Pinned Tweet
ఏది వైద్యమో వైద్యుడు చెప్పాలి. ఏది న్యాయమో న్యాయవాది చెప్పాలి. కానీ ఏది కామిడీనో కాదో ఎవరు పడితే వాళ్ళు నిర్ణయిస్తున్నారు.కనీసం ఒక స్టాండప్ కమీడియన్ని అడిగి అభిప్రాయం తెలుసుకోవాలనుకోలేదు. కమీడియన్ని కాకపోయినా పలు భాషలలో కొమెడీని చూస్తూ తెలుసుకున్న విషయాలని వివరించే ప్రయత్నంచేశాను
నీలి దంతం retweeted
కులానికి రంగు, రూపం, వేషధారణ ఉంటాయా? మనిషి వ్యక్తిత్వాన్ని కులంతో కొలిచే ఈ దుర్మార్గపు ఆలోచనలు ఎప్పుడు మారతాయి?
ఒక వ్యక్తిని చూసి అతని కులం ఏమిటో తెలుసుకోవాలనే ఆరాటం ఎందుకు? కులం అడిగి చాకలి కులం అని చెప్పగానే మీరు అలా లేరే అనడం వెనుక ఉన్న కుల అహంకారం ఏమిటి?
#CasteDiscrimination
నీలి దంతం retweeted
వివరణ
సెక్సువల్ ప్రిడేటరీ బిహేవియర్, ఇన్సెస్టువల్ ఓసిడి రెండు వేరు వేరు. మనం చదువుకోని, మనకి తెలియని విషయాల గురించి ఇలా కాన్ఫిడెంట్ గా మాట్లాడకూడదు. దీనివలన మానసిక రుగ్మతలున్న వాళ్ళకి మనం చేసే మంచి కంటే హానే ఎక్కువగా ఉంటుంది.
ఇన్సెస్టువల్ ఓసీడీ అంటే ఎవరి మీదనైతే లైంగిక ఆలోచనలు రాకూడదో వాళ్ల మీదనే అసభ్యకరమైన ఆలోచనలు వచ్చి అవి ఆ వ్యక్తిని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం. ఈ ఆలోచనలు వాళ్ళకి ఆనందాన్ని కలిగించవు, అసలు వాళ్ల స్వభావం కాదది. అలాగే ఆ ఆలోచనలు ఆపాలని ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఈ ఆలోచనలని అబ్సేషన్స్ అంటారు. ఈ ఇన్సెస్టువల్ సెక్సువల్ ఆబ్సేషన్స్ ఉన్నవాళ్లు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టరు, ఎందుకంటే వాళ్ళు వాటిని ఎంజాయ్ చెయ్యరు అలాగే ఎదుటివాళ్ళకి వాటివలన కలిగే ఇబ్బంది గురించి కూడా వాళ్ళకి పూర్తిగా తెలుసు. అలాగే ఆ ఆలోచనలను ఏదోవిధంగా ఆపేందుకు ప్రయత్నిస్తారు, ఇందుకోసం మెంటల్ కంపల్షన్స్ చేస్తూ ఉంటారు, ఉదా మనసులో సారీ చెప్పుకోవడం, దేవుడ్ని ప్రార్థించడం, అంకెలు లెక్కపెట్టడం, లేదా కొన్నిసార్లు అక్కడ్నుంచి వెళ్లిపోవడం (అవాయిడెన్స్) లేదా సబ్స్టిట్యూటరీ బిహేవియర్స్ చేయడం అంటే ఆ ఆలోచనలతో నేను సెక్సువల్ యాక్ట్స్ చెయ్యను కానీ ఇంకేదైనా హాని లేనిది చేసి ఈ ఆలోచనలు అదుపులో ఉంచుతాను అనీ. ఈ రకమైన ఆలోచనలు వ్యక్తిని తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తాయి. ఇది పోర్నోగ్రఫీ చూడటం వలన రాదు. దీనికి వైద్యం ఉంది. మందులు, సరైన థెరపీతో తగ్గుతుంది.
ఇక సెక్సువల్ ప్రిడేటరీ బిహేవియర్ ఉన్నవాళ్ళు, సమాజం, మంచి, చెడు మొదలైన ఆలోచనలేం లేకుండా ఎవరు దొరికితే వాళ్ళను అదును దొరికినప్పుడు అనుభవిద్దాం అనుకునే వాళ్ళు. వీళ్ళు స్టాకింగ్ (వెంటపడటం), గ్రూమింగ్ ( ప్రలోభపెట్టడం), థ్రీటెనింగ్ (బెదిరించడం), మాయమాటలు చెప్పటం ( మానిప్యులేషన్) మొదలైన టెక్నిక్స్ వాడి పిల్లలు, మిగతా ఆడవాళ్ళ మీద లైంగిక నేరాలకు పాల్పడుతూ ఉంటారు. వీళ్ళు చెడ్డ వ్యక్తులు. వీళ్ళకి వైద్యం దాదాపుగా కష్టం. వీళ్ళని గుర్తించి జైలులో పెట్టాలి.
ఈ పైనివే కాకుండా సెక్సువల్ పర్వర్షన్ అని ఉంటాయి, వీళ్ళు అంత ప్రమాదకరం కాదు కానీ వీళ్ళు సెక్సువల్గా ఎక్సైట్ అయ్యే పద్ధతి వేరుగా ఉంటుంది. వీళ్ళకి మళ్లీ వైద్యం ఉంది.
ఇన్సెస్టువల్ ఓసిడి ఉన్నవాళ్ళకి సానుభూతి అవసరం, వాళ్ళకి వైద్యం, సహాయం అవసరం.
లైంగిక పరంగా ఉండే అసహజ ఆలోచనలు, ప్రవర్తనలని ఒక అనుభవం ఉన్న మానసిక వైద్యుడు నిశితంగా పరిశీలించి, సరైన డయాగ్నోసిస్ చేసి వైద్యం ఇస్తారు.
కొంతమంది సైకాలజిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు కేవలం పుస్తకాలు చదివి డిగ్రీలు సంపాదించి, పేషెంట్లతో శిక్షణలో అనుభవం లేకుండా, పర్యవేక్షణ (సూపర్విజన్) లేకుండా ఏది బడితే అది వైద్యం అనుకుని థెరపీ చేస్తూ మానసిక రుగ్మతలున్న వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీవ్ర అయోమయానికి, భయానికి గురిచేస్తుంటారు. మనదేశంలో ఇది మరీ ఎక్కువ.
తెలిసీ తెలియకుండా ఏది పడితే అది ఇలా రీల్సు చేసి మాట్లాడకూడదు. అందులోనూ మానసిక నిపుణులు అని ఒక ట్యాగ్ పెట్టుకుని. దీనివలన జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉంది.
This quoted post is unavailable.
నీలి దంతం retweeted
Israeli companies linked to Gaza genocide to head to Indian cities for tech summits middleeasteye.net/news/israe…
In the competition of favourite deities of India, the male ones are far ahed.
#Booked | Author and mythologist Devdutt Pattanaik questions the gap between the portrayal of women in Hindu mythology and their position in Indian society. Arguing that women are not worshipped as widely as commonly believed, he points to the absence of female deities alongside male gods in temples and popular religious imagery, saying it reflects deeper social attitudes towards women.
#DevduttPattanaik #IndianMythology #WomenInIndia #Hinduism #ITTVReels @devduttmyth @sardesairajdeep
51
నీలి దంతం retweeted
🚨 “The real question is, why is our private sector not more ambitious? Why are they not trying to conquer the world? Why is it that they're satisfied with dominating the Indian market and making profits here?"
- Raghuram Rajan.
నీలి దంతం retweeted
This was reported on Oct 15.
Is this a conspiracy too @mssirsa @KapilMishra_IND @p_sahibsingh @ManojTiwariMP
Shooting the Messenger!
Delhi Police registered an FIR and later detained Surendra Singh Azad after he shared videos showing thousands of dead fish in the Yamuna near Wazirabad and questioned the government.
The FIR was registered following complaints from the Flood and Irrigation Department and the Delhi Jal Board.
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది?
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది??
🤮
హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
తాను ఓ యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతున్న విషయాన్ని కాలేజ్ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పినందుకు ఆత్మహత్య
హైదరాబాద్ – బల్కంపేటలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన హర్షియా సుల్తానా (16)
తాను ఓ యువకుడితో ఫోన్‌లో మాట్లాడే విషయం కాలేజ్ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పడంతో, తన తల్లి ఆమెను మందలించిందని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన హర్షియా సుల్తానా
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు
44
నీలి దంతం retweeted
Our plan is to visit Bhupendra Yadav tomorrow for our right to breathe.
What are your Monday plans?
నీలి దంతం retweeted
What is his crime in this?
#WATCH | Delhi | Following his arrest and subsequent release on bail regarding the viral video of dead fish in the Yamuna River, Surendra Singh Azad said, "In the video, many fish could be seen struggling and gasping for air. After watching it, I immediately went to the banks of the Yamuna. Upon arrival, I found a boat belonging to the Flood Department, where staff members were collecting fish and placing them into the boat—they had already gathered a significant number. I approached them with my camera and video equipment and asked where the fish had come from. They explained that the fish had been found in the Yamuna, either dead or struggling. When I asked how they had died, they replied that it was due to polluted water and chemicals. I also asked how many fish had died; they couldn't provide an exact number... I then moved a bit further along and saw many more fish drifting downstream, which I also recorded. I uploaded the footage to Facebook and Instagram, and the video subsequently went viral. Following this, police from the Wazirabad station, along with officers from the Cyber Cell (from the Maurice Nagar area), intercepted me. I was on my way to a friend’s place for a Chhath Puja event when they picked me up and placed me under arrest. They took me to the Wazirabad police station, and after I was presented before the SHO, I was transferred to the Maurice Nagar police station. There, I was subjected to extensive questioning, and an FIR was registered against me. I have now returned from there, accompanied by Advocate Arvind and several other associates. We intend to contest this case vigorously in court..." (14.11)
నీలి దంతం retweeted
Okay but can T-Series stop re-uploading songs in "8k" with extra frames added??? Taking classics and making them look like garbage soap opera quality ffs
నీలి దంతం retweeted
Replying to @aluruyashwanth
రెండో చరణం మొదటి చరణం copy paste లా వినిపించకుండా వేరొక సంగతి వేసే గాయకులేరి. అలాంటి గాయకులు లేనప్పుడు redundant అనిపిస్తాయి
నీలి దంతం retweeted
Heartbreaking news from Ballia, UP. A 20-day-old newborn lost her life after her heart stopped from the deafening sound of a DJ system parked outside her house.
Despite the family begging them to turn down the volume and move, the operators refused to listen. #NoisePollution


































