. (@RebeInLovee) header
. (@RebeInLovee) profile picture
India
Joined April 2021
Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)
Pinned Tweet
1
2
343
My mom needed surgery, and our U.S. options were around $45,000. We were actually looking at South Korea before my doctor friend recommended India. We came here and paid about $4,500 at a top hospital, including the stay. The quality of care was honestly amazing. If India can fix the travel, logistics, and safety side of medical tourism, the opportunity is massive.
233
640
55
6,214
202,648
ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి దార్శనిక నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 2014లో 304 బిలియన్ డాలర్ల నుంచి 2026 నాటికి 785.7 బిలియన్ డాలర్లకు పెరిగి, 2.5 రెట్లకు పైగా వృద్ధి సాధించడం మన దేశ ఆర్థిక బలానికి, స్థిరత్వానికి నిదర్శనం. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులను సమర్థంగా ఎదుర్కొంటూ, అంతర్జాతీయంగా భారత్ ఆర్థికంగా మరింత దృఢంగా ఎదుగుతోంది.
23
26
205
My College Professor 🙏 Suffering From Blood Cancer, Please Share MAX 🛐 DM me For Details @BloodDonorsIn
2
161
1
59
1,795
Can someone help me to get his details? Please, rt for more visibility. Thank you!!
Best Video on internet 🥹🥹❤️❤️❤️ Men and their responsibilities ❤️❤️
7
291
1,005
41,859
🚨HELP NEEDED! @nenvellulinira's close friend met with an accident and requires surgery costing approximately ₹2.5 lakhs Please share this post with as many people as possible. Every share matters and can help save a life❤️ Ac No :- 051912010002485 IFSC code :- UBIN0805190
4
483
3
348
10,175
పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళామణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినంగా భావించే కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక చింతనకు, భక్తిభావానికి, దైవానుగ్రహానికి ప్రతీక. ఈ శుభదినాన వెలిగించే దీపాలు అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపాలనే గొప్ప సందేశాన్ని అందిస్తాయి. కార్తీక దీపారాధన మనలో ఆత్మశుద్ధి, సత్ప్రవర్తన, ధర్మనిష్ఠ వంటి సద్గుణాలను పెంపొందించుకోవాలనే స్ఫూర్తినిస్తుంది. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతిసౌభాగ్యాలు వెల్లివిరిసేలా చేయాలని, ఆ భగవంతుని కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను
27
37
577
That evening after you complete all the exams 🙂‍↔️
207
5,894
252
58,282
1,107,777
సిక్కు మత స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ గురునానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా సిక్కు సోదర సోదరీమణులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ​'దేవుడు ఒక్కడే.. మానవులందరూ సమానమే' అనే విశ్వమానవ సందేశాన్ని చాటిచెప్పిన గురునానక్ దేవ్ జీ, నిజాయితీతో కష్టపడి సంపాదించడం, సంపాదించిన దానిలో ఇతరులతో పంచుకోవడం, నిస్వార్థంగా సేవ చేయడం వంటి గొప్ప జీవిత సూత్రాలను బోధించారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరిలో సేవాభావాన్ని, ఐక్యతను పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను.
28
40
367
Maha Deepam at Tiruvannamalai
89
1,450
25
9,872
122,323
🚨HELP NEEDED! @Ram_Tweetzs... His mother is suffering from HIV and requires medical treatment costing approx ₹3 lakhs or more Bank Details:** A/C: 42723319376 IFSC: SBIN0021359 Please donate whatever you can and RT this post to help it reach more people🙏
3
467
397
9,583
🚨 URGENT! PLEASE HELP US! 🙏 Our previous PhonePe QR wasn't working. Here's the NEW PAYTM QR CODE. We desperately need ₹3–4 Lakhs for my mother's medical treatment. Every moment and every contribution matters. 🙏 Even ₹10 can make a difference. Please donate and share.
127
2
67
3,208
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జయంతి సందర్భంగా వారికి భక్తిపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ప్రేమ, మానవత్వం, సేవాభావం వంటి విలువలను తన జీవిత సందేశంగా ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయి బాబా గారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలను పేదలకు ఉచితంగా అందిస్తూ, లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నో గ్రామాలకు, ప్రత్యేకించి రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలకు సురక్షిత తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చారు. 'మానవ సేవే మాధవ సేవ' అనే ఆయన సందేశం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
1
35
121
1,107
నేడు విజయవాడ నగర మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ @VangaveetiOffl గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే, నూతన కార్పొరేటర్లుగా బాధ్యతలు చేపడుతున్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. నేడు కొలువుదీరనున్న నూతన నగర పాలకవర్గానికి విజయవాడ సమగ్ర అభివృద్ధి మరియు నగర ప్రజల ఆకాంక్షల సాధనలో నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. పార్టీలకు అతీతంగా, అందరం సమిష్టి కృషితో, కలిసికట్టుగా పనిచేస్తూ మన విజయవాడ నగరాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్దాం. (File Photo)
1
33
77
1,036
The Karyakarta journey is built on commitment, teamwork and responsibility. These values remain important for anyone involved in grassroots organisational activities. @NitinNabin @onesteppov @shreyasgroup #NitinNabinInKarimnagar
23
URGENT HELP NEEDED! . @Ram_Tweetzs his mother is seriously ill and diagnosed with HIV. Please support Him. ❤️ A/C: 42723319376 IFSC: SBIN0021359 Please Donate & Share Reports nd Qt Code attached here 🙏💔
7
465
3
413
13,258
They Call Him DOOM #AvengersDoomsday
30
375
13
2,405
321,009
దేశంలోని ప్రతి సామాన్యుడు ఆర్థికంగా ఎదిగి, స్వయం ఉపాధితో గౌరవప్రదమైన జీవనం సాగించాలన్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి సంకల్పానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లోని NDA కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించే 'పీఎం స్వనిధి' పథకం అమలులో విశేష ప్రగతి సాధిస్తూ, 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 1.34 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.284.66 కోట్ల రుణాలను అందించింది. ఈ పథకం అమలులో అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా 'ఏపీ మెప్మా' ఏకంగా 7 జాతీయ అవార్డులను సాధించడం రాష్ట్రానికి గర్వకారణం.
33
48
637