Professor_Chill 😎 (@Professor_Chill) header
Professor_Chill 😎 (@Professor_Chill) profile picture

HUMAN BEING

India 🇮🇳
Joined August 2022
Photo by Professor_Chill 😎 (@Professor_Chill)Photo by Professor_Chill 😎 (@Professor_Chill)Photo by Professor_Chill 😎 (@Professor_Chill)Photo by Professor_Chill 😎 (@Professor_Chill)Photo by Professor_Chill 😎 (@Professor_Chill)Photo by Professor_Chill 😎 (@Professor_Chill)Photo by Professor_Chill 😎 (@Professor_Chill)Photo by Professor_Chill 😎 (@Professor_Chill)
Professor_Chill 😎 retweeted
ఆడదాన్ని తిట్టడం తప్పే.. కానీ, ఆ "ఆడ"ది చేసింది ఏమిటి?? తనే మొదలు పెట్టి.. తనే Victim అని ప్రచారం చేసుకుంటుంది.. ఆమెకి సపోర్ట్ చేసేవాళ్ళు ఆమె ట్వీట్స్ చూస్తే మీకే అర్ధం అవుతుంది.. ఆమె ఆ గెలికే ట్వీట్లు వేయనంత వరకు చాలా సంతోషంగా ఉంది.. ఎవరు గెలికి మరి తన్నించుకుంటున్నారో చూడండి.
12
147
2
451
27,815
Professor_Chill 😎 retweeted
Meeru Kindha tweet ki Pawan Kalyan Mention cheyaledhu ani Yala iythe Reason chepparo.. Akkada kuda Meeru Peru Mention Cheyaledhu ga? Meeru Chesthe Samsaram Verey vallu Chesthe Vebicharam ah?
23
616
11
2,045
61,567
Professor_Chill 😎 retweeted
Era PPP Potti Piles Praveen Reddy @PRAVEENREDDYYCP Veddhama case lu ? Vasthadha shyamala ?
1
102
391
73,092
Professor_Chill 😎 retweeted
ట్విట్టర్ కి వచ్చిన ఇన్నేళ్ళలో ఈమెతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు, ఈమె గురించి ట్వీట్ కూడా చేయలేదు! అసలు ఈమె ఎవరో ఏం చేస్తుందో కూడా తెలియదు! ఇంతకూ ముందెప్పుడో ఒకసారి ఇలానే చేసింది & మళ్ళా నిన్నటి నుండి నా మీద పగబట్టినట్టు వరుసగా ABUSIVE ట్వీట్స్ వేస్తుంది 🤦 ఆమె నోరు జారినట్టు నేను కూడా నోరు జారడం రెండు నిమిషాల పని, కానీ సంస్కారం అడ్డొస్తుంది! ఏదేమైనా ఈమెగారికి ఉన్న అంతులేని అహంభావం, అహంకారం, బలుపు & పొగరు లాంటి attitude problems తగ్గిపోవాలనీ, పొలిటికల్ పార్టీల మధ్యా & హీరోల ఫ్యాన్స్ మధ్యా పుల్లలెట్టి శునకానందం పొందే sadistic behavior మొత్తానికే పోవాలనీ, మతానికీ దేశానికీ respect ఇవ్వడం నేర్చుకోవాలనీ, psychological issues తగ్గించుకుని తొందరలోనే జనజీవన స్రవంతిలో కలవాలనీ ఆ దేవ దేవుడిని ప్రార్ధిస్తూ... ఇక సెలవు! Jaihind!
148
502
13
2,439
135,043
Professor_Chill 😎 retweeted
👍
Ippudu ee Matalu ekkadiki poyayi @PawanKalyan ఆడవాళ్ళ ఉసురు తగిలితే తరాలు లేచిపోతాయి!!🙏🏼
3
259
4
805
42,965
Professor_Chill 😎 retweeted
సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు
16
784
2
3,759
47,382
ఒక్క ఉత్తరాంధ్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో తనకు అంటు మంచి గుర్తింపు పొందిన జనపద గాయకుడు నా మిత్రుడు సురేష్ @PawanKalyan గారు అంటే అమితామైన అభిమానం.పార్టీ కోసం ముందు నుండి పని చేసిన వ్యక్తి. నెలిమర్ల నియోజకవర్గం బొప్పడం తన స్వగ్రామం నుండి సర్పంచ్ గా పోటీ చెయ్యాలి అనుకుంటున్నాడు.🔥👌
1
33
197
1,911
Professor_Chill 😎 retweeted
నీకు కష్టం వచ్చిన ప్రతిసారి నీతోనే ఉండాలి, నిన్ను వదలకూడదు అనే ఆలోచన ఇంకో 100 రెట్లు అవుద్ది.. మీకు మాకు మధ్య ఉన్న బంధం అలాంటిది అని మేము గట్టిగా నమ్ముతాం అన్నా.. Love you forever @PawanKalyan
11
92
1
560
9,399
Professor_Chill 😎 retweeted
Ekkada prathi okkaritho Cheppu Debhalu tinna person G3,ayna sare siggu saram lekunda Inka ikkade undhi Religious Godavalu peduthundhi, Fanwars peduthundhi, 24/7 Andharitho Bhoothulu titinchukuntundhi em Brathuku ra denidhi💦 1st ne intlo kathalu chusuko Ne History chala undhi le
7
170
2
713
17,333
Professor_Chill 😎 retweeted
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు !! ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ @mvrkteja ఐఏఎస్ గారికి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ – గ్రామ స్వరాజ్ యోజన (PM-VGSY) మార్గదర్శకాల రూపకల్పన కమిటీలో రాష్ట్రాల తరఫున నామినేట్ చేసిన 10 మంది ప్రతినిధుల్లో కృష్ణతేజ గారికి చోటు దక్కింది. 2026–27 నుంచి 2030–31 వరకు ఐదేళ్ల పాటు అమలు కానున్న ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ₹7,395.55 కోట్ల నిధులను ఆమోదించింది. ఈ పథకం విధివిధానాలు, మార్గదర్శకాల రూపకల్పనలో ఆయన భాగస్వామ్యం ద్వారా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం లభించనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు ఇది ఒక ముఖ్యమైన గుర్తింపు . @PawanKalyan !! @vbgramgap !! @mopr_goi
5
294
7
1,117
28,482
Professor_Chill 😎 retweeted
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
29
1,021
8
4,512
82,804
Professor_Chill 😎 retweeted
The forests we protect today are the legacy we leave for generations tomorrow. Those who gave their lives defending them have secured a legacy that time can never erase. On State Forest Martyrs Day, I pay my deepest tributes to the brave forest personnel of Andhra Pradesh who made the supreme sacrifice in the line of duty while safeguarding our forests, wildlife and natural heritage. Their courage in the face of danger, dedication to duty and selfless commitment to protecting nature remind us that conservation is not just a responsibility, but a service to humanity and future generations. I also salute every forest officer and frontline personnel who continue to serve in challenging and vulnerable conditions. Their safety, welfare and dignity must remain our collective priority. Their lives were dedicated to protecting nature. Their sacrifice will forever inspire our commitment to preserve it. - @PawanKalyan #StateForestMartyrsDay #ForestConservation #AndhraPradesh
162
1,286
104
5,970
243,072
Professor_Chill 😎 retweeted
34
895
15
7,984
128,252
Professor_Chill 😎 retweeted
మన నియోజకవర్గంలో గెలిచే సీట్ మనకి తెలియదు, ప్రెస్స్మిట్ పెట్టి గెలిచే సీట్లు అని మాకు class పీకుతారు @mnadendla
11
97
3
245
4,621
Professor_Chill 😎 retweeted
ZPTC @DrVishwaksenJSP గెలుపు సంబరాలు చెప్పాం కొట్టాం 🔥🔥
1
137
1
727
6,135
Professor_Chill 😎 retweeted
This is for you @PawanKalyan 💞❤️ నిడమానూరు గ్రామంలో జనసేన ఘన విజయం జనసేన – 1,095 ఓట్లు వైసీపీ – 267 ఓట్లు కాంగ్రెస్ – 18 ఓట్లు నోటా – 19 ఓట్లు నాన్ వ్యాలిడ్ – 23 ఓట్లు జనసేన మెజారిటీ – 768 ఓట్లు ⚡️✌️ Ufuu 5 years later… Time for a new pinned tweet 📌
మార్పు కోసం మన, మా, నా వంతుగా కృషి చేసాం ✊️ మార్పు కోసం 'జనసేన నిడమనూరు ఎంపీటీసీ పోటీలో నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు🙏 Total Poll : 769 YSRCP - 149 TDP - 330 JANASENA - 275✅ INDP, NOTA -15 నాకు సహకరించిన వారికి ధన్యవాదములు మీ హర్ష గుంటుపల్లి @PawanKalyan
221
804
45
2,020
49,691
మీకు ఉదాహరణ... పిఠాపురం నియోజకవర్గం ఏకగ్రీవాలు చేయకండి రిగ్గింగ్ లు చేయకండి అభ్యర్థులు ను బెదిరించకండి గొడవలు పడకండి ఓటర్ నాడి తెలుసుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు లోకల్ లీడర్స్ కి చెప్పారు.. ఒక్క జనసేన రెబెల్స్ విషయంలో తప్ప ఎక్కడా వేరే అభ్యర్థులును ఇబ్బంది పెట్టలేదు 👍
తక్కువ సీట్లలో పోటీ చేసినా ఎక్కడా తప్పు చేయలేదు, అధికారంలో ఉన్నా ఎక్కడా అరాచకాలు చేయలేదు.
2
120
437
11,138
ఆ నాయకులు ఎదైన ముందడుగు వేస్తే కేంద్ర కార్యలయంలో ఉండే ఒక జబల్ పూర్ మహారాజు కాల్స్ చేస్తాడు 'ఎవర్ని అడిగి చేస్తున్నారు' అని 🙃
నాయకుడు ఒక్కడే అన్ని చేయలేడు. బాహుబలి/యలమంచిలి OG అని చెప్పుకు తిరిగే నాయకులారా, పార్టీ నిర్మాణ బాధ్యతలు తీసుకోండి, MLAలుగాా గెలిస్తే సరిపోదు, ప్రతి జిల్లాలో పార్టీ నిర్మాణ పనులు చేపట్టండి. ప్రభుత్వ స్థలాల కోసం కనీసం అప్లికేషన్లు పెట్టడానికి చేతులు రావడం లేదా? @JanaSenaParty
4
8
41
974
Professor_Chill 😎 retweeted
నాయకుడు ఒక్కడే అన్ని చేయలేడు. బాహుబలి/యలమంచిలి OG అని చెప్పుకు తిరిగే నాయకులారా, పార్టీ నిర్మాణ బాధ్యతలు తీసుకోండి, MLAలుగాా గెలిస్తే సరిపోదు, ప్రతి జిల్లాలో పార్టీ నిర్మాణ పనులు చేపట్టండి. ప్రభుత్వ స్థలాల కోసం కనీసం అప్లికేషన్లు పెట్టడానికి చేతులు రావడం లేదా? @JanaSenaParty
సమయం సందర్భం బట్టి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడితే అది అర్థం చేసుకునే బుర్ర లేనివాళ్లు ఎన్నికల దగ్గర్లో ఉండగా జనసైనికులు అయి ఉండి కూడా ఆయనను విమర్శించారు… శ్రీకాకుళం- మేయర్ తీసుకున్నారు వైజాగ్ లోMLA ఉన్నారు అనకాపల్లి MLA లు ఉన్నారు కాకినాడ ఫుల్ జోన్ expand అయ్యారు అమలాపురం MLA లు లేని చోట మున్సిపల్ చైర్మన్ తీసుకున్నారు రాజమండ్రి MLA లు ఉన్నారు నర్సాపురం MLA లు ఉన్నారు ఏలూరు మేయర్ తీసుకున్నారు మచిలీపట్నం ఎంపీ ఉన్నారు విజయవాడ మేయర్ తీసుకున్నారు గుంటూరు మంత్రి ఉన్నారు పల్నాడు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు ఇలా రాష్ట్రం అంతా అలికినట్టు పార్టీని విస్తరించే భారీ వ్యూహంతో జనసేనాని పని చేస్తున్నారు. అర్థం చేసుకునే శక్తి లేనివాళ్ళు బ్లైండ్ గా ఫాలో అవ్వడం బెటర్
4
19
1
70
2,348