Proud Telangana 🇮🇳 retweeted
ములుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దయనీయ పరిస్థితులు
మంచాలు లేక నేలపైనే నిద్రిస్తున్న మెడికల్ విద్యార్ధులు
Proud Telangana 🇮🇳 retweeted
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను.
అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు.
ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది.
కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు.
నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.
Proud Telangana 🇮🇳 retweeted
రాసిపెట్టుకోర్రి.....
Congress 15 -20 ఏళ్ళ దాకా తెలంగాణలో రాదు
🤷♂️🤷♂️🤷♂️
Proud Telangana 🇮🇳 retweeted
“Switch off lights and fans. Save electricity, Save water. There is El Niño”, Honourable CM of Telangana’s advice to people just two days ago!!!
Deputy CM’s residence today.
But again - El Niño is for common people like us 😊🙏🏽
మేడిగడ్డ బ్యారేజ్‌లో బాంబులు పెట్టి పేల్చడం వల్లే
రెండు పిల్లర్లు కుంగిపోయినయ్..!
ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌పై
ప్రజావ్యతిరేకత సృష్టించేందుకు కాంగ్రెస్ చేసిన కుట్ర ఇది.
అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇసుక మాఫియా
జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేసిన చెక్‌డ్యామ్‌లే దీనికి సాక్ష్యం!
Proud Telangana 🇮🇳 retweeted
17500 NHM Employees are protesting in Telangana...
You see the difference 👇🏽
అహంకారం ఎవరికుందో మీరే తేల్చుకోండి
Proud Telangana 🇮🇳 retweeted
కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దని బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లను హెచ్చరించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు
కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావాలో మధ్యంతర ఉత్తర్వులు
వివాదాస్పద వీడియోలు, వార్తా కథనాలు తొలగించాలని మీడియా సంస్థలకు ఆదేశాలు
వివాదాస్పద ఆరోపణలకు సంబంధించిన ఇప్పటికే ప్రచురించిన వీడియోలు, వార్తా కథనాలను తొలగించాలని మన తొలివెలుగు టీవీ, ఏబీఎన్ తెలుగు, వాహిని టీవీ తదితర సంబంధిత మీడియా సంస్థలను ఆదేశించిన కోర్టు
భవిష్యత్తులోనూ ఇటువంటి తప్పుడు కంటెంట్‌ను ప్రచురించవద్దని ఆదేశాలు జారీ
Proud Telangana 🇮🇳 retweeted
Senior IAS Arvind Kumar framed in False Case for organising Formula E,
Senior IAS Murtuza Rizvi takes Voluntary Retirement after rift with Congress Minister,
Best Police Officer Award Recipient Habibullah Khan transferred for booking FIR against Congress Minister's in land grabbing...
Another Senior IAS Jayesh Ranjan who was in race for Chief Secretary of Telangana abruptly takes Voluntary Retirement...
Why are officers leaving Revanth Government ❗️
Proud Telangana 🇮🇳 retweeted
కాంగ్రెస్ ఖేల్ ఖతం.. !
4 రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి
బ్యాలెట్ ఎన్నికల్లో ఘోర పరాజయం ..ఓట్ చోరీ ఆందోళన సమయంలో కాంగ్రెస్‌కి షాక్
కర్ణాటకలో 4 సీట్లలో కాంగ్రెస్ ఓటమి.. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్రల్లోనూ అదే తీరు
సిట్టింగ్ సీటు కోల్పోయిన కాంగ్రెస్.. బెంగళూరు టీచర్స్ ఎమ్మెల్సీ సీటు జేడీఎస్ కైవసం
దేశవ్యాప్తంగా 28 ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికల్లో.. కనీసం ఒక్క సీటులో కూడా గెలవని కాంగ్రెస్
తెలంగాణలో వచ్చే సంవత్సరం 2 స్థానాల్లో రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
మూడేళ్ల కాంగ్రెస్ హయాంలో ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని నిరుద్యోగులు ఫైర్
పీఆర్సీ, డీఏలు పెండింగ్ ఉండటంతో కాంగ్రెస్‌పై అసంతృప్తిలో ప్రభుత్వ ఉద్యోగులు
కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతమవుతాయంటున్న రాజకీయ విశ్లేషకులు
Proud Telangana 🇮🇳 retweeted
ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడ
ప్రజా వ్యతిరేక విధానాలపై నా పోరాటం ఆగదు
ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తే సహించేది లేదు
ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన మాట్లాడడమే నా పని
కేసులు, అరెస్టులు, జైళ్లు ఏవీ నన్ను భయపెట్టలేవు
ఎంత ఇబ్బంది పెడితే అంత బలంగా ప్రజల్లోకి వెళ్తా
ప్రభుత్వాన్ని దోషిగా ప్రజల ముందు నిలబెడతా
ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేది లేదు
రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన కొట్లాడతా
ఎఫ్ఐఆర్‌లో అక్రమంగా సెక్షన్ల మార్పు చేశారు
కోర్టులను సైతం పోలీసులు తప్పుదోవ పట్టించారు
నాపై ఆరోపణలకు ఒక్క ఆధారమూ చూపించలేదు
జర్నలిస్ట్ శంకర్ గౌడ్
Proud Telangana 🇮🇳 retweeted
ధాన్యానికి మద్దతు ధర తగ్గించారని రైతుల రాస్తారోకో
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ముందు రాస్తారోకోకు దిగిన రైతులు
మొన్న రూ.3,600 ఉన్న మద్దతు ధర ఈరోజు రూ.2,500కు తగ్గించారని, కనీసం రూ.4,000కు మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన రైతులు
దళారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్
Proud Telangana 🇮🇳 retweeted
Thummidihetti Project: Detailed Assessment, Maharashtra’s Interests First
Chaired a meeting with the delegation of Telangana CM Revanth Reddy regarding the Tummidihatti Barrage in Mumbai today.
At the request of Telangana CM Revanth Reddy, Maharashtra will independently examine the issues related to increasing the height of the Tummidihatti irrigation project. A joint committee comprising the Chief Secretaries and Secretaries of the Water Resources Departments of both States will study the technical aspects and the potential submergence of areas in Maharashtra. The approach will remain constructive and cooperative, extending support to Telangana while safeguarding the interests of the people of Maharashtra.
Maharashtra has always favoured resolving issues with neighbouring States through mutual cooperation. The State remains open to supporting Telangana, provided Maharashtra’s interests are safeguarded. However, since the actual submergence area was found to exceed earlier estimates following the previous approval, a thorough assessment of the new proposal is essential.
The study will examine the impact of the proposed site change on submergence, the concerned wildlife sanctuary and additional land requirements. Any concerns raised by Telangana will be discussed jointly, with expert opinions sought if necessary. Matters concerning water allocation and statutory clearances fall under the Central Water Commission. Maharashtra will present its fact-based assessment when sought, and further decisions will follow an independent study and detailed technical discussions.
Telangana Minister Uttam Kumar Reddy and other dignitaries were present.
@TelanganaCMO @UttamINC
#Maharashtra #Mumbai
🔸 CM Devendra Fadnavis chaired a meeting with the delegation of Telangana CM Revanth Reddy regarding the Thummidihetti Barrage.
Telangana Minister Uttam Kumar Reddy and other dignitaries were present.
🔸 मुख्यमंत्री देवेंद्र फडणवीस यांच्या अध्यक्षतेखाली तेलंगणाचे मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या शिष्टमंडळासमवेत तुम्मिडीहेट्टी बॅरेज संदर्भात बैठक.
यावेळी तेलंगणाचे मंत्री उत्तम कुमार रेड्डी, वरिष्ठ अधिकारी व इतर मान्यवर उपस्थित होते.
🔸 मुख्यमंत्री देवेंद्र फडणवीस इनकी अध्यक्षता में तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी इनके प्रतिनिधिमंडल के साथ तुम्मिडीहेट्टी बैराज के संदर्भ में बैठक।
इस अवसर पर तेलंगाना के मंत्री उत्तम कुमार रेड्डी, वरिष्ठ अधिकारी एवं अन्य मान्यवर उपस्थित थे।
🕦 11.40am | 26-10-2026📍Sahyadri Guest House, Mumbai | स. ११.४० वा. | २६-१०-२०२६📍सह्याद्री अतिथीगृह, मुंबई.
@Dev_Fadnavis @revanth_anumula @UttamINC @TelanganaCMO
#Maharashtra #DevendraFadnavis #Mumbai
Proud Telangana 🇮🇳 retweeted
తమ్మిడిహట్టి 152 మీటర్ల హైట్ ని వ్యతిరేకించిన ఇదే బిజెపి నేతలు ఇప్పుడు అంగీకరిస్తారా
ఇదే దేవెంద్ర ఫడ్నవీస్ కుటుంభ సభ్యురాలు షోభా తాయ్ ఫడ్నవీస్ 2013 లో ఎమ్మెల్సి , తానే స్వయంగా తమ్మిడిహట్టి 152 మీటర్ల ఎత్తుకు సంబందించి ధర్నా కార్యక్రమం చేశారు
ఇప్పుడు కూడా దేవెంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర ఇంట్రెస్టు ఫస్ట్ అంటుండు
ఏదో మీటింగ్...కమిటీ...కాలయాపన అని షో చేస్తున్నట్లు తప్ప చిత్తశుద్ది లేదు.
మహారాష్ట్రకు నష్టం లేకపోతే పునఃసమీక్షకు ఆలోచిద్దాం అది కూడా ఫుల్ రిపోర్టో వచ్చాక చూద్దాం అన్నాడు అని వార్త రాశారు
152 తో మహారాష్ట్రకు నష్టం లేకపోతే ఇంక వాల్ల పర్మిషన్ ఎందుకు ఆల్రెడీ 148కి అంతర రాష్ట్ర ఒప్పందం ఉంది కదా
మహారాష్ట్రకు నష్టమేం లేకపోతే....అక్కడ ముంపేమి లేకపోతే 148 అయితే ఏంటి 152 అయితే ఏమిటి....సక్కగ కట్టుకునుడే కదా ఇంక వాళ్ళ కోసం ఆగేదేంది ?
మూడేండ్ల నుండి ఏం చేస్తుర్రు మరి కట్టక?
Proud Telangana 🇮🇳 retweeted
బ్రేకింగ్ న్యూస్
జర్నలిస్ట్ శంకర్ గౌడ్ బెయిల్‌పై విడుదల
శంకర్ గౌడ్‌కు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం
మెడికవర్ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాలను బయటపెట్టినందుకు జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిన రేవంత్ రెడ్డి
Proud Telangana 🇮🇳 retweeted
సంగారెడ్డి పట్టణంలో మొదలైన తాగునీటి కష్టాలు
ట్యాంకర్ ద్వారా తాగు నీటిని బిందెలతో తీసుకెళ్తున్న ప్రజలు
Proud Telangana 🇮🇳 retweeted
Telangana achieved the highest economic growth in India from 2014 to 2023 because the BRS government took great care to address water and power shortages. However, Telangana is now back to square one, facing water and power shortages under the Congress government.
1/5: Hyderabad is facing an acute drinking water shortage. More than 330 of Telangana’s 600-plus mandals are drought-hit; only around 500 of its 6,000-plus lakes have water.
2/5: Tanker bookings in Hyderabad have surged to between 6,000 & 8,000 a day. In several areas on the city’s outskirts, drinking water is being supplied once every 3-4 days.
3/5: In a first-of-its-kind initiative for Hyderabad, the water board will launch green tanker services from 1 Nov to promote reuse of treated wastewater for non-drinking purposes.
4/5: State govt has announced fines for misuse of drinking water. First-time offenders will face fine of Rs 1,000; overflowing overhead tanks to attract penalty too.
5/5 What has caused the water crisis in Hyderabad & how did it get so bad? How are residents doing their bit to save water?
@DeepikaAmirapu reports from the ground for ThePrint….
theprint.in/india/hyderabad-…
Proud Telangana 🇮🇳 retweeted
బ్రేకింగ్ న్యూస్!
ఈనాడు చరిత్రలో మొదటిసారిగా తప్పుడు వార్త ప్రచురించినందుకు క్షమాపణలు!
కేటీఆర్ లీగల్ నోటీసులతో దిగొచ్చిన ఈనాడు దినపత్రిక
ఏసీబీ కోర్టు తన పాస్‌పోర్ట్ సీజ్ చేయమని ఆదేశాలు ఇవ్వకున్నా, ఇచ్చినట్లు ఈనాడు దినపత్రిక తప్పుడు కథనం ప్రచురించడంతో ఇటీవల లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దీంతో తప్పుడు వార్త రాసినందుకు కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణలు చెబుతూ, డిజిటల్ మాధ్యమాలలో సహా అన్ని చోట్లా ఈ వార్తను తొలగిస్తున్నామని తమ లాయర్ ద్వారా బదులిచ్చిన ఈనాడు దినపత్రిక
కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ వార్తలో పొరపాటు జరిగింది!
లీగల్ నోటీసులతో దిగొచ్చిన ఈనాడు దినపత్రిక యాజమాన్యం
ఏసీబీ కోర్టు తన పాస్‌పోర్ట్ సీజ్ చేయమని ఆదేశాలు ఇవ్వకున్నా, ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందంటూ లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్
దీంతో తాము ప్రచురించిన కథనం తప్పని, కోర్టు కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ చేయమని చెప్పడం పొరపాటు అంటూ వివరణ ఇస్తూ కథనం ప్రచురించిన ఈనాడు దినపత్రిక
































