#KisanMazdoorFightBack
కార్మికులకు కనీస వేతనం క్రింద ₹ 18,000 ఇవ్వాలి.
#KisanMazdoorFightBack
కార్మికులు, రైతులు సంయుక్తంగా చేపడుతున్న ర్యాలీ
#KisanMazdoorFightBack
కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.18 వేలు ఉండాలని, కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్ట సవరణలకు ముగింపు పలకాలని, సామాజిక భద్రత, ఆహార భద్రత, పెన్షన్లు, ఆరోగ్యం, గృహాలు, విద్య వంటి ప్రయోజనాలు అందరికి అందేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు.
#KisanMazdoorFightBack
పేదరైతులకు రుణమాఫీ, పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) కోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం
#KisanMazdoorFightBack
రామ్‌లీలా మైదానం నుండి బయలుదేరిన ఈ ర్యాలీ పార్లమెంటు వరకూ కొనసాగుతుంది.
#KisanMazdoorFightBack
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు చేపట్టిన మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ బుధవారం ఉదయం ప్రారంభమైంది.

