Himavanth Prudvi Kumar retweeted
OFFICIAL ANNOUNCEMENT 🦁💛
A once-in-a-lifetime player.
A new role. A bond that lasts forever 💛
Mahendra Singh Dhoni takes charge as the Team Mentor of Chennai Super Kings!
Through countless victories, challenging times, and memories that will stay in our hearts forever, MS has been at the heart of our journey from the very beginning.
From leading us to glory to guiding the next generation of Super Kings, Thala will always be a part of our identity. And Chennai will always be his home.
Read more : chennaisuperkings.com/news/n…
#WhistlePodu
Himavanth Prudvi Kumar retweeted
ఎన్టీఆర్‌పై విషం చిమ్ముతూ వార్తలు రాసి, వెన్నుపోటుకు సహకరించినందుకు రామోజీరావుకు బహుమానమా @ncbn?
#VennupotuBabu
#CBNJungleRaj
#JaganannaConnects
Himavanth Prudvi Kumar retweeted
SOUND ON 🔊
The name is Dhoni
Mentor Dhoni, 007 Reloaded
#ForOurThala
Himavanth Prudvi Kumar retweeted
Last name ever.
First name Greatest.
#ForOurThala
Himavanth Prudvi Kumar retweeted
అల్లూరి జిల్లాలో చదువు కోసం ప్రతిరోజూ విద్యార్థులు సాహసం!
జి.మాడుగుల మండలం వయ్యంపల్లికి చెందిన సుమారు 15 మంది విద్యార్థులు.. తరబూసింగి పాఠశాలకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ప్రతిరోజూ దట్టమైన అడవిలో 2 కి.మీ ప్రయాణం
ఆ అడవిలో జంతువులు, విషసర్పాలు సంచరిస్తుండటంతో పిల్లలు ఇంటికి తిరిగి వచ్చే వరకూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తల్లిదండ్రులు
కొంచెం కూడా మీకు సిగ్గుగా అనిపించడం లేదా @ncbn ?
#SadistChandraBabu
Himavanth Prudvi Kumar retweeted
Meant to be! 💛
#ForOurThala
Himavanth Prudvi Kumar retweeted
Lokesh’s Tweet Backfires as Students Raise Questions Over Pending Fee Reimbursement!
#PappuLokesh
#VennupotuBabu
#JaganannaConnects
Himavanth Prudvi Kumar retweeted
“23rd December 2004 - 17th November 2026 “ consider Mahi as retired now 😭
MS Dhoni has officially retired from IPL and will now be seen as a mentor for CSK 🥹
Well, when he retired from international cricket I atleast knew I will watch him play during IPL but that too now is
Himavanth Prudvi Kumar retweeted
కావలి మున్సిపాలిటీలో నామినేషన్ల పరిశీలనలో తీవ్ర ఉద్రిక్తత
వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు ప్రయత్నం
ఏకంగా ఆర్వో కార్యాలయంలోకి దూసుకెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
వైసిపీ అభ్యర్థు నామినేషన్లు తిరస్కరణ డ్రామకు తెర.. ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై దాడికి యత్నం
వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరిస్తున్నారంటూ ఆగ్రహం
పోలీసుల అండతో ఎమ్మెల్యే, అతని అనుచరుల రౌడీయిజంపై సర్వత్రా విమర్శలు
ఎమ్మెల్యే అరాచకాలు, దౌర్జన్యంపై వైసీపీ ఇన్చార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మండిపాటు
వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరిస్తున్నారంటూ అధికారుల తీరుపై ఆరోపణలు
Himavanth Prudvi Kumar retweeted
Wat a shame @naralokesh,@PawanKalyan! Apparently,even reaching school alive is an adventure sport in AP now!
అల్లూరి జిల్లా పెదలువ్వాసింగి వయ్యంపల్లిలో సరైన రోడ్ లేక పిల్లలు రోజూ జంతువులు, విషసర్పాలు సంచరించే దట్టమైన 2km అడవి, కొండలు,గుట్టలు దాటి తరబూసింగి పాఠశాలకు వెళ్తున్నారు.
Himavanth Prudvi Kumar retweeted
రాష్ట్ర పండుగ - రామోజీ రావు పుట్టుక
రాష్ట్ర వాహనం - సైకిల్
రాష్ట్ర రంగు - పసుపు
రాష్ట్ర భాష - తెలుగుదేశపు భాష
రాష్ట్ర గేయం - కడలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా
రాష్ట్ర పద్యం - ఏమంటివి ఏమంటివి(దానవీరసూరకర్ణ)
ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా చంద్రబాబు గారూ.?
Himavanth Prudvi Kumar retweeted
🚨 #CBNFailedCM
విశాఖని గంజాయికి అడ్డాగా మార్చేసి.. మహిళలకి సేఫ్ సిటీ అని ఎలా అంటావు నారా లోకేష్ ?
రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికినా.. వేళ్లన్నీ విశాఖపట్నం వైపే చూపిస్తున్నాయి. దాన్ని కవర్ చేయడానికేనా ఈ కవరింగ్ స్టేట్మెంట్లు
మారికవలసలో పట్టపగలు ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి మత్తు ముఠా చొరబడగా.. ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు ముగ్గురు యువకులను పట్టుకున్నారు. వారి వద్ద ఇంజెక్షన్లు, అనుమానాస్పద పౌడర్ కనిపించింది.
అయినా వైజాగ్‌లో ఉమెన్స్ సేఫ్టీ గురించి మీరు ఆలోచించే వారైతే విశాఖ బీచ్‌లో మద్యం విక్రయాలకి అనుమతించేవారా నారా లోకేష్?
ఎవరి చెవిలో పూలు పెట్టడానికి ఈ బిల్డప్ మాటలు చెప్పు!
#SadistChandraBabu
#LooseLokesh
Himavanth Prudvi Kumar retweeted
Announcing Quantum Valley Doesn’t Make Any Sense
1) Any Quantum Computing Related Courses Introduced in JNTU and Other Govt. Universities ?
2) How many publications and patents on Quantum Computing obtained for AP ?
Research on Quantum Started in 2020
NQM was introduced in 2023
Don’t Use Technical Concepts for your PR
People laughed when CBN and Nara Lokesh announced Amaravati Quantum Valley for Andhra Pradesh
Today, NVIDIA announced a breakthrough in quantum computing research, cutting a computation that previously took 12 weeks to just 45 minutes 🤯
Technology moves faster than people's understanding of it.
Andhra Pradesh is positioning itself to lead the future.
Himavanth Prudvi Kumar retweeted
రాష్ట్రం కోసం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు లాంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు
వాళ్ళందరిని కాదని.. నిత్యం ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. రాతలు రాసి ప్రజలను మోసం చేసిన వారికి దక్కిన గౌరవం
#AndhraPradesh #FourthEstate #Vizag
Himavanth Prudvi Kumar retweeted
ఫామ్‌హౌస్‌లో పోలీసుల చిందులు.. వైరల్‌గా మారిన వీడియో!
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల నిర్వాకం చర్చనీయాంశంగా మారింది.
పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ఆన్ డ్యూటీలో ఉన్నట్లు నమోదు చేసి, విధులకు దూరంగా ఫామ్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో మద్యం మత్తులో చిందులు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Himavanth Prudvi Kumar retweeted
Looks like this is truly Janasena Veera Mahila Kota Rukmini Scam. This lady might have scammed 7 crores in only one constituency. Think about the remaining 174 constituencies. I think it could be 1000 crore scams for just Kota Rukmini and her associates.
Don’t be like stupid Janasainiks.
Habeas Corpus పిటిషన్వేస్తే గాని అరెస్ట్ చేసిన అమ్మాయిని ఇంటి దగ్గర వదిలి పెట్టలేదా ⁉️
అధికారాన్ని బాగా చూపిస్తున్నారు గా @PawanKalyan అన్న 🤡
Himavanth Prudvi Kumar retweeted
ఏదో స్వతంత్ర సమర యోధం చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావ్ ఏంటి రా?? 🤣🤣
మా వైశ్యాస్ లాజిక్ సింపుల్
మేము వేరే కులం అమ్మాయిలని చేసుకోము, వేరే కులపు అబ్బాయి మా కులపు అమ్మాయిని చేసుకోవటం ఇష్టం ఉండదు
ఏంటి ఇలాంటి మోడరన్ సొసైటీ లో కూడా ఇలా అంటారా, అయినా అంతే. మా కట్టుబాట్లు వేరు, యూనిక్ గా ఉంటాయి,
మా సర్కిల్ లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అలా చేసుకున్నారు.
ఇప్పటికి వాళ్ళని ఏ ఫంక్షన్ కి పిలవం, కలవం
చాదస్తం కాదు కట్టుబాట్లు






























