ఈరోజు వైయస్ఆర్ సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్
1
3
కూటమి ప్రభుత్వం తామే తెచ్చామని డప్పు కొట్టుకుంటున్న పెట్టుబడుల్లో అతి పెద్ద పెట్టుబడి ఏబీసీ క్లీన్ టెక్ ది. ఇది వచ్చింది జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వ హయాంలోనే. అయితే అదే ప్రాజెక్టులో చిన్న మార్పులు చేసి మరోసారి ఎంవోయూ చేసాడు చంద్రబాబు.
-దువ్వూరి కృష్ణ గారు, YSRCP పీఏసీ మెంబర్
1
44
చదువుతో బడుగు, బలహీన వర్గాల జీవితాలను మార్చవచ్చని, మహిళా విద్యతో సమాజం పురోగమిస్తుందని నమ్మి, ఆచరణలో చూపిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను...🌹🌹🙏🙏🌹🌹
1
60
చదువుతో బడుగు, బలహీన వర్గాల జీవితాలను మార్చవచ్చని, మహిళా విద్యతో సమాజం పురోగమిస్తుందని నమ్మి, ఆచరణలో చూపిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను..💐💐🙏🙏🌹🌹
4
116
చచ్చిపోయిన పార్టీ ఎవరు?
జనసేననా… వైసీపీనా?
#Nagababu #JanaSena #YSRCP #YCPvsJanaSena #PoliticalWar #PartyPolitics #PanchayatElectionResults #APPanchayatElections #YSRCPLeaders #JanaSenaLeaders
పల్లెల్లో ఫ్యాన్ ప్రభంజనం..
YSRCP ఖాతాలో 1,110 పంచాయతీలు..!
#YSRCP #YSJagan #PanchayatElections #APPanchayatResults #1110SarpanchSeats #SakshiNews
1
131
తెలుగు ప్రజలకు నువ్వంటే విశ్వాసం మా నమ్మకం నువ్వే జగన్...
జగనన్న నువ్వు కూడా అవినీతి నాయకునివైతే నీపై ఎవడూ గురి పెట్టడు... విలువలు విశ్వసనీయతలు ఉన్నవాడివి కనుకనే నీకు ఈ కష్టాలు.... దేవుడి దీవెనలతో పాటు ప్రజల ఆశీర్వాదాలు నీకు తప్పకుండా ఉంటాయి...జయహో జగనన్న 💙🤍💚
4
86
కింద పేర్కొన్న 24 మందిని "YSRCP USA Committee" లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా నియమించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.
2
236
తండ్రి ( YSR ) మరణానికి కారణమైన చంద్రబాబుతో చేతులు కలిపి ఇప్పుడు ( జగన్ ) అన్నను కాటు వేద్దామని చూస్తున్నావ్..ఇది నీకు మంచిది కాదు..జగనన్న నన్ను ఆయన పెద్దకూతురుగా చూసుకుంటాడు అన్నది నువ్వే. ఇలాంటి అన్న ఉండకూడదు అంటున్నది నువ్వే..అమ్మా షర్మిల ఇగ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు
నంద్యాలలో స్థానిక ఎన్నికల వేళ.. ఓటమి భయంతో అరాచకాలకి తెరదీసిన టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులపై దాడులు చేయిస్తూ.. గుంపుని కారుతో తొక్కించిన ఎమ్మెల్యే
కారు కింద పడి ఒక మహిళలకు తీవ్ర గాయాలుకాగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి
అధికారంలో ఉంటే మాత్రం..
2
167
భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఐదేళ్లు బడుగు, బలహీన వర్గాలకి అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించిన వైయస్ జగన్ గారు, వెనకబడిన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ పదవుల్లో, పాలనలో సింహభాగం కల్పించి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు.
#StatueOfSocialJustice
#DrBRAmbedkar
5
137
పోలీసుల సమక్షంలోనే రిగ్గింగ్
పల్నాడు జిల్లా : వెల్లటూరు గ్రామం లో టీడీపీ గుండాల అరాచకం.. పోలీసుల సమక్షంలోనే రిగ్గిం చేస్తున్న టీడీపీ గుండాలను తరిమి కొట్టిన గ్రామస్తులు!
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu








