Pinned Tweet
Out of pride and love for @PawanKalyan garu & Team #OG
The Entire Amount Will Be Donated To @JanaSenaParty
When a TAMIL editor starts cooking for ‘KALYAN BABU’🛐💥
@KuruviBeats 🙌
SRM PK Fans retweeted
నర్సీపట్నంలో వైసీపీకైన ఓటు వేయండి గాని జనసేనకు ఓటు వేయొద్దని జనసేన పోటీ చేస్తున్న 4 సీట్లలో తెలుగు తమ్ముళ్ళు @AyyannaPatruduC గారు @vijaychinthak గారు అనుచరులు ప్రచారం.
3 స్థానాల్లో జనసేన రెబల్స్ EX ఇంచార్జి సూర్యచంద్ర మనుషులకు మద్దతు సైతం ఇస్తున్న TDP.
An Indian should always condemn the anti-India rhetoric -@PawanKalyan
SRM PK Fans retweeted
A Real Hero in the Skies: Captain Smit Machchhar
Heartfelt appreciation to Captain Smit Machchhar for his extraordinary courage and presence of mind during the mid-air crisis aboard Flydubai Flight FZ1073.
Despite being seriously injured, Captain Machchhar fought back and opened the cockpit door, enabling the crew and passengers to overpower the attacker and helping avert a catastrophic tragedy. His courageous actions helped save the lives of 174 people on board.
In a moment when every second mattered, he stood between danger and 174 lives. A true hero and a proud son of Bharat.
I pray for his speedy and complete recovery. May he return safely to his loved ones.
- @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
#CaptainSmitMachchhar
SRM PK Fans retweeted
పల్లె పండుగ - రాష్ట్ర ప్రగతికి అండగా…..
11,085 కోట్లతో పల్లె పండుగ 3.0 ⌛
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ నెల 29న ఉదయగిరిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.
#PallePanduga
SRM PK Fans retweeted
మనం బలంగా ఉన్న ప్రతీ చోట మనం తప్పకుండా పోటీ చేద్దాం. బలం లేని చోట ఆచితూచి వ్యవహరిద్దాం. - @BolisettiSrinu గారు.👏👏🙏✊
@JanaSenaParty @PawanKalyan
SRM PK Fans retweeted
గత ప్రభుత్వంలో వేసిన రోడ్డు వర్షానికి దెబ్బ తింటే ఈ ప్రభుత్వంలో వేసిన రోడ్డు అంటూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయబోయిన వైసీపీ దొంగల ముఠా
మొదలు cc road అంటే ఏమిటో తెలియదు ….
రోడ్డు ఎప్పుడు వేసారో తెలియదు …
ఎంత కాలం @ysjagan ఇవే అబద్ధాలు
పార్వతీపురం మన్యం జిల్లాలో 2 రోజుల వర్షానికే మాయమైన సీసీరోడ్డు!
తూతూ మంత్రంగా రోడ్డు వేసి.. జేబులు నింపుకున్న కాంట్రాక్టర్. కనీసం రోడ్డు నాణ్యతని కూడా పరిశీలించని కూటమి ప్రభుత్వం
మొన్న కురిసిన వర్షాలకు.. రాళ్లు తేలి రాత్రికి రాత్రే మాయమైపోయిన సీసీ రోడ్డు
ఇంతకంటే వింత మరొకటి ఉంటుందా @ncbn, @PawanKalyan ?
SRM PK Fans retweeted
అసలు రోడ్లు గురించి, డ్రింకింగ్ వాటర్ గురించి వైసీపీ వాళ్లు మాట్లాడితే ఇట్లాగే కామెడీ అవుతారు
SRM PK Fans retweeted
త్వరలో జరుగబోయే స్థానిక ఎన్నికలలో పిఠాపురం MLA గారి అడ్డాగా ఉన్న ప్రతిచోటా @JanaSenaParty పోటీ చేస్తుంది 🔥🔥
#APLocalBodyElections
#VallabhaneniBalashowry
#JanaSenaParty
SRM PK Fans retweeted
All Janasainiks should really appreciate 2 handles. @sreekanth324 @AkasaRamanaa 👌👌
The way they debunked the fake propaganda by YCP today on roads.
Literally they are quoting and replying every handle of ycp supporter who tried to spread fake information.
Kindly follow them. They share every development works done by @APDeputyCMO
SRM PK Fans retweeted
సీతంపేట మండలంలోని చాకలిగూడకు వెళ్లే రహదారి R&B శాఖ పరిధిలో 2016 సంవత్సరంలో నిర్మించబడింది.
ఈ రహదారి నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖకు గానీ, ‘అడవి తల్లి బాట’ కార్యక్రమానికి గానీ ఎటువంటి సంబంధం లేదు.
SRM PK Fans retweeted
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పార్టీ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్ల నియామకం
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana















