NBK UPDATES (@NbkUpdates) header
NBK UPDATES (@NbkUpdates) profile picture

Fan page for #NandamuriBalakrishna Garu | Movies, Politics, and Updates | Celebrating NBK😍 #NBK111 #NBK112

India 🇮🇳
Joined August 2023
Photo by NBK UPDATES (@NbkUpdates)Photo by NBK UPDATES (@NbkUpdates)Photo by NBK UPDATES (@NbkUpdates)Photo by NBK UPDATES (@NbkUpdates)Photo by NBK UPDATES (@NbkUpdates)
ఊహ తెలిసినప్పటి నుండి మీ సినిమాలు చూస్తూ పెరిగిన మాకు, 'అభిమానం' అంటే మీరే, కెరీర్ మొదట్లో క్లాస్, ఫ్యామిలీ సినిమాలతో అందరి మనసులు గెలిచి.. ఆ తర్వాత మాస్ యాక్షన్‌తో బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాశారు. ఏ జోనర్ చేసినా అందులో మీ హార్డ్‌వర్క్, నటనపై మీకున్న అంకితభావం మాకెంతో ఇన్స్పిరేషన్. నటుడిగా ప్రతి జనరేషన్‌ను మెప్పిస్తూ, ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ మాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్‌గా నిలిచారు. బసవతారకం హాస్పిటల్ ద్వారా వేలాది మందికి ప్రాణదానం చేస్తూ, అటు హిందూపూర్‌లో నిరంతర సేవలతో ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచారు. రీల్ లైఫ్‌లో రాజసం, రియల్ లైఫ్‌లో సేవాగుణం కలబోసిన మా నందమూరి నటసింహం బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు ❤️ #HappyBirthdayNTR #NandamuriBalakrishna
30
109
2,582
NBK UPDATES retweeted
Let's hit the BULLSEYE together in 30 days 🤗🤗 #30DaysToGoForDADA #DADA
21
253
15
1,391
21,520
NBK UPDATES retweeted
December has always been a season of celebrations. This time, it comes with an ATTITUDE 😎 1 MONTH TO GO for #DADA 💥💥 #DadaOnDec24th 🌋 #30DaysToGoForDADA
17
279
22
1,332
50,148
December has always been a season of celebrations. This time, it comes with an ATTITUDE 😎 1 MONTH TO GO for #DADA 💥💥 #DadaOnDec24th 🌋 #30DaysToGoForDADA #NandamuriBalakrishna
7
29
429
NBK UPDATES retweeted
The Dhamaka is unstoppable! 🧨❤️‍🔥 #DadaDhamaka crosses 12 MILLION+ views on YouTube and has everyone grooving to the mass beats 🔥 ▶️ youtu.be/9rH9scMONNI 🎙️#NBK & #SreePoornima ✍️ @ramjowrites 🕺 @sekharMaster A @musicthaman musical 🥁 #Dada #DadaOnDec24th 🌋 GOD OF MASSES #NandamuriBalaKrishna @NargisFakhri @megopichand @Venkataskilaru #ArvindKashyap @NavinNooli #AsPrakash @saimadhav_burra @vriddhicinemas @NBKisDADA @zeestudiossouth
5
128
557
7,176
#Balakrishna Garu Spotted at the Airport ❤️ #NandamuriBalakrishna
11
71
648
ఏదైనా మన దాకా వస్తే గానీ తెలీదు అనుకుంటా 😂 బాలయ్య రిఫరెన్స్‌లు ఉన్నప్పుడు బాగానే లాఫింగ్ ఎమోజీలతో ట్వీట్లు వేసేవాళ్లు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? 😂
6
44
139
2,146
LETTING THE LION OUT IN 30 DAYS 🦁🔥 #DADA Premieres On DECEMBER 23 💥 Overseas By @PrathyangiraUS THE KING OF CHAOS #NandamuriBalaKrishna @heromanoj1 @MsKajalAggarwal @megopichand @musicthaman @Venkataskilaru #ArvindKashyap @NavinNooli
4
139
1
759
9,547
NBK UPDATES retweeted
Kummestham!!! No doubt 🔥🔥 DECEMBER 24th date gurthu pettukondi - it will be a celebration 💯 #DADA
Hype for DADA 😭🔥 Edhaina sound cheyyi @NBKisDADA
28
288
12
1,821
49,614
పార్టీలకు అతీతంగా పనిచేయండి. మీపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోండి అంటూ హిందూపురం మున్సిపల్ కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి హితవు పలికిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు #NandamuriBalakrishna #HindupurMLA
32
131
1,074
శ్రీ సత్యసాయి జిల్లా నూతన జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్న పరిటాల శ్రీరామ్ గారు ❤️💛 #NandamuriBalakrishna #ParitalaSreeram
10
109
708
శ్రీ సత్యసాయి జిల్లా నూతన జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారినిa మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. #ParitalaSreeram
8
131
1
1,073
33,268
శ్రీ సత్యసాయి జిల్లా నూతన జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. #ParitalaSreeram
13
172
3
1,837
29,802
Kulam gurinchi aa meetings gurinchi maname matlaadukovaali mari.
ఆయన స్టైలే సెపరేటు! బడా వ్యాపారులు పార్టీలకి పిలవరు; డబ్బున్న దిగ్గజాలు కూడా పిలవరు; ఆయనకి నచ్చాల్సింది డబ్బు కాదు కులం... ఆ కులపు వ్యక్తి! ప్రతీ సినీ ప్రముఖుడి వెల్లడి!
13
34
583
ఇవన్నీ నాకు తెలియదు . కానీ ఒక విషయం చెప్తాను . I handed over few PPE kits, masks and other Covid relief material to Hindupur govt hospital and just left my phone number with the duty nurse there that day. One month later, I got a call from Hindupur MLA office asking to come and see Balayya garu. Upon reaching the place, the kind of welcome I received at his residence is still unforgettable. Never met him before , never even saw him in person .He called me Varun garu and thanked me for handing over them . They already had enough Covid relief material. Mine was just an addition which may or may not have been useful, but they didn’t forget it. They passed on my name and number to Balayya garu. I got an invitation to meet . Two minutes after I met him, Balakrishna garu took me to the dining area and made me have lunch with him . He made sure I ate comfortably while talking to me about various issues . I didn’t believe I was having lunch with such a big star. మా వాళ్ళకి అవసరానికి covid material ఇచ్చావ్, నీకు భోజనం కూడా పెట్టకపోతే ఎలా , నువ్వు తినకపోతే ఎలా .. these were the words . Nothing more to say except …. You all know … జై బాలయ్య.
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
41
570
27
2,583
145,118
NBK UPDATES retweeted
These reactions say it all! 🧨💥 #DadaDhamaka is setting the screens on fire already, imagine the madness when it erupts in theatres 🔥 ▶️ youtu.be/9rH9scMONNI 🎙️#NBK & #SreePoornima ✍️ @ramjowrites 🕺 @sekharMaster A @musicthaman musical 🥁 #Dada #DadaOnDec24th 🌋 GOD OF MASSES #NandamuriBalaKrishna @NargisFakhri @megopichand @Venkataskilaru #ArvindKashyap @NavinNooli #AsPrakash @saimadhav_burra @vriddhicinemas @NBKisDADA @zeestudiossouth
5
98
1
397
5,776
Christmas is the season. The King Of Chaos #DADA is the reason. 🦁🔥 Blazing Theatres Worldwide - Dec 24th, 2026 💥💥 design : @damodar_kagula #nandamuribalakrishna #godofmassesnbk #NBK #DADAonDec24th @vriddhicinemas @megopichand @NBK_Unofficial @NBKisDADA @NBKTrends
2
20
1
74
1,821
Christmas is the season. The King Of Chaos #DADA is the reason. 🦁🔥 Blazing Theatres Worldwide - Dec 24th, 2026 💥 Excellent design @damodar_kagula 🔥🔥🔥 #Nandamuribalakrishna @NBKisDADA
1
18
110
1,023
NBK UPDATES retweeted
A high-voltage musical experience crafted for the ultimate mass madness! 💥🥁⚔️ Experience the intensity of #DaakuMaharaajOST, streaming now on all digital music platforms.🔊🎧 ▶️ bfan.link/Daaku-Maharaaj-OST A @MusicThaman Musical Blast 💥 #DaakuMaharaaj 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol @dirbobby @Vamsi84 @ItsMePragya @ShraddhaSrinath @iChandiniC @UrvashiRautela #SaiSoujanya @Rishi_vorginal #KVijayKartik @NiranjanD_ND @chakrif1 @VforVineeth @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @adityamusic #NBK #ThamanS
1
64
2
428
8,500
Happy for you @alwaysNTR_ ❤️🥹 Wishing your mother a healthy and happy life ahead. More strength and happiness to your family🙏❤️
Replying to @alwaysNTR_
Thanks to Team @basavatarakam hospital. Heartfelt thanks to Sr.NTR Garu for constructing cancer hospital for Telugu people, and to #Balayyababu Garu for maintaining it with advanced technology and qualified staff. Special thanks @daivasahaayam anna for your response.
6
324