
వ్యంగ్య ఖాతా (Parody account) #Telugu
godavari river bank
Joined January 2015
- Tweets618
- Following19
- Followers4.7K
- Likes147
Pinned Tweet
ఈ రోజు అభిమాని అంటూ ఒక ఆమె వచ్చి ఆటోగ్రాఫ్ అడిగింది అని ఇచ్చాను, తరువాత భుజం మీద చేయి వేసి #Selfie అన్నది వెంటనే భ్రష్టురాల!! అని మందలించాను
రోజూ వీధిలో ప్రచార రథాలు మోత ఎక్కువ అవడంతో శంకరం పాడుతున్న "మానస సంచరరే" పాటలో కార్యకర్తలారా లాంటి పదాలు దొర్లుతున్నాయి.
17
Shankara Sastry retweeted
Today we've opened applications for #BAFTABreakthrough India, in partnership with @Netflix! Find out how to apply bafta.org/supporting-talent/…
AND we asked BAFTA-winning @ARRahman, our BAFTA Breakthrough India ambassador, for a few of his film recommendations👇
A. R. Rahman Recommends
@ARRahman comes onboard as #BAFTABreakthrough India ambassador
పలుకు రాగ మధురం
నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులుగా వెలిసే
సుస్వరాల గోపురం!!!
ఓం శాంతి బాలసబ్రహ్మణ్యం గారు 😭
#IPL స్టేడియంలో వీక్షకులు తాకిడి ఎక్కువగా ఉన్నట్టుండి..?
Shankara Sastry retweeted
#శ్రీకాకుళం నరసన్నపేట వద్ద లుకలాం గ్రామంలో జన్మించి,
సప్తపది, త్యాగయ్య, #శంకరాభరణం వంటి మేటి చిత్రాల్లో హుందాతనం తో కూడిన అద్భుత నటనను కనబరిచి,
తెలుగు హృదయాల్లో ఎప్పటికీ #శంకరాభరణం_శంకరశాస్త్రి గా నిలిచిపోయిన
శ్రీ జొన్నలగడ్డ వెంకట సోమయాజులు (#జే_వి_సోమయాజులు) గారి జయంతి.🙏
నేను సినిమాలో విశాఖ సముద్రం చూసి కన్నీటి పర్యంతం అయ్యాను.. దిక్కుమాలిన కరోనా వల్ల నగర సంకీర్తన చేయలేకపోతున్న..!
Replying to @Sastryyy
Andaru kalisi Coorg veltunnaru....madyalo mee notification ravadam moolana etu vypu vachhitini
12
చూసా.. ఎటు వెళ్ళిపోతుంది ఈ యువత.. ఏం అయిపోతుంది ఈ సమాజానికి... సినిమా మధ్యలో అక్కడక్కడ శాస్త్రీయ సంగీతం బాగా వాడుకున్నారు. #KrishnaAndHisLeelaOnNetflix
Based on true rumours.
The Telugu-language film #KrishnaAndHisLeela is now streaming!















