పెండ్లి పురుషోత్తం రెడ్డి retweeted
మునుగోడు ఉపఎన్నిక సమయంలో హరీష్ రావు గారు చోటుప్పల్ లో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసి 90 శాతం పనులు పూర్తి చేశారు... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది 10 శాతం పనులు పూర్తి చేయలేకపోతుంది
- కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఎల్బీ నగర్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం
అర్హత లేని కాంగ్రెస్ వాళ్లు స్టేజీపై ఎలా కూర్చున్నారంటూ అధికారులను నిలదీత
"మాకు దమ్ములేదు అనుకుంటున్నావా, మేము కూర్చోలేము అనుకుంటున్నావా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సుధీర్ రెడ్డి
నోరు జారిన కాంగ్రెస్ కార్యకర్తకు వార్నింగ్
15
816
ఇష్టానుసారంగా సాగర్‌ను దోచుకుంటామంటే బీఆర్ఎస్ ఊరుకోదు..
ఒకవైపు సాగునీటి కోసం రైతులు అల్లాడుతుంటే..
మరోవైపు తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతుంటే..
ఈ జలదోపిడీని వదిలిపెట్టం.. న్యాయ పోరాటానికైనా సిద్ధం.
కన్ఫర్మేషన్ కోసం...
సంగెం మండలంలో మొత్తం ఎంత మంది పింఛన్ల కోసం అప్లై చేసుకున్నారో కూడా చెప్పి, అందులోనుండి ఎంత మందికి ఇస్తున్నారో కూడా పెడితే బాగుంటుంది మేడం...
వందమంది రేవంత్ రెడ్డిలు అడ్డం వచ్చినా…
హరీష్ అన్న ఒక్కడే ఢీకొడతాడు!
సిద్దిపేట అంటే హరీష్ అన్న అడ్డా! 🔥💪
పట్టభద్రులారా మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి...
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాతో పాటు 55మంది పోటీలో ఉన్నారు...
ఆ 55 మందిలో బీఆర్ఎస్ పార్టీ తరుపున నేను ఒక్కడిని తప్ప మీకోసం ఎవ్వరైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై కొట్లాడినరా...
అందుకే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు నాకు మాత్రమే ఉంది....
@BRSparty @RakeshReddyBRS @KTRBRS
తెలంగాణ ప్రజలకు ఈ నిజం ప్రతీ ఒక్కరికి తెలవాలి..
ఈ దొంగ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్దాలు ప్రచారం చేశారో..
89,700 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చు అయిందని ఇప్పుడు నువ్వే చెప్తున్నావ్...
అసెంబ్లీ ఎన్నికల ముందు లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం ఎందుకు చేసినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి...
4
177
రేవంత్ రెడ్డికి ఓటు వేసుడు కాదు..
ఇంకోసారి వాడి ముఖం కూడా చూడము..
నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ బస్టాండ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఇంకోసారి ఓటు వేసేది లేదని ఫ్రీ బస్సులో వచ్చి మరీ రేవంత్ రెడ్డిని తిడుతున్న మహిళలు
తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడటంలో ముందున్న నమస్తే తెలంగాణ పత్రికకు అభినందనలు తెలిపిన @KTRBRS అన్న 🔥
సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేసి పక్కనే ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలేసిన మున్సిపల్ సిబ్బంది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో పట్టణంలో ఫ్లెక్సీల వివాదం
పట్టణంలోని మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది
మున్సిపల్ సిబ్బందిని అడ్డుకుని ప్రశ్నించిన బీఆర్ఎస్ శ్రేణులు
కేవలం ఒక్క పార్టీకి సంబంధించిన
ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తే.. పై అధికారుల ఆదేశాల మేరకే చేస్తున్నామని చెబుతున్న మున్సిపల్ సిబ్బంది
వాలీబాల్ టీం ఐతరు బాగా ఆడుకుందురు లేండి.. 🤣
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీలో 12మంది మాత్రమే గెలుస్తారు...
పెండ్లి పురుషోత్తం రెడ్డి retweeted
🔹నిరుద్యోగ యువత పోటీ పరీక్షల ప్రిపరేషన్ లో మీకు తోడుగా, మీ అన్నగా నా చేయూత.
🔹వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా రూపొందించిన కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్‌ను దిల్ షుక్ నగర్ లోని షైన్ ఇండియా అకాడమీలో విద్యార్థులకు అందజేయడం జరిగింది.
పెండ్లి పురుషోత్తం రెడ్డి retweeted
Who neighbouring states choose to celebrate at #StateFunction is their headache. Not bothered about it, but..
Fortunate that #Telangana’s first CM was #KCR garu, the very man who fought for its existence. Imagine how different our state’s history, identity & political direction could have been otherwise.
Back from a brief social detox. Onwards & upwards!







