News Grid 24 (@NewsGrid_24) profile picture

📰 Independent News | Politics | Cinema | Business | Sports | Breaking News For better society.

Joined September 2021
Photo by News Grid 24 (@NewsGrid_24)Photo by News Grid 24 (@NewsGrid_24)Photo by News Grid 24 (@NewsGrid_24)Photo by News Grid 24 (@NewsGrid_24)Photo by News Grid 24 (@NewsGrid_24)Photo by News Grid 24 (@NewsGrid_24)Photo by News Grid 24 (@NewsGrid_24)Photo by News Grid 24 (@NewsGrid_24)Photo by News Grid 24 (@NewsGrid_24)Photo by News Grid 24 (@NewsGrid_24)
హామీలు అమలు చేస్తే రాజకీయాలకే గుడ్‌బై.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్! కాంగ్రెస్ ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హనుమకొండ జన చైతన్య సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, మరో 500 రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. #KTR #RevanthReddy #BRS #Congress #TelanganaPolitics #NewsGrid24
3
1,100
KARTHIGAI DEEPAM ROW: TAMIL NADU GOVT CHALLENGES SUPREME COURT ORDER! The Tamil Nadu government has moved the Supreme Court seeking a review of its one-time permission to light the Karthigai Deepam lamp at the disputed Thiruparankundram hilltop on November 24. The ritual is now at the centre of a major legal and political debate. #TamilNadu #SupremeCourt #KarthigaiDeepam #IndiaNews #NewsGrid24
3
759
US COURT RULING PUTS PREGNANT WORKERS' RIGHTS IN SPOTLIGHT! A 9–8 US appeals court ruling has blocked enforcement of a federal law protecting pregnant workers in Texas, with implications for Louisiana and Mississippi. The law provides workplace accommodations such as medical breaks and lighter duties. Supporters say the decision puts millions of women at risk; the case could reach the Supreme Court. #USA #USPolitics #WomensRights #SupremeCourt #NewsGrid24
1
601
RUSSIAN WARSHIP CAPSIZES AFTER SUSPECTED DRONE STRIKE! A Russian Navy corvette, the Merkury, was severely damaged and capsized at Libya’s Benghazi naval base in a suspected drone attack. Ten people were reportedly injured. No group has claimed responsibility. #Libya #Russia #UkraineWar #WorldNews #NewsGrid24
1
603
🚨 DRONE STRIKES KILL 4 IN SUDAN! Drone attacks hit Sudan’s capital, killing four people and damaging a UN building while staff were inside. Civilian safety is once again under threat. #Sudan #WorldNews #BreakingNews #NewsGrid24
1
2
1,022
🚨 MEXICO CAPTURES FBI'S MOST WANTED DRUG LORD IN MAJOR OPERATION! Mexican security forces have captured Fausto Isidro Meza Flores, known as 'El Chapo Isidro', one of the FBI's 10 most-wanted fugitives, in an operation in Sinaloa. He is accused of leading a major drug-trafficking organisation involved in smuggling cocaine, heroin and methamphetamine into the United States. Two other alleged cartel leaders were also arrested. #Mexico #DrugCartel #FBI #WorldNews #BreakingNews #NewsGrid24
2
795
🚨 Russian Drone Strikes Kill Four in Ukraine's Kyiv Region; Apartment Building Collapses! At least four people have been killed in Russian drone attacks across Ukraine's Kyiv region. A five-storey residential building in Dymer partially collapsed after a drone strike, killing three people, while rescue teams continued searching the rubble. Another person was killed in a separate strike on a grocery store in Vyshneve. Several people were injured. #Ukraine #Russia #BreakingNews #WorldNews #NewsGrid24
1
701
రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న జనసేన పార్టీ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అభ్యర్థుల వివరాలను పార్టీ అధికారికంగా ప్రకటించింది. #JanaSena #PawanKalyan #APLocalBodyElections
8
46
1,781
జనసేనను ఓడించేందుకు టీడీపీ–వైసీపీ జట్టు కట్టాయా? జనసేన పోటీ చేస్తున్న కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు టీడీపీ, వైసీపీకి చెందిన స్థానిక నేతలు ఒక్కటవుతున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల వేళ ఈ పరిణామం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది!
24
1
84
2,303
Tiruchirappalli Mishap | Tamil Nadu Prime Minister Narendra Modi expresses deep sorrow over the loss of lives in the tragic mishap in Tiruchirappalli, Tamil Nadu. PM announces financial assistance from PMNRF: • ₹2 lakh to the next of kin of each deceased. • ₹50,000 for each injured person. Our condolences to the bereaved families. Wishing the injured a speedy recovery. #TamilNadu #Tiruchirappalli #NarendraModi
2
7
3,390
జనసేన నేతలకు టీడీపీ శ్రేణుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు.. వైసీపీకి కలిసొచ్చేనా? క్షేత్రస్థాయిలో జనసేన నేతలు, కార్యకర్తలకు టీడీపీ శ్రేణుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, పంచాయతీ ఎన్నికల వేళ కూటమిలో సమన్వయంపై చర్చకు దారితీస్తున్నాయి. దీనికి తోడు రెండు పార్టీల భిన్న వైఖరులు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ఈ పరిణామాలను వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందా? కూటమి నాయకత్వం ఈ విభేదాలను ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. @JanaSenaParty @JaiTDP @YSRCParty @BJP4Andhra #TDP #JanaSena #YSRCP #AndhraPradesh #NewsGrid24
7
17
1,504
Tragic Road Accident in Gujarat Claims Seven Lives from Army Families Seven members of two Army families, including two serving Army personnel and three children, lost their lives in a horrific car-truck collision on the Bhuj-Khavda highway in Gujarat's Kutch district. The families, hailing from Uttarakhand, were returning after visiting the Rann of Kutch. Prime Minister @narendramodi expressed his condolences and announced an ex-gratia of ₹2 lakh for the next of kin of each deceased. #Gujarat #IndianArmy #RoadAccident #PMNarendraModi #NewsGrid24
5
1,224
A Golden Offering of Devotion to Lord Venkateswara! In a remarkable expression of faith and devotion, an industrialist is set to offer 121 kg of gold ornaments to Lord Venkateswara at Tirumala. Reported to be one of the largest individual gold offerings to the sacred temple, this extraordinary contribution reflects the enduring devotion of devotees towards Lord Venkateswara. #Tirumala #LordVenkateswara #TTD #NewsGrid24
9
1,115
టీడీపీ రెబల్స్‌కు ఇదేనా కొత్త ఆహ్వానం? ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిపై పోటీ చేసి గెలిచిన వ్యక్తిని టీడీపీ నేతలు తిరిగి పార్టీలో చేర్చుకోవడం ఆసక్తికరంగా మారింది. మరి టీడీపీ తరఫున రెబల్స్‌గా పోటీ చేసిన వారందరినీ తిరిగి పార్టీలో చేర్చుకుంటారా? లేక అందరిపై సస్పెన్షన్ వేటు వేస్తారా? ఈ విషయంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర గారు త్వరలో స్పష్టత ఇవ్వాలని జనసేన నాయకులు కోరుతున్నారు. @JaiTDP @iTDP_Official #JanaSena #TDP #Eluru #AndhraPradesh #NewsGrid24
23
5
58
11,362
జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తామంటూ బెదిరింపులు! కూటమి కోసం రక్తం చిందించి పనిచేసిన జనసైనికులకు దక్కుతున్న గౌరవం ఇదేనా? ప్రశ్నించినందుకు జనసైనికుడిని దూషించడమే కాకుండా, ఆయన తల్లిని బావిలో పడేస్తామంటూ బెదిరించడం దారుణం. ఇదేమి కూటమి స్ఫూర్తి? ఇది ఎక్కడి న్యాయం? కూటమి ధర్మం జనసేన మాత్రమే పాటించాలా? టీడీపీ కూడా బాధ్యతగా వ్యవహరించాలి! @JanaSenaParty #JanaSena #TDP #AllianceDharma #AndhraPradesh #NewsGrid24
41
1
76
3,003
తోపులాటలోనే జనసేన నాయకుడు వీరాంజనేయులు మృతి! పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన శివ శ్రీనివాసరావు రాష్ట్ర స్థాయిలో మరో 15 ఏళ్ల పాటు కలిసి ప్రయాణించాలని భావిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళనకరం. వీరాంజనేయులు మృతి అత్యంత బాధాకరం. బయటి వ్యక్తులు తోసివేయడం వల్లే ఆయనకు గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు బాధ్యులైన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. — కళ్యాణం శ్రీనివాస్ (జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్) #pulivendula #JanaSena #PawanKalyan
42
1
125
4,914
IND Vs PAK: భారత బౌలర్‌, పాక్ బ్యాటర్‌ మధ్య మాటల యుద్ధం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 భారత్-ఏ vs పాకిస్తాన్-ఏ మ్యాచ్‌లో మాటల యుద్ధం! పాక్ ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో భారత పేసర్ హర్షిత్ రానా తన బౌలింగ్‌తో పాటు దూకుడైన వ్యాఖ్యలతో సదాఖత్, షమిల్ హుస్సేన్‌లపై ఒత్తిడి పెంచాడు. 19 ఓవర్లకు పాక్-ఏ: 122/3 (సదాఖత్ 59, షమిల్ 33, హసన్ నవాజ్ 27* | హర్షిత్ రానా, ఆయుశ్ బదోని, సూర్యాన్ష్ షెడ్గే తలా 1 వికెట్) #IndAvsPakA
2
20
6,574
ట్రంప్ పిలుపును పట్టించుకోని కిమ్ జోంగ్ ఉన్..!  ఉత్తరకొరియా అధినేతతో చర్చలు జరపాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నం అవమానకర ఘటనతో ముగిసింది. గతేడాది నుంచి ఉన్న కమ్యూనికేషన్ ఛానల్స్, ఫోన్ లైన్స్ ద్వారా ప్రయత్నించినా కిమ్ వైపు నుంచి స్పందన రాలేదు. చివరికి ట్రంప్ ఇటీవల ఓ లేఖ రాసి, కిమ్ జోంగ్ ఉన్‌కు చేరవేయాలని అమెరికా అధికారులకు అందజేశారు.  @realDonaldTrump #KimYouJung
2
1,312
"రోడ్డెక్కి పార్టీ పరువు తీయకండి" అంటూ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.  • బహిరంగ విమర్శలపై స్పందన: ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా చేస్తున్న విమర్శలు, అసంతృప్తి గళాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. • స్పష్టమైన హెచ్చరిక: పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. #Telangana @revanth_anumula
3
1,283
'నషా ముక్త్ భారత్' ఉద్యమానికి నటుడు ప్రభాస్ మద్దతు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకు 'నషా ముక్త్ భారత్' యాత్రలో పాల్గొనేందుకు ప్రభాస్ సానుకూలంగా స్పందించారు. "డ్రగ్స్ నిర్మూలనలో సినీ ప్రముఖుల భాగస్వామ్యం కీలకం." — కేంద్రమంత్రి కిషన్ రెడ్డి @kishanreddybjp #prabhas
9
74
1,860