ఎదురించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యమవుతుంది మిత్రమా

Dornakal
Joined June 2022
రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల గౌరవనీయ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వారి జన్మదినాన్ని పురస్కరించుకుని హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు...#malothnehrunaik #ponguletisrinivasreddy #Congress #viral
1
15
🔥 జన నాయకుడు… ప్రజల గుండెల్లో నిలిచే నాయకుడు! 🔥 ప్రజల కష్టమే తన కష్టం… ప్రజల కన్నీళ్లే తన కన్నీళ్లు… ప్రజల అభివృద్ధే తన లక్ష్యం… పేదల సంక్షేమమే తన ధ్యేయం… #malothnehrunaik #dornakal #cmrevanthreddy #viral #trendingvideo
1
30
కురవి మండలం తిర్లాపురం గ్రామంలో నూతన ఆలయ నిర్మాణానికి 25000 ₹ సహాయం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ #malothnehrunaik #congress #dornakal #viral #trending
2
16
చిన్నారుల పేర్ల మీద 50000,50000 ₹మొత్తం 100000 ₹డిపాజిట్ చేసిన మాలోత్ నెహ్రూ నాయక్ #malothnehrunaik #dornakal #congress
1
21
శ్రీ భావాసంఘ్ బావ,అచ్చమ్మ,బుచ్చమ్మ(శ్రీ పద్మావతి,అలివెలుమంగ సామెత శ్రీ వెంకటేశ్వర స్వామి మహా యగాంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ గారు #malothnehrunaik #dornakal #Congress #viral #trendingreels
1
20
దుర్గ మాత నవరాత్రులు సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాలోత్ నెహ్రూ నాయక్ గారు #malothnehrunaik #dornakal #cmrevanthreddy #telangana #TrendingNow
16
డోర్నకల్ రైల్వే స్టేషన్ అకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ పోరిక బలరాం నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ గారు #malothnehrunaik #dornakal #cmrevanthreddy #viral #trending
2
15
సత్యం,అహింస,సహనం, మానవత్వం సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను ఆచరించి వాటి శక్తిని ప్రపంచానికి చాటిన జాతిపిత మహాత్మా గాంధీ గారి 157వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన 🙏🙏 మాలోత్ నెహ్రూ నాయక్ #malothnehrunaik #dornakal #cmrevanthreddy #telangana #Congress
2
15
ప్రజల కోసం పోరాడే నాయకుడు రేవంత్ రెడ్డి గారు… ఆయన అడుగుజాడల్లో ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు మాలోత్ నెహ్రూ నాయక్ గారు..#malothnehrunaik #dornakal #congress #cmrevanthreddy #telangana
3
40
నాయకత్వంలో రేవంత్ రెడ్డి… నడకలో నెహ్రూ నాయక్… ప్రజల గుండెల్లో కాంగ్రెస్ జెండా!” ✊ #malothnehrunaik #dornakal #congress #cmrevanthreddy #telangana
3
873
*సోదర సోదరీమణుల ఆత్మీయ బంధాన్ని చాటే ఈ వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ...* *రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు...🏵️* #malothnehrunaik #dornakal #congress
1
31
నాయకత్వం పదవిలో కాదు… ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడంలో ఉంది.❤️ ప్రజల కోసం నిలబడే వాడే నిజమైన నాయకుడు.”✊ #malothnehrunaik #dornakal #congress #cmrevanthreddy #telangana
1
33
ప్రజల మనిషి… ప్రజల కోసం, ప్రజల మధ్య! “పదవి కోసం కాదు… ప్రజల కోసం అడుగు వేస్తాడు. ప్రజల కష్టమే తన కష్టం… ప్రజల సంతోషమే తన సంతోషం… ప్రజల నమ్మకమే తన బలం… ప్రజాసేవే తన జీవిత లక్ష్యం!” #malothnehrunaik #dornakal #congress #viral #trending #cmrevanthreddy #telangana
1
30
కురవి మండలం కందికొండలో రాంచరణ్ పంచెకట్టు వేడుకకు హాజరైన మాలోత్ నెహ్రూ నాయక్..#malothnehrunaik #congress #dornakal
1
34
మాలోత్ నెహ్రూ నాయక్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డోర్నకల్ నియోజకవర్గం నూకల అభినవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు #malothnehrunaik #dornakal #congress #cmrevanthreddy #telangana #abinavreddy
1
32