సొంత ఇంటి ఆడబిడ్డ కవితక్క నే నానా రకాలుగా సోషల్ మీడియా లో పార్టీ లో బాధ పెట్టిండ్రు పింకీస్ ఇంకా బయట వారి సంగతి తలుచుకుంటే ఘోరం
కవితక్క విషయంలో వంకరగా మాట్లాడిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు కర్మ అనుభవించక తప్పదు
దేశం బయట బీజం, దేశం లోపల భుజం
మొన్న లండన్ లో ఒక పెళ్లిలో కలిసిన హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి కొన్ని డీల్స్ ( ఒప్పందాలు) కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాల అమలు ఎలా జరుగుతుంది అనే సమాచారం రేవంత్ కు ఫహీం ద్వారా అందజేస్తున్న హరీశ్ రావు
ఫహీం కురేషి BRS పెద్దలకు అత్యంత ఆప్తుడు
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల గురించి గానీ, కొంగరకుర్డు లాంటి భూ దందాలు గానీ అన్ని నేరుగా BRS పెద్దలే డీల్ చేస్తారు
@FaheemQureshinc @BRSHarish @revanth_anumula
Guntanakka with his friends
Chepte vinaru
SS Sagar TRS retweeted
అడవిబిడ్డల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం బానిసత్వపు సంకెళ్లను తెంచేందుకు తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు కొమురం భీమ్ గారు
‘జల్.. జంగల్.. జమీన్’ నినాదంతో ఆదివాసీల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ వీరుడికి ఘన నివాళులు
SS Sagar TRS retweeted
Congratulations @Dr_Nalamasa1212 on your candidacy as our MLC representative.
I am confident that your hard work, leadership, and vision will earn the faith of the people. Best wishes for a successful campaign! ✌️
SS Sagar TRS retweeted
ప్రాణహిత నది నుంచి కళ్ల ముందే రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతున్నా వాడుకోకుండా రైతుల పొలాలు ఎండబెడుతున్నది చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. మేడిగడ్డను బూచీగా చూపి రైతులకు తీరని నష్టం చేస్తున్నది
కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించే అవకాశం ఉన్నా రాజకీయాలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తోంది
ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వెంటనే కన్నేపల్లి పంపు హౌస్ వద్ద కాఫర్ డ్యాం నిర్మించి నీటిని మళ్లించి సాగు, తాగు నీరు అందించే చర్యలు చేపట్టాలి
నవంబర్ నెలాఖరు వరకు ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడుతున్నాం.. లేకుంటే కన్నేపల్లి పంపు హౌస్ వద్దే ఆందోళనకు దిగి రైతుల పక్షాన కొట్లాడుతాం
SS Sagar TRS retweeted
Before passing judgment, please understand the tradition ❤️
We don’t traditionally celebrate Bathukamma in my family, so this was my very first! And I’ve married into a family from the very heart of Telangana - Karimnagar.
See that rather large floral Bathukamma in the background ? I spent pretty much the whole day decorating it 😂, and that’s what we celebrated with!
The silver Bathukamma was my mother-in-law’s way of welcoming me into a tradition that’s so close to her heart ❤️
Surely, there’s room for a mother’s love alongside tradition ❤️
SS Sagar TRS retweeted
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) ఉద్యోగుల జీతాలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 1195 తేవడం అన్యాయం
రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల ఉద్యోగులుంటే వారిలో కొంతమంది వేతనాలు రూ. 4 వేల నుంచి రూ.5 వేలు తగ్గించారు. ఒక వైపు ధరలు పెరుగుతూ, కరువు పరిస్థితులు ఉంటే.. ద్రవ్యోల్బణం నానాటికి పెరుగుతూ ఉంటే ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా?
ఉద్యోగుల వేతనాల కోసం కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదు. ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల శ్రమను దోచుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి.
Thank you @RaoKavitha akka
Your recent visit to HCU and reflection on Rohit Vemula’s issue while addressing the students has woken up the govt from deep slumber
Rohith Vemula’s name must stand for more than a painful chapter in our history. It must inspire us to build a future where no student is made to feel inferior, excluded or unwelcome because of their caste or social background.
Every student deserves dignity. Every student deserves equal opportunity. And every student deserves an educational institution where they can pursue their dreams without fear of discrimination.
Today, I directed officials to prepare the draft of the Rohith Vemula Telangana Bill within three months.
The proposed legislation will focus on protecting students’ rights, preventing discrimination and creating meaningful safeguards in higher educational institutions.
The drafting process will bring together students, educators, legal experts, civil society and NALSAR University of Law, because those affected by discrimination must have a voice in shaping the solution.
Rohith’s memory deserves more than words. It deserves meaningful action.
Our commitment is to a Telangana where every student belongs, every dream matters and dignity is never denied.
#RohithVemula #RohithVemulaTelanganaBill #StudentRights #SocialJustice
SS Sagar TRS retweeted
దూప అయినప్పుడే బావి తవ్వుకుంట అన్నట్టు ఉంది ముఖ్యమంత్రి వ్యవహారం
కరువు తీవ్రత గురించి పది నెలల ముందే తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే రాష్ట్రం ఈరోజు విద్యుత్ కొరత, నీటి కొరతతో సతమతమవుతున్నది. రాష్ట్ర ప్రయోజనాల పై దూరదృష్టితో వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి.. ఆ బాధ్యత విస్మరించి తన పరివారానికి ఆస్తులు, భూములు కూడబెట్టడంలో బిజీగా ఉన్నారు
Malli cover drivelu
Vanta vandutunnaru ani
Singareni vallu chee poo annaru anta
4 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంది ఇందుకేనా @KTRBRS 🤣
NaptolGaddam 🤣
SS Sagar TRS retweeted
గ్రామీణ మహిళలకు వ్యవసాయమే వ్యాపకం
కుటుంబాన్ని చూసుకోవడం, ఉదయం నుంచి రాత్రి వరకు పొలం పని.. పాడి, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో మా ఆడబిడ్డలు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నారు
గ్రామీణ ఆర్థిక ప్రగతి చక్రానికి ఇరుసుగా ఉన్న మా ఆడబిడ్డల కష్టాలకు, త్యాగాలకు కనీస గుర్తింపు దక్కక పోవడం అత్యంత విచారకరం
ఈ రోజు మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా సాగులో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 80 శాతం భాగస్వాములుగా ఉన్న మహిళల శ్రమను గుర్తించుకుందాం.. గౌరవించుకుందాం
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మహిళా రైతుల సాధికారత చట్టం -2026 ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం చట్టం చేయాలి.. మహిళా రైతులకు, రైతు కూలీలకు చట్టపరమైన గుర్తింపును ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు, సామాజిక భద్రత ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించాలి
ఆకాశంలో సగం అయిన మా ఆడబిడ్డలు సాగులో తామే సర్వస్వం అయినందుకు ఒకింత గర్వంగా ఉన్నా వారి కష్టానికి గుర్తింపు దక్కక పోవడం అంతకు మించిన బాధను కలిగిస్తోంది
తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి అసెంబ్లీ, కౌన్సిల్ లో మహిళా రైతుల సాధికారత చట్టం ప్రవేశ పెట్టి అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న
Professional protestor @PawanKalyan
SS Sagar TRS retweeted
తెలంగాణ ఉద్యమ యాదిలో…
బతుకమ్మతో యావత్ తెలంగాణ మహిళా లోకం ఒక్కటైన వేళ
మన అస్తిత్వం, సంస్కృతిని చాటడానికి బతుకమ్మ పండుగ వేదికైన వేళ
SS Sagar TRS retweeted
ఏజెన్సీ ఏరియాలో కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1988లో జారీ చేసిన జీవో 109, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018లో ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ 49 ప్రకారం ఏజెన్సీలోని కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరి
ఈ ఏడాది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయలేదు
రాష్ట్రంలోని ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని ఆదివాసీ, గిరిజన యువత 400లకు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు కోల్పోతున్నారు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇచ్చిన 2015, 2018, 2022 కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లలో ఆదివాసీ, గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతాల్లో 75 శాతం రిజర్వేషన్లు అమలు చేసి 2026 నోటిఫికేషన్ లో ఇవ్వకపోవడం ఎస్టీల హక్కులను హరించడమే
హోం శాఖ మంత్రిగానూ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఆదివాసీ, గిరిజన యువతకు న్యాయం చేయాలి.. 2026 కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ లో అవసరమైన మార్పులు వెంటనే చేయాలని డిమాండ్ చేస్తున్నాం






























