PV Sunil Kumar (@PV_Sunil_Kumar) header
PV Sunil Kumar (@PV_Sunil_Kumar) profile picture

Satirical writer. Advocating tech governance & Dalit self-rule. Committed to justice, equality, dignity. Ambedkarite at heart

Hyderabad, India
Joined November 2009
Photo by PV Sunil Kumar (@PV_Sunil_Kumar)Photo by PV Sunil Kumar (@PV_Sunil_Kumar)Photo by PV Sunil Kumar (@PV_Sunil_Kumar)Photo by PV Sunil Kumar (@PV_Sunil_Kumar)Photo by PV Sunil Kumar (@PV_Sunil_Kumar)Photo by PV Sunil Kumar (@PV_Sunil_Kumar)Photo by PV Sunil Kumar (@PV_Sunil_Kumar)Photo by PV Sunil Kumar (@PV_Sunil_Kumar)Photo by PV Sunil Kumar (@PV_Sunil_Kumar)Photo by PV Sunil Kumar (@PV_Sunil_Kumar)
Block Buster … Team AIM only can do this
34
33
3
399
148,427
మన AIM.. మన యాప్
🤖 Made with AI
1
3
41
1,110
రామోజీ రావు గారి గురించి రాయాలని ఎప్పుడూ అనుకోలేదు…… కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన పుట్టిన రోజును రాష్ట్ర పండుగ గా చేయడం తో రాయక తప్పడం లేదు రామోజీ రావు గారి లో మంచి లక్షణాలు…. క్రమ శిక్షణ, కష్టించి పని చేయడం. ఈ లక్షణాలు సమాజం లో చాలా మందికి ఉంటాయి.వోలా ఉబర్ డ్రైవర్ కి కూడా ఈ లక్షణాలు ఉంటాయి. కానీ వాళ్ళకి లేనిది, రామోజీ రావు గారి కి ఉన్నది ఒక్కటే తేడా…డబ్బు ఎలా వస్తుందో కనిపెట్టడం. అది రామోజీ రావు గారికి తెలుసు. ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేది ఆయనకి తెలుసు ఆయన సక్సెస్ఫుల్ వ్యాపార వేత్త మాత్రమే సమాజానికి ఆయన లాభాపేక్ష లేకుండా చేసిన సేవ ఏమీ లేదు. నాకు తెలిసి విలువలతో ఉన్న తెలుగు జర్నలిజాన్ని తన కుల నాయకుడు ఎన్టీ రామారావు గారి కోసం , తన కుల పార్టీ తెలుగు దేశం కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి. తెలుగు జర్నలిజం పతనానికి నాంది పలికిన వ్యక్తి రామోజీ రావు గారు. ఆంధ్ర ప్రభ , ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు విలువలతో కూడిన పెరుగన్నం లాంటి జర్నలిజం చేస్తున్నప్పుడు ఈనాడు ద్వారా రోడ్డు పక్క బండి మీద నూడిల్స్ అనే ఈనాడు ఫాస్ట్ ఫుడ్ ని అందించారు ఈ టీవీ ఛానల్ ద్వారా జబర్దస్త్ అనే బూతు, రోత షో ప్రారంభించి ప్రతి తెలుగు పదానికి బూతు అర్థం వచ్చేలా భ్రష్టు పట్టించారు. ఉదాహరణ కు రామోజీ రావు గారి జబర్దస్త్ షో కి ముందు “ మింగటం “ అంటే కేవలం Swallow అని మాత్రమే అర్థం. ఇప్పుడు ఏమిటో అందరికీ తెలిసిందే ఇదీ వారు తెలుగు జాతికి, భాషకి చేసిన సేవ చిత్రం అని ఒక పోక్సో చట్టం కింద బుక్ చేయాల్సిన సినిమా కూడా వారు అందించారు కొస మెరుపు: ఆయన ABK ప్రసాద్ కాదు, నార్ల వారు కాదు, ముట్నూరి కృష్ణ రావు గారు అంతకన్నా కాదు పిడుగు: తెలంగాణ లో ఆంద్రా , గరీబులు ఉన్నారు, ఉద్యోగులున్నారు… ఆట్ పూట్ అమీర్పేట్ అనే తెలంగాణ పులులు … రామోజీ రావు గారు దర్జాగా తెలంగాణ కుంటల్ని, యస్సీ ల అసైన్మెంట్ భూముల్ని దర్జాగా ఆక్రమిస్తే “ మింగలేక “ కక్కలేక కనీసం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ గేటు ముందు నిలబడి ధర్నా చేసే దమ్ము లేకుండా చేసిన దమ్మున్న ఒక్క మగాడు రామోజీ రావు గారు. ఈ కారణం గా ఆయన ఆంధ్ర వీరుడు అంటే ఒప్పుకునే వాళ్ళలో నేను ముందు ఉంటాను
142
304
14
1,477
158,411
గర్వపడండి… ఇంత టెక్నాలజీ మనకి మాత్రమే సాధ్యం
1
6
33
1,688
ప్రవీణ్ భూపతి AIM One App install చేసుకున్నారు…. అభినందనలు ప్రవీణ్… జై భీమ్ మరి మీరెప్పుడు app install చేసుకుని మీ వివరాలతో నమోదు చేసుకుంటున్నారు?
1
1
30
2,629
AIM One app available Now
1
3
71
4,346
Man of steel nerve and iron man heart Won Asia cup 2026 (Under19)for India . 9 down against Pakistan and he stood up and fought. Learn from him... Fight till last breath. Fortune favors the brave
3
5
58
1,558
78 ఏళ్ల స్వాతంత్ర్యం.. ఎన్నో చట్టాలు.. రిజర్వేషన్లు.. అయినా దళితులకు రక్షణ ఏది? దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచాయి. రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించాం. దళితులపై అత్యాచారాలను నిరోధించేందుకు ఎన్నో చట్టాలు చేశాం. దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. అయినా నేటికీ దళితులు అత్యంత క్రూరమైన హింసకు, అవమానాలకు, అన్యాయాలకు బలవుతూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 16 ఏళ్ల దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆమె దారుణ మరణం మన సమాజాన్ని ఒక ప్రశ్న అడుగుతున్నాయి. అత్యంత బలహీన వర్గాల ప్రజలు గౌరవంగా, భద్రంగా జీవించలేనప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కులకు అర్థమేమిటి? దీనికి సమాధానం ఒక్కటే — రాజకీయ అధికారం! రాజకీయ అధికారం అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం కాదు. పదవులు అనుభవించడం కాదు. మన ప్రజల ప్రాణాలను కాపాడగలిగే శక్తి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నించగలిగే ధైర్యం, న్యాయం జరిగేలా చేయగలిగే ప్రభావం ఉండటమే నిజమైన రాజకీయ అధికారం. రాజకీయంగా బలమైన, ఆధిపత్య వర్గాలకు చెందిన మహిళలపై ఇటువంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగంపై వెంటనే చర్యలు తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతుంది. కొన్నిసార్లు చట్టవిరుద్ధమైన ఎన్‌కౌంటర్లను కూడా తక్షణ న్యాయంగా కీర్తిస్తారు. కానీ బాధితురాలు ఒక దళిత బాలిక అయితే? నిందితులను అరెస్టు చేయించడానికి కూడా దళితులు రోడ్లపైకి రావాలా? ఆందోళనలు చేయాలా? న్యాయం కోసం పోరాడాలా? బాధితురాలి కులాన్ని బట్టి న్యాయం జరిగే వేగం మారిపోవాలా? బాధితుల సామాజిక, రాజకీయ బలాన్ని బట్టి ప్రభుత్వ స్పందన మారిపోవాలా? రాజకీయ అధికారం ఉన్నవారికీ, లేనివారికీ మధ్య ఉన్న అసలు తేడా ఇదే! చట్టాలు రక్షణను వాగ్దానం చేస్తాయి. రిజర్వేషన్లు అవకాశాలను కల్పిస్తాయి. కానీ తగిన రాజకీయ ప్రాతినిధ్యం, సంఘటిత శక్తి, ప్రభుత్వాన్ని నిలదీయగలిగే అధికారం లేకపోతే రాజ్యాంగం ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. మాకు ఎన్‌కౌంటర్లు అవసరం లేదు. ప్రతీకారాలు అవసరం లేదు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి. సత్వర విచారణ ద్వారా చట్టప్రకారం కఠిన శిక్షలు పడాలి. బాధితురాలు ఏ కులానికి చెందినా ఒకే రకమైన స్పందన, ఒకే రకమైన గౌరవం, ఒకే రకమైన న్యాయం అందాలి. దళితులకు కేవలం సానుభూతి సరిపోదు. రాజకీయ అధికారం కావాలి. సమాన రక్షణ కావాలి. న్యాయం కావాలి. సామాజిక న్యాయానికి రాజకీయ అధికారమే తాళంచెవి! జై భీమ్! ✊ — పీవీ సునీల్ కుమార్, ఐపీఎస్ (రిటైర్డ్) అంబేద్కర్స్ ఇండియా మిషన్ (AIM)
9
57
2
198
4,013
78 YEARS OF INDEPENDENCE. COUNTLESS LAWS. RESERVATIONS. YET, WHERE IS THE SECURITY FOR DALITS? After 78 years of Independence, despite constitutional safeguards, numerous laws enacted to prevent atrocities, and decades of reservations, Dalits remain vulnerable to unimaginable violence, humiliation and injustice. The brutal sexual assault and death of a 16-year-old Dalit girl in Uttar Pradesh raises a disturbing question: What is the value of constitutional rights when the most vulnerable cannot live with dignity and security? The answer lies in POLITICAL POWER. Political power is not merely about winning elections or occupying positions. It is about the ability to protect lives, command accountability and ensure justice. When atrocities occur against women belonging to politically influential and dominant communities, the machinery of the State often comes under immediate pressure to act. At times, even extrajudicial encounters are celebrated as instant justice. But when the victim is a Dalit girl, why must her community protest, agitate and struggle even to secure arrests and accountability? Why should justice depend on the caste of the victim or the political influence of her community? This is the difference political power makes. Laws can promise protection. Reservations can create opportunities. But without adequate political representation, collective strength and the power to demand accountability, constitutional guarantees can remain promises on paper. We do not seek encounters or revenge. We demand swift arrests, impartial investigations, fair trials and punishment through due process of law — the same urgency, the same dignity and the same justice for every victim, irrespective of caste. Dalits do not need sympathy alone. They need political power, equal protection and justice. POLITICAL POWER IS THE KEY TO SOCIAL JUSTICE. JAI BHIM! — PV Sunil Kumar, IPS (Retd.) Ambedkar’s India Mission (AIM)
10
34
2
124
6,389
పీవీ రమేష్ ప్రచారం చేస్తే డిపాజిట్ గల్లంతే
11
16
1
165
10,120
🤖 Made with AI
10
4
162
2,504
మీరు ఇప్పటికే కంప్లైంట్ ఇవ్వకపోతే వెంటనే ఇవ్వండి… కంప్లైంట్ ఇచ్చినా కూడా అరెస్ట్ చేయక పోతే నాకు తెలియచేయండి… న్యాయం జరిగేలా నేను బాధ్యత తీసుకుంటాను అల్మాస్‌గూడ తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలంలో (ప్రస్తుతం బాలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ / మహేశ్వరం మండలం పరిధిలో)
313
503
82
2,369
766,425
PV Sunil Kumar retweeted
Ex-IPS officer seeks ED probe into alleged Rs 2,011 crore Ind-Barath bank fraud involving AP Deputy Speaker Former Andhra Pradesh senior police officer PV Sunil Kumar has approached the Enforcement Directorate (ED), seeking a money-laundering investigation into alleged bank fraud cases involving the Ind-Barath Group and its promoter, Andhra Pradesh Deputy Speaker Kanumuru Raghu Rama Krishna Raju. The alleged losses in three cases involving public sector banks amount to Rs 2,011.72 crore, according to his representation. In a formal representation dated October 29 to ED Director Rahul Navin, Sunil Kumar sought registration of an Enforcement Case Information Report (ECIR) under the Prevention of Money Laundering Act (PMLA) and a comprehensive investigation into the alleged diversion of bank loan funds. The representation refers to three Central Bureau of Investigation (CBI) cases involving loans extended to Ind-Barath companies by banking and financial institutions. The first case concerns Rs 947.71 crore allegedly lost in loans extended by a consortium comprising PFC, REC and IIFCL to Ind-Barath Power (Madras) Ltd. The second involves an alleged loss of Rs 826.17 crore in loans extended by a Punjab National Bank-led consortium to Ind-Barath Thermal Power Ltd. The third concerns Rs 237.84 crore involving loans from SBI, Axis Bank and Indian Overseas Bank to Ind-Barath Energy Utkal Ltd/Gencom. Sunil Kumar has alleged that forensic audits and investigations point to fund diversion through fixed deposits, advance payments, inter-company transfers and transactions involving related entities. He has urged the ED to trace the alleged proceeds of crime, identify assets and initiate attachment proceedings. A second issue concerns a Rs 40 crore FEMA penalty. The ED's Southern Regional Office imposed the penalty on November 3, 2023, over alleged violations involving foreign investment. However, the order has remained under an interim stay by the Telangana High Court since January 3, 2024. Sunil Kumar has urged the agency to seek vacation of the stay and pursue recovery of the penalty. He said that if authorities fail to initiate appropriate action within a reasonable timeframe, he would approach constitutional courts seeking an independent, time-bound investigation. #ED – at Hyderabad, India
2
22
71
10,529
Retired IPS officer PV Sunil Kumar seeks ED probe into Rs 2,011-crore loan casesRead more At: aninews.in/news/national/gen…
2
11
1
89
4,767
ఏంటి సాయి గారు ఈ విడ్డూరమ్..? ఈవీఎం లు లేవు….. రాత్రి 8 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు ఓటింగ్ చేసుకునే సదుపాయం లేదు మరి ఎలా? How? ఈవీఎం లు , రాత్రి పోలింగ్ అవ్వనివ్వండి మీరు అన్న 80% కాదు , 100 ఓట్లు ఉంటే 150 ఓట్లు పోలింగ్ అవ్వకపోతే అడగండి
13
84
3
428
13,537
సమయం 8 గంటలు… చీకటి రక్తం లా చిక్కబడుతుంది…. నిశాచ పిశాచాలు జుట్లు విరబోసుకుంటున్నాయి స్మశానం లో మహా మాంత్రికుడు కాద్రా శిష్యుడు దార్కా కాష్మోరా ని నిద్ర లేపుతున్నాడు….. ఎనిమిది గంటలకు మొదలయ్యే విలయ తాండవం రాత్రి 2 గంటల వరకు సాగుతుంది అంటే ఏం లేదు…ఎన్నికల సంఘం అర్థరాత్రి పోలింగ్ మొదలవుతుంది….అని
15
22
167
8,509
ఒక పక్క ఎండ 🌞, మరో పక్క మురాసు తుఫాన్ ప్రమాద హెచ్చరిక ప్రజలు ఓట్లు గీట్లు అని ప్రమాదాల బారిన పడకుండా వాళ్ల ఓట్లు వేసి పరోపకారం చేస్తున్న వ్యక్తిని “ రిగ్గింగ్ “ చేస్తున్నాడు అనడం అన్యాయం అధ్యక్షా…
8
220
5
812
10,447
నిన్నటి వరకు AB వేంకటేశ్వర రావు గారికి డిపాజిట్లు వస్తాయి అని నమ్మకం ఉంది. ఈ రోజు అది కూడా లేదు ఇలాంటి తైమూర్ లు సపోర్ట్ చేస్తే ఎవడు వోట్ వేస్తాడు? మేనల్లుళ్ల డబ్బు కాజేద్దామని తిరిగే దౌర్భాగ్యపు మనిషి. ఈ పీవీ రమేష్ ఎవరిని బలపరిచినా వాళ్ళని ఓడించడమే మన పని
unavailable
12
42
2
347
48,210