జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ గౌడ్ గారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.
1
197
లక్ష్మణ్ గౌడ్ కుటుంబం మన కుటుంబం, ఉద్యమకారుల కుటుంబం.
లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది..వారి భార్యకు ఉద్యోగం కల్పిస్తాం.
చావులో కూడా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్.
లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది..వారి భార్యకు ఉద్యోగం కల్పిస్తాం: ఎమ్మెల్యే హరీశ్ రావు
– లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం
– అప్పుల భారం, జేసీబీ సీజ్, పంట నష్టం కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశాయి
– భూమి ప్రొహిబిషన్ జాబితాలో ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు
– సర్వే నిర్వహించి భూమి సమస్యను పరిష్క రించాలి: ఎమ్మెల్యే పల్లా
– లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్ రావు గారు ,పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు
జనగామ:
ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్య కర్త లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి వెళ్లిన ఇరువురు నాయకులు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకు న్నారు. అనంతరం లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి పూలు చల్లి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు లక్ష్మణ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం, రఘునాథపల్లి మాజీ జెడ్పిటిసి,
బీఆర్ఎస్ నాయకుడు బొల్లం అజయ్ ( మణికంఠ ) గారికి నివాళులు అర్పించడం జరిగింది.
17
858
అమెరికాలో గుండెపోటుతో దోర్నాల శ్రీహరి కుమారుడు మృతి..
-కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు
జనగామ:
జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ దోర్నాల శ్రీహరి రెండో కుమారుడు దొరుణాల శ్రవణ్ (48) మూడు రోజుల క్రితం అమె రికాలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదకర విషయం తెలు సుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జనగా మలోని శ్రీహరి నివాసానికి చేరుకుని ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్య క్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజే శారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
Rahul Gandhi, seriously?
A rally against Vote Chori with Revanth Reddy by your side?
The same Revanth who was caught in the ₹50 lakh cash-for-vote controversy during the MLC elections in 2015.
The irony is unbelievable!
శ్రీశైలం నుంచి కుప్పం 700 కి.మీ దూరంలో ఉంటే చంద్రబాబు నాయుడు అక్కడికి నీళ్లు తరలించుకుపోయారు. కానీ పక్కనే ఉన్న 70 కి.మీ దూరానికి నీళ్లిచ్చే తెలివి పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి లేదా?
*పంటలకు చుక్క నీరు ఇవ్వలేం* ..
*వరి వేస్తే మాకేం సంబంధం లేదని చేతులెత్తేసిన రేవంత్ సర్కార్!*
ఓవైపు వరి వేయొద్దని చెప్తూ.. మరోవైపు విత్తనాలు కావాలంటే,
'కరెంట్ పోయినా, నీళ్లు లేక పంట ఎండిపోయినా ప్రభుత్వానికి బాధ్యత లేదు' అంటూ రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్లు రాయించుకుంటున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం!
పదేళ్ల తర్వాత తెలంగాణకు మళ్లీ కరువును తెచ్చి,
సాగుపైనే ఆంక్షలు విధిస్తూ అన్నదాతల నోట్లో మట్టికొడుతున్న అరాచక రేవంత్ సర్కార్!
పేదల ఆరోగ్యానికి పల్లా భరోసా..!
– రోగులను ఆప్యాయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
– వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే
– పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ వైద్య సేవలు అందించడమే లక్ష్యం
ఘట్కేసర్:
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జనగామ నియోజకవర్గ ప్రజలకు నీలిమ ఆస్పత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందు కు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఎన్ని కల్లో విజయం సాధించినప్పటి నుంచి పలుమార్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నియోజకవర్గ ప్రజలను పరామర్శిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఘట్కేసర్‌లోని నీలిమ ఆస్పత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న నియోజకవర్గ ప్రజలను పరామర్శించి ఆప్యాయంగా పలకరించారు.
-రోగులతో ఆత్మీయ పలకరింపు..ఆరోగ్యంపై ఆరా!
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది? వైద్యం సక్రమంగా అందుతోందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?’ అని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కి ధైర్యం చెప్పారు. అనంతరం వైద్యులతో మాట్లాడి రోగుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందిస్తున్న చికిత్స, వైద్య సేవల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.
-పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ వైద్య సేవలు అందించడమే నా లక్ష్యం: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జనగామ నియోజకవర్గ ప్రజలకు నీలిమ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాను. ఆధార్ కార్డు ఉంటే చాలు..ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు..పార్టీలకు అతీతం గా ప్రజలందరికీ వైద్య సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటాను. ప్రజల ఆరోగ్యమే నా ప్రాధాన్యం అని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు పేర్కొన్నారు.
ఏపీ, కర్ణాటకతో పోలిస్తే అతి తక్కువగా వర్షపాతం లోటు నమోదైంది తెలంగాణలోనే..
కృష్ణా, గోదావరి నదులు పారుతూనే ఉన్నా.. నీళ్లను ఎత్తిపోయకుండా కరువు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్!
అందుకే ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదు.. ఎల్ కాంగో తెచ్చిన కరువు
13
366
ఇది కాలం తెచ్చిన కరువు కాదు
కాంగ్రెస్ తెచ్చిన కరువు!
కృష్ణా నదిలో ఈ ఏడాది 250 టీఎంసీల వరద వచ్చినా
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పంపులు నడపలేదు.
గోదావరిలో 750 టీఎంసీల వరద వచ్చినా
కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడపలేదు.
ఫలితం,
ఇవ్వాళ ఎండిపోతున్న పంటలకు
ట్యాంకర్లతో నీటిని కొనుక్కొచ్చి పోస్తున్న తెలంగాణ రైతన్నలు.
ఈరోజు మా స్వగ్రామం సోడషపల్లిలో దసరా పండుగ.
#DussehraCelebration #dusshera








