Movie PRO.. OTT acquisition, Digital Marketing..Brand promotions, Concerts

india
Joined April 2022
స్పూఫ్ పేరుతో స్టార్ హీరోలని ట్రోల్ చేయడం ప్రతోడికి ఆటలయింది.. హిట్స్ లేక వేరే వాళ్లని ట్రోలే చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చీప్ ట్రిక్స్ చేయకండి.. కథని నమ్ముకోండి.. కల్తీ కామెడీ కాదు.. ఎందరో హీరోల కృషి ఈ ఇండస్ట్రీ.. ఎలాపడితే వారిని కామెడీ చేయకండి. #Tollywood
253
ఏసినవారు ఎవరు.. ఏపించిన వారు ఎవరు.. అంతా మాయ.. #Tollywood
361
UNIK STAR #Nikhil Endoreses Max Volt & Too Pulp Beverage brands.. Which are Made in Telugu States Contain no caffeine , Made with Natural Flavours & Adhere to the Top Health Standards. #Nikhil #MaxVolt #TooPulp
1
1
285
#VishwanadhAndSons : The best film Recent Times.. Superb Writing and Direction #VenkyAtluri #Suriya #VenkyAtluri
3
446
#swayambhu తిరుపతికి చెందిన ఓ వీరుడి కథ.. #Nikhil కెరీర్ లో మరొక మైల్ స్టోన్ ఫిల్మ్.. మరోసారి వంద కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సెకండాఫ్ ఓ రేంజ్ లో ఉంటుంది.
2
476
#Lenin : అఖిల్ కెరీర్ బెస్ట్ యాక్టింగ్. తమన్ మ్యూజిక్, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్ లు బాగున్నాయి.. సెకండాఫ్ బాగుంది. కానీ స్లో ఫస్టాఫ్, రొటీన్ రెగ్యులర్ టెంప్లెట్, సోసో లవ్ ట్రాక్ మైనస్.. #Lenin #AkhilAkkineni #LeninReview
1
2
695
భీమవరంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 1,000 మంది విద్యార్థులకు స్కూల్ కిట్స్‌ను పంపిణీ చేసిన టాలీవుడ్ హీరో నిఖిల్. ’రక్షాదళ్’ మహేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. #NikhilSiddhartha
1
2
310
Subbu kilari (PRO) retweeted
The Trailer of #RaoBahadur looks Soo Fresh and Awesome. Super Star @urstrulyMahesh garus Conviction & Backing makes it a Must Watch. Wishing good frends @anuragmayreddy #Sharath a Huge Blockbuster . @ActorSatyaDev & @mahaisnotanoun Combo looks like they have Rocked the Show 💥 yet again. All the best @DeepaThomasss @GMBents @SrichakraasEnts @AplusSMovies @Mahayana_MP @RaoBahadurMovie @AtharvanaGlobal youtu.be/aevbXGQKlw8?is=Zdw5…
13
234
2
1,412
66,210
త్రివిక్రమ్ సినిమాలలో బెస్ట్ వర్క్ అంటే అరవింద సమేత వీరరాఘవ. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో రాబోయే గాడ్ ఆఫ్ వార్ మరో మెట్టు పైన ఉండబోతుంది.. విల్లాల వీరుడి ఆగమనం.. #NTR #Trivikram #GodOfWar
1
378
Good Morning.. #Exclusive : జూలై ఫస్ట్ వీక్ లో రాబోయే ఒక సినిమాకు డబ్బు పెట్టింది ఒకరు, ఎగ్జిగ్యూట్ చేసింది మరొకరు, లాభం పొందింది మరొకరు. #Tollywood
326
మీ ఇంటి బంగారంతో #MaaIntiBangaaram కి వెళ్లండి.. #MIB now on District app ​Flat ₹125 off on your first booking using the code below 👇 ​🎟️ Use Code: MAAINTI125 🔗 Link: link.district.in/DSTRKT/pmaa… ​#MiBOnDistrict
186
పుట్టినరోజు శుభాకాంక్షలు బాల.. జనరేషన్ ఏదైనా.. స్లోగన్ మాత్రం ఒక్కటే.. జై బాలయ్య.. కల్మషం లేని నీ చిరునవ్వుతో మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటు.. #HappyBirthdayNBK #NandamuriBalakrishna
2
9
201
#Peddi neat 1st half.. రామ్ చరణ్ ఇంట్రో అదిరింది. జాన్వి కపూర్ క్రింజ్.. ఎమోషన్ కనెక్ట్ కొంచెం తక్కువ. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ సూపర్. ARR BGM TOP.. Decent 1st hlaf.. #RamCharan
3
8
1,026
స్వయంభులో తన పాత్ర కోసం 45 రోజులు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న #Nikhil.. యంగ్ హీరోలలో నిఖిల్ స్టోరీ సెలక్షన్ చూస్తే భలే ముచ్చటేస్తుంది.. #Nikhil #Swayambhu
3
4
270
Today at 6:00 PM, the Birthday CDP of UNIK STAR #Nikhil arrives! Get ready to celebrate the phenomenon! #HappyBirthdayNikhil #HBDNikhilSiddhartha #Nikhil
2
7
142
తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనించే తారక మంత్రం NTR జయంతి సందర్భంగా 🙏🙏 #NTR #NTRJayanthi #NandamuriTarakaRamaRao #TeluguPride
2
78
ఎంత ప్రమోషన్స్ చేసిన సినిమాలో కథలేనిదే ఆడియన్స్ థియేటర్ కి రావడం లేదు.. ఈ వారం సినిమాలన్నిటికి ఎంత వబ్లిసిటి చేశారు. అయినా కూడా ఉపయోగం లేదు.. ఈ రోజుల్లో సినిమా బాగుంటే మాత్రం మౌత్ టాక్ తో భారీ వసూళ్లు వస్తున్నాయి.. కాని అలాంటి సినిమాలేవి ఇటీవల రాలేదు. #Tollywood #TeluguCinema
1
81
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలో నయనతార తప్పుకుంది. కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు #NandamuriBalakrishna #Nayanatara #Kajal #Gopichandhmalineni
294
విజయ్ జననాయగన్ #AmezonPrime ఓటీటీ డీల్ క్యాన్సిల్.. ఇప్పుడు జీ 5 తో మాటలు జరుగుతున్నాయి.. #jananaygan #TvkVijay #jananayaganreview #Zee5
195