?"
if Hyderabad Metro expansion does not even get 1 RUPEE from 1,46,444 crores - one lakh forty six thousand crores+;
then it implies Hyderabad is not part of India
they deserve that B word but I'm backing off, here!
NRK retweeted
ఢిల్లీలో నిరసనకు ‘ఫండింగ్’ ఎలా వస్తోందో తెలుసా?
ఇదిగో.. గొప్ప మనసు ఉన్న ఇలాంటి వ్యక్తుల నుంచే!
తీర్థయాత్ర కోసం జమ చేసిన డబ్బులను.. నిరసన చేస్తున్న యువత ఆకలి తీర్చేందుకు ఇచ్చేసిన ఓ ట్రాన్స్‌జెండర్
ఈ దేశానికి తనలాంటోళ్లు ఏ రకంగానూ ఉపయోగ పడలేదని, కనీసం ఇప్పుడైనా ఇలా పనికొచ్చానంటూ సంతోషం వ్యక్తం
తాను చేసిన ఈ మంచి పనికి గాను.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
సహాయం చేసి మానవత్వం చాటడమే కాదు.. పరోక్షంగా నిరసనలో భాగస్వామ్యం అయ్యారంటూ కామెంట్లు
NRK retweeted
Atleast Railway is under central govt can't help it but the same problem in TRANSCO even after 12years of state bificuration,
Should we call it as our inability or using loop holes in the systems.
once gor all we have to clear this nonsense
@sri23k
@mahi1701
@SreekarNagaraj3
NRK retweeted
మరి ని కొడుకు పుట్టినరోజు ఎం చేస్తాడు?
అస్సలు ని కొడుకు జైలుకు ఎందుకు పోయిండు? teapawt.net/ajayreddy4ts/status/20…

































