Pyata Santosh Kotari (@PSK_Tweets) header
Pyata Santosh Kotari (@PSK_Tweets) profile picture

Telangana Agitator, Common Man, Tweets are My Personal View...

Telangana
Joined December 2013
Photo by Pyata Santosh Kotari (@PSK_Tweets)Photo by Pyata Santosh Kotari (@PSK_Tweets)Photo by Pyata Santosh Kotari (@PSK_Tweets)Photo by Pyata Santosh Kotari (@PSK_Tweets)Photo by Pyata Santosh Kotari (@PSK_Tweets)Photo by Pyata Santosh Kotari (@PSK_Tweets)Photo by Pyata Santosh Kotari (@PSK_Tweets)Photo by Pyata Santosh Kotari (@PSK_Tweets)Photo by Pyata Santosh Kotari (@PSK_Tweets)Photo by Pyata Santosh Kotari (@PSK_Tweets)
File Pic From 2016 కె. చంద్రశేఖర్ రావు గారు ముంబైలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందాన్ని మార్చుకున్న తరుణంలో కేసిఆర్ గారి ఉద్విగ్న క్షణాలు !! 🙏 My Leader who cries for the State development 🥹 @KTRBRS @KarthikIndrAnna
10
133
5
827
21,415
లక్షిత్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS రామన్ననీ కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది Thank you RamAnna 🫂
12
10
109
1,964
If people doesn't match your mindset, Change the people not the mindset... #MondayMotivation
1
9
162
Pyata Santosh Kotari retweeted
మూసీ ప్రక్షాళన పేరుతో లూటీకి తెరలేపిన ముఖ్యమంత్రి మూసీ పుట్టిన వికారాబాద్ నుండి ఎందుకు ప్రక్షాళన ప్రారంభిచలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారు ప్రశ్నించారు… @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BrsSabithaIndra @KarthikIndrAnna @PSK_Tweets
3
4
94
Fighter 🔥 My Brother @Krishank_BRS 😎 Jai Telangana ✊ Jai KCR 🙌
3
8
108
Met With @KarthikIndrAnna Annayya 🖤🫂
1
5
1
140
2,367
తెలంగాణ ఉద్యమం అంటే పోరాటం… ఆ పోరాటానికి పాటగా నిలిచిన గొంతు గద్దర్ అన్న! ప్రజల బాధను పాటగా, తెలంగాణ ఆకాంక్షను ఉద్యమ గీతంగా మలిచిన ప్రజా గాయకుడు గద్దర్ అన్న. ఆయన పాటలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలను, ఉద్యమకారులను కదిలించాయి✊🏽🔥 🎶 “పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా…” తెలంగాణ కోసం సాగిన ఉద్యమ చరిత్రలో గద్దర్ అన్న పాటలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది: @KarthikIndrAnna #TheParadise #Nani
10
44
1,199
రామన్న, కార్తీక్ అన్న 🖤🫂 @KTRBRS @KarthikIndrAnna
6
30
356
నేను గట్టిగా నమ్ముతున్నాను తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కవచం లాంటిది పార్టీ బాగుంటేనే, మేము బాగుంటాం... బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకు చేస్తారు So I have to protect our Party నాకున్న స్థాయిలో పార్టీని మరియు కార్యకర్తలు కాపాడుకోవాలి: @KarthikIndrAnna
కేసీఆర్ గారి ఆలోచనలు మరియు నాయకత్వాన్ని దగ్గర నుండి చూసిన వ్యక్తులుగా తెలంగాణ రాష్ట్రం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ పట్ల బానిసలం అని అమ్మ చెప్పింది, Being a slave to an a ideology, being a slave an a idea is never wrong... Patlolla IndraReddy Garu was slave an a ideology of Telangana: @KarthikIndrAnna
14
1
59
1,551
KTR or Harish Rao? ముమ్మాటికీ కేసీఆర్... ఈ ప్రశ్న చాలామంది చాలాసార్లు అడిగి మా మధ్య గ్యాప్ తీసుకువచ్చే ప్రయత్నం చేశారు, భవిష్యత్తులో మా పార్టీకి నాయకుడు కేటీఆర్, కేటీఆర్ గారికి కూడా నాయకుడు హరీష్ అన్న... హరీష్ అన్న ఈ మధ్యకాలంలో చాలా గొప్పగా మాట్లాడారు, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను అని... కేసీఆర్ గారు చాలా విజయాలు సాధించారు తన జీవితంలో కానీ అన్నిటికన్నా గొప్ప విజయం హరీష్ రావు గారు లాంటి వ్యక్తి ఆయనతో ఉండడం: @KarthikIndrAnna
నేను ఒక స్థితప్రజ్ఞుడిలాగా, నాకు ఎప్పుడు ఇదే జరగాలి ఇదే జరిగితే బాగుంటుంది అనే మనస్తత్వం ఎప్పుడు ఉండదు, ఏ విషయంలో నాకు పెద్దగా బాధ సంతోషం కలగదు... Yes as a family, ఇంద్రారెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మాకు గొప్ప కుటుంబ ఆనవాయితీ, బాధ్యత రాజకీయం... అవసరం కాదు, దీని ద్వారా డబ్బులు సంపాదించాలనో, ఆస్తులు సంపాదించాలనో, గౌరవం సంపాదించాలనో ఆసక్తి మా అమ్మకు లేదు నాకు లేదు : @KarthikIndrAnna
1
48
1
342
19,606
మా తమ్ముడు Tata Curvv Ev తీసుకున్నాడు అని ఒక ట్రైల్ వేసి చూసా... బాగుంది కార్, మాన్యువల్ అలవాటు అయిన వాళ్లకి ఆటోమేటిక్ కార్స్ అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది... Nice Car @TataMotors I was planning to buy EV car but prices of EV vehicle's 🫣 @narendramodi ji thoda discount dedo na EV vehicle's ke upper @revanth_anumula బ్రో కొంచెం చెప్పు మోడీ గారికి...
2
1
36
3,447
My Brother's, నా అన్నలు @KTRBRS @KarthikIndrAnna 🫂🖤
5
20
226
నేను ఒక స్థితప్రజ్ఞుడిలాగా, నాకు ఎప్పుడు ఇదే జరగాలి ఇదే జరిగితే బాగుంటుంది అనే మనస్తత్వం ఎప్పుడు ఉండదు, ఏ విషయంలో నాకు పెద్దగా బాధ సంతోషం కలగదు... Yes as a family, ఇంద్రారెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మాకు గొప్ప కుటుంబ ఆనవాయితీ, బాధ్యత రాజకీయం... అవసరం కాదు, దీని ద్వారా డబ్బులు సంపాదించాలనో, ఆస్తులు సంపాదించాలనో, గౌరవం సంపాదించాలనో ఆసక్తి మా అమ్మకు లేదు నాకు లేదు : @KarthikIndrAnna
ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీని వదిలేసి కూడా ఏడు సంవత్సరాలు అయిపోయింది ఎందుకు ఇంకా ఈ చర్చ, So much water has gone under the bridge... అసెంబ్లీ సాక్షిగా ఇవన్నీ అవసరమా? మీరు ముఖ్యమంత్రి అయిపోయారు, అమ్మ మంత్రి అయ్యారు మరియు ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుండి అయిపోయింది కదా: @KarthikIndrAnna
1
5
2
26
27,257

నాకు రేవంత్ రెడ్డి గారితో 25 సంవత్సరాల మిత్రుత్వం అనాలో సంబంధం అనాలో తెలియట్లేదు ప్రస్తుతం ఆయనతో సంబంధం లేదు కాబట్టి, కొంతమంది మనకు కొన్ని సంవత్సరాల వరకు కలిసి ఉంటారు తర్వాత జరిగే జర్నీలో మనతో ఉండరు... 2014లో టిడిపి పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు నాకెలా టికెట్ సిఫారసు చేస్తారు? ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆయన చెప్తే నాకు టికెట్ వచ్చేస్తుందా?? : @KarthikIndrAnna
5
1
25
4,638

2014 లో ఏ స్థానిక నాయకుడు కూడా సిఫారసు చేసి నాకు టికెట్ ఇప్పించలేదు నాకు రాకుండా ప్రయత్నం చేశారే కానీ ఎవరు నాకు టికెట్ ఇప్పించలేదు, నేను టికెట్ తీసుకొని నిలబడ్డా కూడా నా ఓటమిలో వాళ్లంతా భాగస్వాములు అయ్యారే కానీ మిగతా విషయాల్లో నాకు ఎక్కడ ఎవరు సహాయపడలేదు ప్రసాద్ గారికి నేను అడుగుతున్నాను ప్రసాదన్న 2014లో నాకు టికెట్ సిఫారసు చేసి ఇచ్చారా మీరు ఎక్కడైనా చెప్పారా? ముఖ్యమంత్రి గారు చెప్పిన మీరే నాకు టికెట్ ఇప్పించేది నిజమైతే రండి అనంతగిరి పద్మనాభ స్వామి దేవస్థానానికి నేను వస్తాను దేవుడి మీద ప్రణామం చేసి చెప్పండి నేనే నీకు టికెట్ ఇప్పించాను అని చెప్పండి అవును ప్రసాద్ అన్న నాకు టికెట్ ఇప్పించాడు అని ఒప్పుకొని పోతాను... ఇదెక్కడి బాగోతం! : @KarthikIndrAnna
11
2
79
20,258
యాస మీద ఏడ్చే సన్నాసుల దిష్టంతా పోవాలా... #TheParadise #Yeshanagula
7
1
35
2,272
సబితమ్మ 🙏❤️‍🔥
8
65
844
Met with Shadnagar Ex MLA @AnjaiahYBRS Garu Jai Telangana ✊ Jai KCR 🙌
6
58
1,812
మా నాయకుడు✊ RamAnna @KTRBRS 🫂
2
6
117
1,569
Replying to @KarthikIndrAnna
@KarthikIndrAnna అన్నయ్య 🫂❤️‍🔥
9
27
463
Replying to @KTRBRS
@KTRBRS RamAnna as u said... గత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణంలో ఉన్న అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్న కూడా రెండు వార్డుల్లో మన పార్టీ లీడ్లో ఉంది అందులో మా వార్డు ఒకటి 🤗 Jai Telangana ✊ Jai KCR 🙌
ఎంత పెద్ద నాయకుడైనా సరే... మొదట తన సొంత పోలింగ్ బూత్‌లో మెజారిటీ తీసుకురావాలి.! - @KTRBRS
2
3
7
164