Pinned Tweet
కల్లూరు మండలం లో మురాసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
instagram.com/reel/DfoB2getp…
1
65
కల్లూరు మండలం లో మురాసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
instagram.com/reel/Dfn_Xijts…
3
69
కల్లూరు మండలం లో మురాసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
instagram.com/reel/DfmhS75No…
1
65
కల్లూరు: లింగాల, పాత ఎర్రబోయినపల్లి, కొత్త ఎర్రబోయినపల్లి, చంద్రుపట్ల గ్రామాల్లో మురాసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. @BRSparty 1/3
1
4
164
నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే సర్వే చేపట్టి, దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలించి, నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. @BRSparty 2/2
2
19
ఖమ్మంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నివాసంలో దీపావళి పండుగ వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర తన కుటుంబ సభ్యులతో పాటు మనవడితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
4
194
చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని, ఆ భగవంతుడిని పార్థిస్తూ.. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు..
#Diwali
3
96
ప్రభుత్వ హెలికాప్టర్ను షేర్ ఆటోలా వాడుతున్నారు.
– మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.
instagram.com/reel/Dfbv0MpNe…
1
101
అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
instagram.com/reel/DfbprfZNz…
1
72
సత్తుపల్లి లో వరదలతో సర్వం కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలి.
70కి పైగా నష్టపోయిన లారీ యజమానులకు తగిన పరిహారం అందించాలి.
instagram.com/reel/DfbnSrxth…
1
66
మురసు తుపానుతో నష్టపోయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.
instagram.com/reel/Dfb21DHtJ…
2
89
రైతులు, వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – మాజీ ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పలు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 1/2
వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి గారి ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు.
వరద బాధిత కుటుంబాలకు అండగా మాజీ ఎమ్మెల్యే సండ్ర
ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు, రూ.5 వేల తక్షణ ఆర్థిక సాయం అందజేత.. ప్రభుత్వానికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్
సత్తుపల్లి పట్టణంలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఆకస్మిక వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన 1/2







































