Pamarthi RamaKrishna (RK) retweeted
18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తా అని జూట మాటలు చెప్పినోడు,
ఈరోజు తెలంగాణాలో ఆడబిడ్డ స్కూటీ ఎక్కి తిరుగుతూ ఫోటోలకు పోజులిస్తుండు.🤣
@VENUYADAV4BJP @ThatipamulaL @RAM2347RK @BSChandra4BJP @Sagar4BJP @BJP4India @JspBVMNaresh @bandisanjay_bjp
Pamarthi RamaKrishna (RK) retweeted
Wishing Hon’ble Home Minister Shri @AmitShah Ji a very happy birthday.
Wishing you good health, strength and success sir 🙏🇮🇳
Pamarthi RamaKrishna (RK) retweeted
Here’s a little more love for your timelines. ❤️🔥
ENDHAYYA SAAMI - full video song From #Ranabaali.
Celebrating forever love :))
youtu.be/7TaRIreSQ6M?si=NKnC…
Pamarthi RamaKrishna (RK) retweeted
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తరపున రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కి పోటీ చేస్తున్న శ్రీమతి రేలంగి శ్రీదేవి గారు, కావలి మున్సిపాలిటీ కి పోటీ చేస్తున్న గుండ్లపల్లి భరత్ కుమార్ గారు, బాపట్ల మున్సిపాలిటీ కి పోటీ చేస్తున్న ఇస్కా సునీల్ కుమార్ గారు ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
#LocalBodyElections
@narendramodi @BJP4India
@NitinNabin @BJP4Andhra
Pamarthi RamaKrishna (RK) retweeted
The State Election Committee of the Bharatiya Janata Party, Andhra Pradesh, has finalized the following list of candidates for the forthcoming municipal elections in the state.
#APMunicipalElections2026
Pamarthi RamaKrishna (RK) retweeted
महान स्वतंत्रता सेनानी एवं जननायक भगवान बिरसा मुंडा की जयंती पर शत्-शत् नमन।
जनजातीय गौरव दिवस की हार्दिक शुभकामनाएं।
Pamarthi RamaKrishna (RK) retweeted
ఆషాఢ శుద్ధ పంచమీ
స్కంద పంచమి / స్కంద షష్ఠి
ఆషాడ శుక్ల పంచమినీ స్కంద పంచమి అని, ఆషాడ శుక్ల షష్ఠినీ స్కంద షష్ఠి / కుమార షష్ఠి అని అంటారు.
తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువే. పిల్లలు పుట్టకపోయినా, జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు. ఇంతకీ ఆ సుబ్రహ్మణ్యస్వామి జన్మించింది ఎప్పుడూ అంటే కుమార షష్ఠి రోజే.
కుమారస్వామి అవతరించింది ఆషాఢమాసంలోని షష్ఠి తిథినాడే అని కొందరి నమ్మకం. అందుకే ఆ రోజుని కుమార షష్ఠి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. అందుకే ఆయనకు షష్ఠి తిథి అంటే చాలా ఇష్టం. ఇక ఆషాఢమాసంలో తను పుట్టిన రోజైన కుమార షష్ఠి అంటే మరీ ఇష్టం.
కుమార షష్ఠిని రెండు రోజులపాటు ఘనంగా చేసుకుంటారు. ఆ ముందు రోజుని స్కంద పంచమిగా పిలుస్తారు.
ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి, కుమారషష్టి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో వల్లీ, దేవసేన సమేతంగా ఉన్నా స్వామి ఆలయానికి వెళ్తి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుంది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించినా, సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగరాళ్లు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే.
స్కంద పంచమి, కుమార షష్ఠి రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయట. సంతానం కలగాలన్నా, సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి.
ఓం శరవణ భవాయ నమః
శుభమస్తు
లోకా సమస్తాః సుఖినో భవన్తు
#KumaraShashti
#SkandaShashti #SubrahmanyaShashti
#Karthikeya #शनिदेव
#श्रीगणेश
Pamarthi RamaKrishna (RK) retweeted
प्रधानमंत्री श्री @narendramodi 15 नवंबर, 2026 को वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से महाराष्ट्र के गढ़चिरौली में आयोजित ‘जनजातीय गौरव दिवस’ कार्यक्रम में शामिल होंगे।
लाइव देखें:
📺teapawt.net/BJP4India
📺facebook.com/BJP4India
📺youtube.com/BJP4India
📺bjp.org/bjplive
Pamarthi RamaKrishna (RK) retweeted
ప్రముఖ తెలుగు సినీ నటులు శ్రీ గిరిబాబు గారు పరమపదించారని తెలిసి విచారించాను. ఇష్టపడి కష్టపడితే నష్టపడేది లేదు అనే సూత్రానికి శ్రీ గిరిబాబు గారు నిలువెత్తు నిదర్శనం. అనేక ఇబ్బందులు ఎదురైనా, పట్టుదలతో సినిమా రంగంలో నిలదొక్కుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన వారి జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఓం శాంతి.
Pamarthi RamaKrishna (RK) retweeted
ఆంగ్లేయుల పై అలుపెరగని పోరు చేసి, అడవి బిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన భగవాన్ బిర్సా ముండా సంకల్పాన్ని ప్రధాని @narendramodi గారు సాకారం చేస్తున్నారు.
"बिरसा मुंडा"
#BirsaMunda
"भगवान बिरसा मुंडा"
#BhagavanBirsaMunda
#BhagwanBirsaMunda150
#RKBJP @BJP4Andhra @MadhavBJP @BJPMadhukarAP
Pamarthi RamaKrishna (RK) retweeted
#BirsaMunda : 400 మంది మరణాలను 12 గా మార్చిన బ్రిటీష్ రికార్డులు.. 'దొంబరి బురు' కొండపై జరిగిన దారుణ మారణకాండ
భారత స్వాతంత్య్ర పోరాటం కేవలం నగరాలకే పరిమితం కాలేదు,
అడవుల్లోని ప్రతి చెట్టు, కొండ గిరిజన యోధుల రక్తంతో తడిసింది.
బ్రిటీష్ సామ్రాజ్య గుండెల్లో నిద్రపోయిన 25 ఏళ్ల విప్లవ వీరుడు భగవాన్ బిర్సా ముండా మరియు చరిత్ర రికార్డుల్లో మరుగునపడిపోయిన 'దొంబరి బురు' మారణకాండ గురించిన ఒక హృదయవిదారక, వీరోచిత నిజం
ఈ వీడియో..👇
"गरीब कल्याण"
#BirsaMunda
"महान क्रांतिकारी"
"भगवान बिरसा मुंडा"
"महान स्वतंत्रता सेनानी"
Pamarthi RamaKrishna (RK) retweeted
ప్రధాని మోదీ గారి ప్రత్యేక చొరవతో మన రాష్ట్రంలోని దుగరాజపట్నం తీరం ఇప్పుడు రూ.30,000 కోట్ల భారీ ప్రాజెక్ట్‌తో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ నౌకా మార్గానికి చేరువలో ఉన్న దుగరాజపట్నంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు కాబోతోంది.
#NDA4Andhra #Dugarajapatnam #APDevelopment#MaritimeHub
Pamarthi RamaKrishna (RK) retweeted
రైతుల ప్రయోజనాలే సర్వోపరి.. రైతులపై భారం పడకుండా మోదీ సర్కార్ భరోసా!
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు డీజిల్ ధరల పెంపును లీటరుకు కేవలం రూ.7కే పరిమితం చేసి, మిగిలిన రూ.43 భారాన్ని ప్రభుత్వమే భరించింది.
రైతు సంక్షేమమే లక్ష్యంగా, అన్నదాతకు అండగా నిలుస్తున్న మోదీ ప్రభుత్వం!
#ModiForFarmers #FarmersFirst #PMModi
Pamarthi RamaKrishna (RK) retweeted
రాయలసీమ అభివృద్ధికి బాటలు వేస్తూ.. ఆధునిక రహదారుల నిర్మాణంతో ప్రాంతీయ అనుసంధానానికి కొత్త ఊపునిస్తున్న అభివృద్ధి ప్రస్థానం!
గండికోట – జమ్మలమడుగు రహదారి అభివృద్ధితో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, పర్యాటకం, వాణిజ్యం, స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు మరింత అవకాశాలు లభించనున్నాయి.
#BJP4APDevelopment
Pamarthi RamaKrishna (RK) retweeted
31వ సీఐఐ సమ్మిట్‌లో రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు కుదరడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమవుతూ, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన గమ్యస్థానంగా నిలుస్తోంది.-శ్రీ ప్రహ్లాద్ జోషి గారు
#PrahladJoshi #CIISummit2026 #InvestInAP
Pamarthi RamaKrishna (RK) retweeted
31వ CII పార్ట్నర్షిప్ సమ్మిట్ – 2026లో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రివర్యులు శ్రీ @nitin_gadkari గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం.
#CIIpartnershipSummit2026
Pamarthi RamaKrishna (RK) retweeted
అభయ్ చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాద
(1896 సెప్టెంబరు 1 - 1977 నవంబరు 14 ) ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (#ISKCON) సంస్థాపకాచార్యులు.
ఇస్కాన్ అనుచరులు భక్తివేదాంత స్వామి ప్రభుపాదను చైతన్య మహాప్రభు ప్రతినిధిగా, దూతగా చూస్తారు.
ఈ సంఘం "హరేకృష్ణ ఉద్యమం"గా ప్రపంచానికి పరిచయం చేసిన
భారతీయ ఆధ్యాత్మిక వేత్త
ఇస్కాన్ వ్యవస్థాపకులు అభయ్ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద గారి స్మారక దినోత్సవం సందర్భంగా నా వినయపూర్వక నమస్కారాలు.
"स्वामी प्रभुपाद"
#स्वामी_प्रभुपाद
#भक्तिवेदांत_स्वामी_प्रभुपाद
#SwamiPrabhupada
#BhaktivedantaSwamiPrabhupada #Bhaktivedanta #ISKCON
Pamarthi RamaKrishna (RK) retweeted
🇮🇳 2047 నాటికి వికసిత భారత్ – ఇదే మన సంకల్పం!
✨ స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం.
🔹 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడే పనిలో వేగం పెరుగుతుంది.
🔹 గడువుతో కూడిన లక్ష్యాలు అభివృద్ధికి మరింత వేగాన్ని అందిస్తాయి.
🔹 వికసిత భారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
— ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు
#ViksitBharat2047 #NarendraModi
Pamarthi RamaKrishna (RK) retweeted
మోదీ ప్రభుత్వ దూరదృష్టితో విశాఖపట్నం పోర్ట్‌లో రూ.19 కోట్లతో నిర్మించిన ‘పోర్ట్ ప్రొమెనేడ్’ ప్రారంభం కావడంతో పాటు, రూ.560 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త కళ రావడమే కాకుండా, రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించి ఏపీ ఆర్థిక ప్రగతి మరింత వేగవంతం కానుంది.
#BJP4Andhra
Pamarthi RamaKrishna (RK) retweeted
A major boost to urban connectivity in Noida and Greater Noida! 🚇
• 8.449 km metro extension
• 5 elevated stations
• ₹2,390 crore investment
• 4-year completion target
𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐦𝐨𝐫𝐞 𝐥𝐢𝐯𝐞𝐬, 𝐩𝐨𝐰𝐞𝐫𝐢𝐧𝐠 𝐟𝐚𝐬𝐭𝐞𝐫 𝐜𝐨𝐦𝐦𝐮𝐭𝐞𝐬 𝐚𝐧𝐝 𝐬𝐭𝐫𝐞𝐧𝐠𝐭𝐡𝐞𝐧𝐢𝐧𝐠 𝐍𝐂𝐑’𝐬 𝐩𝐮𝐛𝐥𝐢𝐜 𝐭𝐫𝐚𝐧𝐬𝐩𝐨𝐫𝐭 𝐧𝐞𝐭𝐰𝐨𝐫𝐤!


















