
Journalist @iDreamMedia | Cinema 🎬 • Cricket 🏏 • Conversations 🎙️ | Tweets & Views Are Personal.
Hyderabad, India
Joined December 2017
- Tweets24
- Following2
- Followers268
- Likes83
Pinned Tweet
హాయ్ ఆల్.. నా పేరు రాజా [@RajaThoughts]
గత 13 సంవత్సరాలుగా మీడియాలో నా ప్రయాణం కొనసాగుతూ ఉంది!
వివిధ సంస్థల్లో ఎడిటర్ గా, వెబ్ సైట్ ఇంచార్జ్ గా వర్క్ చేసిన నేను..గత 3 ఏళ్లుగా @iDreamMedia లో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ ఓ ఏడాది నుండి ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టాను. మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో, మీ అందరి ఆదరణతో ఇక్కడ సక్సెస్ అయ్యాను. ఇకపై కూడా #iDreamMedia లో మంచి ఇంటర్వ్యూలు తప్పక అందిస్తాను.
వాటితో పాటు.. ఈ హ్యాండిల్ లో నాకు తెలిసిన సినిమా అప్డేట్స్ అందిస్తాను. ఈ అప్డేట్స్ అందరికన్నా ముందుగా అందించడం కన్నా.. కచ్చితంగా తెలిసిన సమాచారాన్ని మాత్రమే మీతో పంచుకోవడం నా టార్గెట్.
ఇక రోజు నేను చేసే ఇంటర్వ్యూ విశేషాలు,
వివిధ సెలబ్రెటీలతో నా అనుభవాలు,
రివ్యూలు,
సినిమాపై నా ఆలోచనలు ఇక్కడ పంచుకుంటాను.
ఈ ప్రయాణంలో మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ..
- మీ రాజా [@RajaThoughts]
GIVEAWAY ALERT!
Giving away #Scene & #Ramayana BookMyShow vouchers to 10 lucky followers! 🎟️
Simple Rules:
1️⃣ Follow @RajaThoughts & Retweet this post 🔁
2️⃣ Comment your preferred movie name
🏆 10 lucky winners will be picked from my followers!
ఈ గివ్ అవే విన్నర్స్ లిస్ట్ ఇది.
అండ్.. సెలెక్ట్ కాని వాళ్ళు ఎలాంటి disappoint అవ్వకండి. వచ్చే రోజుల్లో చాలా గివ్ అవేస్ ఉంటాయి.
అందరం కలిసి ముందుకి పోదాం.
విన్నర్స్ అందరు ఒకసారి నాకు DM చేయండి..
@SreelalR10
@urstrulyMaxDHFM
@GkReddy978
@Naresh11221
@jairaj_e
@NTRdragon27
@subbu_189
@Akhil77980
@phanindrajannu3
@YashTarak09
ఈరోజు సాయంత్రం 4 గంటలకు గ్రేట్ యాక్టర్, కమెడియన్ #BabuMohan గారితో ఇంటర్వ్యూ ఉంది.
మీ దగ్గర ఏమైనా మంచి ప్రశ్నలు ఉంటే కామెంట్ చేయండి.
నాకు నచ్చిన ప్రశ్న.. మీ పేరు చెప్పి మరీ అడుగుతాను.!
#SrinivasaMangapuram చిలకలూరి పేటలోని రామకృష్ణ థియేటర్ లో 100 రోజులు ఆడింది.
ఇది ఫోర్సెడె గా ఆడించిన రన్ అని చాలా మంది దీనిపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.
అది నిజమే కావచ్చు. కానీ.. వాళ్ళంతా కృష్ణ గారి అభిమానులు. వాళ్ళకి తెలిసిన అభిమానం ఇంతే.
తమ హీరో #SuperstarKrishna మనవడు తొలి సినిమా.. సెంటిమెంట్ గా ఒక్క సెంటర్ లో అయినా 100 రోజులు ఆడాలని.. ఆ రన్ కంప్లీట్ చేశారు.
నిజానికి ఇది ఓల్డ్ స్కూల్ ఫ్యానిజం అని, ఇప్పుడు అసలు 100 రోజుల ట్రెండ్ లేదు అనేది కూడా వాళ్ళకి తెలియదు. తెలిసినా వాళ్ళకి పట్టదు.
వాళ్ళకి తెలిసిందల్లా కృష్ణగారి మీద, ఆయన కుటుంబం మీద ఉన్న విపరీతమైన ప్రేమ.
ఇక్కడ కృష్ణ గారి అభిమానులు ఎవ్వరిని మోసం చేయలేదు.
ఫేక్ రివ్యూలు ఇప్పించి.. ప్రేక్షకుల జేబులు దోచుకోలేదు.
ఫేక్ కలెక్షన్స్ వేసి.. నంబర్స్ పెంచలేదు.
ఇలా పబ్బం గడుపుకుంటున్న చాలా మంది హీరోలు, వారి ఫ్యాన్స్ కన్నా.. కృష్ణ గారి అభిమానులు చేసింది తప్పు ఏమి కాదు కదా?
మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలపండి👇
#Scene Movie Review & రేటింగ్: 2.75/5
#Suriya ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా
కథ కొత్తది కాదు.. కానీ..
కొత్త రకం స్క్రీన్ ప్లే, టేకింగ్ నచ్చే ఆడియన్స్ కి ఫుల్ మీల్స్
ఫస్ట్ ఆఫ్ సరదాగా, ఆసక్తిగా సాగినతీరు చాలా బాగుంది.
సెకండ్ ఆఫ్ లో కూడా మెరుపులు చాలానే ఉన్నాయి.
కానీ.. కోర్ పాయింట్ చుట్టూ బలమైన నేపథ్యం లేదు.
ఆ కాన్ఫ్లిక్ట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం మైనస్
సూర్యని ఇంత ఎనర్జిటిక్ గా చూసి చాలా రోజులు అయ్యింది.
నజ్రియా ఎప్పటిలానే అద్భుతంగా నటించింది
నస్లేన్ కె. గఫూర్.. ఈ కుర్రాడికి ఇంత చిన్న వయసులో ఒక ఆరా సెట్ అవ్వడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది.
చివరి మాట: సీన్: చాలా సీన్ ఉంది.
#Scene Movie First Half REVIEW👇
#SceneMovie ఫస్ట్ ఆఫ్ అదిరింది.
నిజానికి చాలా కొత్తగా ఉంది
ప్రతి సీన్ చాలా ఫ్రెష్ గా
#Suriya క్యారెక్టర్
ఆ క్యారెక్టర్ చుట్టూ ఉన్న ట్విస్ట్
BGM అన్నీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి.
కేవలం ఫస్ట్ ఆఫ్ కే ఒక ఫుల్ మీల్స్ ఫీల్ వచ్చింది
సెకండ్ ఆఫ్ డ్రైవ్ కి కావలసిన పర్ఫెక్ట్ సెటప్ రెడీ అయ్యి ఉంది.
సెకండ్ ఆఫ్ కూడా ఇదే స్థాయిలో ఉంటే..
సూర్య.. పర్ఫెక్ట్ హ్యాట్రిక్ కొట్టినట్టే




