Pawan retweeted
నేడు నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీళ్లు విడుదల
తాగునీటి అవసరాల పేరిట 8 టీఎంసీలు విడుదల చేయనున్న అధికారులు
గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం జిల్లాలకు తాగునీటి సరఫరా పేరిట తొలుత 500 క్యూసెక్కులు, క్రమంగా 6 వేల క్యూసెక్కులకు పెంపు
Pawan retweeted
అంబేద్కర్ ఫోటో లేకుండా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షల ప్రకటనలు
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అచ్చంపేటలో చీరల పంపిణీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు
అయితే ఈ ప్రకటనల్లో అంబేద్కర్ ఫోటో లేకుండా, కేవలం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క ఫోటోలు మాత్రమే ఉండడం గమనార్హం
Pawan retweeted
పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ పాలన
రేవంత్ రెడ్డి సభల కోసం 150 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు చెందిన బస్సులు వేసి ప్రజాధనం వృధా
అచ్చంపేటలో రేవంత్ సభకు హైదరాబాద్ మియాపూర్ డిపో బస్సులు
మియాపూర్ డిపో బస్సులు దేవరకొండకు కేటాయింపు
నకిరేకల్, యాదగిరిగుట్ట, కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ బస్సులు సభకు కేటాయింపు
మిర్యాలగూడ డిపో బస్సు 130 కిలోమీటర్ల దూరంలోని అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి కేటాయింపు
కోదాడ డిపో బస్సులు అచ్చంపేట నియోజకవర్గానికి 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారగొండ మండలానికి కేటాయింపు
విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో బస్సులు లేక అవస్థలు
ఒకవైపు విద్యార్థులు, మరోవైపు ప్రజలు, ఉద్యోగులు బస్సులు లేక అవస్థలు
సభల పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనం వృథా చేస్తున్న రేవంత్ రెడ్డి
ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
Pawan retweeted
కాంగ్రెస్ పాలనలో దీనస్థితిలో తెలంగాణ గ్రామాలు
మూడేళ్లలో 80.4% తగ్గిన ప్రభుత్వ గ్రాంట్లు, నిధులు లేక విలవిలలాడుతున్న పల్లెలు
స్థానిక ఎన్నికల్లో రెండేళ్ల జాప్యమే ఈ దుస్థితికి కారణమని సంచలన నివేదిక విడుదల చేసిన ఆర్‌బీఐ
2022–23 నుండి 2024–25 వరకు దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 2.25 లక్షల గ్రామాల ఆర్థిక స్థితిగతులపై ఫైనాన్స్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్, లోకల్ ఫైనాన్సెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ రూరల్ ఇండియా పేరిట విశ్లేషించి నివేదిక విడుదల చేసిన ఆర్‌బీఐ
అయితే ఈ గణాంకాల్లో తెలంగాణలోని 12,994 పంచాయతీల్లో 11,025 పంచాయతీలు దేశంలోని మిగతా పంచాయతీలతో పోల్చితే దయనీయ స్థితిలో ఉన్నట్టు వెల్లడి
మూడేళ్లలో ప్రభుత్వ గ్రాంట్లలో 80.4% క్షీణత, మొత్తం రాబడిలో 73.5% క్షీణత, మొత్తం వ్యయంలో 62.4% క్షీణత ఉన్నట్టు గుర్తింపు
2022–23లో రూ.16.72 లక్షలు ఉన్న రాబడి 2024–25 నాటికి రూ.4.42 లక్షలకు పడిపోగా, రూ.16.59 లక్షలు ఉన్న మొత్తం వ్యయం రూ.6.24 లక్షలకు పడిపోయినట్టు గుర్తించిన ఆర్‌బీఐ
దీంతో స్థానికంగా అభివృద్ధి ఆగిపోవడంతో పాటు, పారిశుధ్య కార్యక్రమాలకు కూడా డబ్బులు లేక దీనస్థితిలో ఉన్న పల్లెలు
గత ప్రభుత్వ హయాంలో ఉత్తమ పంచాయతీలుగా అవార్డులు అందుకున్న తెలంగాణ పల్లెలు, ఇప్పుడు కనీస నిధులు లేక దీనస్థితిలో ఉండడం బాధాకరమని నిపుణుల విమర్శలు
Pawan retweeted
రేవంత్ రెడ్డి హెలికాప్టర్ కోసం 50 షాపులను తొలగించి హెలిప్యాడ్ నిర్మాణం
రేవంత్ రెడ్డి అచ్చంపేట సభ నేపథ్యంలో హెలిప్యాడ్ నిర్మాణం కోసం పాత ఆర్టీసీ డిపో వద్ద చిరు వ్యాపారాలు చేసుకుంటున్న 50 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల షాపులు రాత్రికి రాత్రి తొలగింపు
రేవంత్ రెడ్డి హెలికాప్టర్ కోసం పేదల పొట్ట మీద కొట్టడం దారుణమని నిలదీసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు
Pawan retweeted
వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లంటూ ఆర్భాటపు ప్రచారం కాదు @revanth_anumula గారూ.. అసలు వాస్తవం ఇదీ.. 'మన ఊరు - మన బడి' పనులను అర్ధాంతరంగా ఆపేయడంతో వికారాబాద్ జిల్లా బడెంపల్లి పాఠశాలలో పైకప్పు లేని అసంపూర్తి గోడల మధ్యే విద్యార్థులు అవస్థలు పడుతూ చదువుకుంటున్నారు. ముఖ్యమంత్రిగానే కాదు, విద్యాశాఖ మంత్రిగా మీ నిర్లక్ష్యానికి ఈ తరగతి గదే నిలువెత్తు నిదర్శనం.
Mr @RahulGandhi
Three years ago, you put up a drama in Ashok Nagar, Hyderabad. Sipping Irani chai under dramatic lighting, posing for photos, promising the moon
3 years later, the truth is out!
Two lakh jobs is a MYTH
Yuva Vikasam is a MIRAGE
Your job calendar is a MOCKERY of the trust of Telangana’s youth
Creating jobs is not a photoshoot.
It is not a chai-sipping PR stunt
It takes vision
It takes unwavering commitment to create even ONE job
You failed
You and your entire band of clowns have proved again and again - you cannot do anything for the youth of Telangana
But let me remind you, Rahul Gandhi…
The youth who fought the tyrannical Congress for a separate Telangana can fight again
They will fight for the re-liberation of Telangana from the evil clutches of Congress
This is the land of KCR
This is the land of fighters
And fighters don’t forget betrayal
Telangana’s youth are suffering immensely under 'Dorala' KCR sarkar, my recent visit to Ashok Nagar, Hyderabad made that crystal clear.
Our ‘Job Calendar’ is the first step in easing their pain. We will ensure:
✅ 2 lakh Govt Jobs in 1 year
✅ Revamp of TPSC on UPSC lines
✅ Yuva Vikasam - ₹5 lakh assistance
The future of our youth is secure in the hands of Congress' Prajala Sarkar - this is my Guarantee!
Pawan retweeted
హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థుల ఆందోళన
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మార్పు రావడం లేదని విద్యార్థుల ఆవేదన
Pawan retweeted
Arey Mestri….
కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై చర్చే జరగలేదు!
నాడు బనకచర్ల.. నేడు పల్నాడు.. తెలంగాణ ప్రయోజనాలు ఏపీకి తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి
రేవంత్ తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యం!
కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కనీసం ప్రస్తావించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం
సమావేశంలో పల్నాడు ప్రాజెక్టుపై చర్చించామని గొప్పగా ప్రచారం చేసుకున్న మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి
నాగార్జునసాగర్ జలాలను తరలించే ఏపీ ప్రాజెక్టును అడ్డుకోకుండా చంద్రబాబు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్
Pawan retweeted
When BJP is in power from 12 years,
their slogan "Loktantra ko Bachaao, Arajakta ko Hataao" raises the question,
Is there Lawlessness and Is Democracy in Threat ❓️
If so , from whom ❓️
Why BJP rallies on streets in support of CEC Gyanesh❓️
Amit Shah ji & Nitin Nabin ji did not speak a word on Telangana ,
Bandi Sanjay Kumar's speech does not match their slogan of " Loktantra & Arajakta"
So visible that BJP is losing agenda...
27 lakh Voters in Telangana have lost their rights and when Election Commission is questioned , why is BJP bothered ???
బీజేపీ 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా,
వారి “లోక్‌తంత్ర కో బచావో… అరాజకత కో హటావో” నినాదం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది…
దేశంలో అరాచకం ఉందా❓️
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందా❓️
ఉంటే… ఎవరి వల్ల❓️
CEC జ్ఞానేష్‌కు మద్దతుగా బీజేపీ వీధుల్లో ర్యాలీలు ఎందుకు నిర్వహిస్తోంది❓️
అమిత్ షా గారు, నితిన్ నబీన్ గారు తెలంగాణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
బండి సంజయ్ కుమార్ ప్రసంగానికి కూడా వారి “లోక్‌తంత్ర - అరాజకత” నినాదానికి ఎలాంటి సంబంధం లేదు.
బీజేపీ కి అజెండా లేకుండా పోయిందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది…!
27 లక్షల ఓటర్లు తెలంగాణాలో తమ హక్కును పోలిపోతే దానిమీద ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తే బిజెపికి వచ్చిన నొప్పి ఏంటి ???
Pawan retweeted
కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై చర్చే జరగలేదు!
నాడు బనకచర్ల.. నేడు పల్నాడు.. తెలంగాణ ప్రయోజనాలు ఏపీకి తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి
రేవంత్ తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యం!
కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కనీసం ప్రస్తావించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం
సమావేశంలో పల్నాడు ప్రాజెక్టుపై చర్చించామని గొప్పగా ప్రచారం చేసుకున్న మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి
నాగార్జునసాగర్ జలాలను తరలించే ఏపీ ప్రాజెక్టును అడ్డుకోకుండా చంద్రబాబు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్
ఆంధ్ర జలదోపిడీకి రేవంత్ మద్దతు
నిన్నటి ప్రెస్ మీట్‌లో పల్నాడు వాటర్ గ్రిడ్‌ని ఆపుతానని ఎక్కడా చెప్పని రేవంత్ రెడ్డి
చంద్రబాబుని నిలదీయకుండా ఆంధ్ర జలదోపిడీని బయటపెట్టిన బీఆర్ఎస్‌పై ఆక్రోశం
గత ప్రభుత్వంలోనే ఆంధ్ర జలదోపిడీ మొదలుపెట్టిందంటూ నోటికొచ్చినట్లు అబద్ధాలు
అదే నిజమైతే కేటీఆర్ బయటపెట్టేవరకు రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?
గత ఏడాదిలో జీవో 453 ద్వారా పల్నాడు గ్రిడ్ పనులు మొదలుపెట్టిన ఆంధ్ర ప్రభుత్వం
10 నెలలుగా నాగార్జున సాగర్ వద్ద 1600 కిమీల సొరంగం పనులు చేపడుతున్న ఆంధ్ర
కేటీఆర్ బయటపెట్టేవరకు ఆ ప్రాజెక్టు విషయమే తెలియనట్టుగా వ్యవహరించిన రేవంత్
తాజా కృష్ణా బోర్డు మీటింగ్‌లో పల్నాడు ప్రాజెక్టుపై చర్చ జరగలేదని ఆంధ్ర ఈఎన్‌సీ ప్రకటన
మరోవైపు ఆంధ్ర ప్రభుత్వంతో వాడివేడిగా చర్చలు జరిపామని తెలంగాణ ఈఎన్‌సీ అబద్ధాలు
బనకచర్లపై భేటీ తర్వాత కూడా ఇలాగే విరుద్ధ ప్రకటనలు చేసిన తెలంగాణ, ఏపీ మంత్రులు
రేవంత్ సీఎం అయ్యాకనే సాగర్ నుంచి 750 కిమీ దూరంలో ఉన్న కుప్పంకి నీళ్లిచ్చిన బాబు
ఇప్పుడు కూడా గురుదక్షిణగా బాబుకి తెలంగాణ కృష్ణా నీళ్లని ఆంధ్రకి దోచిపెడుతున్న రేవంత్
Pawan retweeted
ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్లు జట్లు జట్లు పట్టుకొని కొట్టే పరిస్థితికి తెచ్చాడు
మొన్న 10 రూపాయల చిల్లర దగ్గర ఒక మహిళా కండక్టర్ బస్సు కిందపడి చనిపోయింది
500 గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి చేతనవ్వలేదు.. ఈ మోగోడు తులం బంగారం ఇస్తాడా?
కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది
చుక్క నీళ్లు లేవు, కరెంటు లేదు.. పండిన వడ్లు కొనే నాధుడు కూడా లేడు
వడ్లు కొనే దిక్కు లేక ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నాము.. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సర్వ నాశనం అయింది
మళ్లీ రేవంత్ రెడ్డికి ఓటు వేయము.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు
కాంగ్రెస్ వాళ్ళు ఊర్లల్లోకి వస్తే ఆడోళ్లు చీపిరి కట్టలు అందుకునే పరిస్థితి ఉంది
Pawan retweeted
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యం!
హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన అక్రమ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై @revanth_anumula ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడం ఏపీకి వరంగా మారితే.. తెలంగాణకు శాపంగా పరిణమిస్తోంది.
చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదు.
రేవంత్ రెడ్డి...నాగార్జునసాగర్ జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎందుకు గళమెత్తలేదు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి
నాడు ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహం చేశారు.
నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కృష్ణా జలాలను తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశ్నించకుండా మరోసారి జలద్రోహానికి పాల్పడ్డారు.
నాడు బనకచర్ల.. నేడు పల్నాడు!
ప్రాజెక్టులు మారుతున్నాయి.. వేదికలు మారుతున్నాయి.. కానీ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే రేవంత్ రెడ్డి వైఖరి మాత్రం మారడం లేదు!
తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి లొంగిపోయి, ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తుంటే తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ ఎవరు? మేధావులు, తెలంగాణవాదులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
కేఆర్ఎంబీ సమావేశంలో పల్నాడు ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని ఏపీ ఇంజనీర్లే చెబుతుంటే.. సమావేశంలో పల్నాడు ప్రాజెక్టుపై చర్చించామని గొప్పగా ప్రచారం చేసుకున్న వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?
నాడైనా నేడైనా నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది, చేస్తున్నది కాంగ్రెసే.
రేవంత్ రెడ్డి.. నీ అసలు రంగు బయటపడింది. నీ నిజస్వరూపం బట్టబయలైంది. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి నువ్వు చేస్తున్నది చారిత్రక ద్రోహం. ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదు.
@TelanganaCMO
@UttamINC
Pawan retweeted
This is truly scary😱☠️
This is emblematic of dehumanisation and normalisation of violence in our society.
No wonder we have spate of murders by gangs in Hyderabad recently.
@TelanganaDGP - Please take action on these guys and see that they do not come out of jail. Same action should be taken on movie directors who glorify brazen violence.
Thank you
I request the Telangana Police Department to look into this song and take strict action against its makers and writers.
The youth are being led in the wrong direction.
#Telangana @CVAnandIPS @TelanganaDGP @hydcitypolice
Pawan retweeted
Green or Gutter???
Guess what you are getting!!
Hyderabad is struggling with a severe water crisis.
Like nothing one saw in about a decade.
To counter this, the absolutely brilliant Telangana Government decided to start “Green Water Tankers”.
Basically - supplying treated water through Green Water Tankers for construction and other such activities.
BUT
They skipped an entire step!!!
They are not treating any water, instead filling in these tankers DIRECTLY from DRAINAGES and supplying them.
They should call these Gutter Water Tankers instead.
All the PR they did around this and spent so much pushing this as the most innovative idea ever but what they are doing is far from reality. 🤮
Nothing matters to governments 🙏🏽

























