కార్తీక పౌర్ణమి పవిత్ర దీపకాంతులు అజ్ఞానమనే చీకట్లను తొలగించి, ప్రజల జీవితాల్లో ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధికి కొత్త వెలుగులు నింపాలని... ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
#KarthikaPournami #OmNamahShivaya #HarHarMah
ఆమదాలవలస మున్సిపాలిటీలో మారుమోగుతున్న సైకిల్ జోరు! 🚲
ఆమదాలవలస అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శ్రీమతి కూన ప్రమీలమ్మ గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి, అఖండ మెజారిటీతో గెలిపించండి.మన ఓటు – అభివృద్ధికి బాట! మన గెలుపు – ఆమదాలవలస ప్రగతికి పునాది!
తిమ్మాపురంలో మారుమోగుతున్న సైకిల్ జోరు! 🚲
ఆమదాలవలస అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శ్రీమతి కూన ప్రమీలమ్మ గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి, అఖండ మెజారిటీతో గెలిపించండి.
మన ఓటు – అభివృద్ధికి బాట! మన గెలుపు – ఆమదాలవలస ప్రగతికి పునాది!
ఆముదాలవలస పట్టణ అభివృద్ధే నా లక్ష్యం!
ఆముదాలవలస పట్టణంలో రూ.200 కోట్లతో మౌలిక వసతులను మెరుగుపరిచాం. పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నాం ఎన్నికల ప్రచారంలో భాగంగా 15, 16, 17, 21వ వార్డుల్లో కూటమికౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కలుసుకున్నా
ప్రజల అవసరాలు గుర్తించి తీర్చటం తండ్రి బాధ్యత..!!
రాష్ట్రానికి చంద్రబాబు గారు తండ్రిగా బాధ్యతను నిర్వర్తిస్తున్నారు..!!
#SivakrishnaDevabhaktuni
#DevabhaktuniSivakrishna
#iTDPforTDP
#JoharNTR
" సొంత ఇల్లు అనేది ప్రతీ పేద మధ్యతరగతి కుటుంబాల కల...ఇల్లు లేని పేద కుటుంబాలకు అండగా ఉంటాను! "
#koonaprameela #koonaravikumar #voteforcycle #votefordevelopment #muncipalelection #amadalavalasa
ఆమదాలవలస మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 8, 10, 23, 27వ వార్డుల్లో కూటమి కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించాను.
1, 2,26,27 వ వార్డుల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ విస్తృత ఎన్నికల ప్రచారం...
కూటమి కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ ప్రచారం.. ప్రజలతో మమేకం
6
98
" పేదల సంక్షేమం… ఆమదాలవలస అభివృద్ధే నా లక్ష్యం! "
. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి… ప్రతి పేదవారి ఇంటా ఆనందం వెల్లివిరియాలి… ఇదే నా సంకల్పం!
#కూనప్రమీలమ్మ #సైకిల్_గుర్తు #ఆమదాలవలస_అభివృద్ధి #పేదలసంక్షేమం #ప్రజాసేవ #కూటమి #TDP
5
96
ఆముదాలవలసలో తెలుగుదేశం పార్టీలోకి ప్రముఖుల చేరికలు
ఆముదాలవలస పట్టణానికి చెందిన బొడ్డేపల్లిపేట మాజీ కౌన్సిలర్ మామిడి శ్రీనివాస్ గారు, వారి సతీమణి, ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా పంతులు రాజు గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి, నా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఆమదాలవలస మున్సిపాలిటీ 2014 నుండి 2019 వరకు బాగా అభివృద్ధి చెందింది తర్వాత వైసిపి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదు మళ్లీ ఈ రెండేళ్ల కాలంలో డ్రైనేజీ రోడ్ల నిర్మాణంలో ఎంతో అభివృద్ధి చేసాం ..
వైసీపీ హయాంలో ఆరు గొడ్డళ్లు, మూడు కత్తులు అన్న రీతిలో.. స్థానిక ఎన్నికల్లో ఎవ్వరినీ నామినేషన్ వేయనివ్వకుండా దాడులు చేసుకున్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పోలీసులు భారీ భద్రతతో తమ వాహనాల్లో తీసుకెళ్లి మరీ అభ్యర్థులతో నామినేషన్ల
పదవి కోసం కాదు… ప్రజల అభిమానం కోసం వచ్చాను!
గతంలో ఎంపీటీసీగా, ఎంపీపీగా ప్రజలకు సేవ చేసిన అనుభవంతో, నేడు మీ అందరి ఆశీస్సులతో ఆమదాలవలస మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను.ఎమ్మెల్యే కూన రవికుమార్ గారితో కలిసి మన పట్టణ అభివృద్ధికి కృషి చేయడమే నా లక్ష్యం.
జడ్పీ ఛైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ పదవులకు పార్టీ తరపున ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది తెలుగుదేశం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు మహిళా అభ్యర్థులకు కూడా పెద్దపీట వేసింది.
#APLocalBodyElections
" మన ఆమదాలవలస…పరిశుభ్రతకు చిరునామాగా, అభివృద్ధికి ఆదర్శంగా మారాలి! "
ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండాలి… ప్రతి వీధిలో వెలుగులు విరజిమ్మాలి… ప్రతి వార్డులో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందాలి. ఇదే మన ఆమదాలవలస పట్టణ అభివృద్ధి లక్ష్యం!
#మనఆమదాలవలస #పరిశుభ్రఆమదాలవలస #పట్టణఅభివృద్ధి
ఆమదాలవలస మున్సిపాలిటీ .
కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి పోటీ చేస్తున్న మన కూన ప్రమీలమ్మ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఆశీస్సులు, ఆదరణ, సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...🙏
ఆమదాలవలస మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పట్టణ ప్రగతే ప్రధాన లక్ష్యంగా మన శ్రీమతి కూన ప్రమీలమ్మ గారు మీ ముందుకు వస్తున్నారు.
మన కూన ప్రమీలమ్మ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఆశీస్సులు, ఆదరణ, సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...🙏
#koonaravikumar
16వ వార్డులో కూన ప్రమీల గారు విస్తృత ప్రచారం ..
ఆముదాలవలస పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 16వ వార్డులో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి శ్రీమతి కూన ప్రమీల గారు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


































