SenaniPSPK 🇮🇳 (@SenaniPSPK) header
SenaniPSPK 🇮🇳 (@SenaniPSPK) profile picture

Welcome to Official Fan Club of @PawanKalyan & @JanasenaParty. Here We are @SenaniPSPK 🇮🇳

India
Joined April 2020
Photo by SenaniPSPK 🇮🇳 (@SenaniPSPK)Photo by SenaniPSPK 🇮🇳 (@SenaniPSPK)Photo by SenaniPSPK 🇮🇳 (@SenaniPSPK)Photo by SenaniPSPK 🇮🇳 (@SenaniPSPK)Photo by SenaniPSPK 🇮🇳 (@SenaniPSPK)Photo by SenaniPSPK 🇮🇳 (@SenaniPSPK)Photo by SenaniPSPK 🇮🇳 (@SenaniPSPK)Photo by SenaniPSPK 🇮🇳 (@SenaniPSPK)Photo by SenaniPSPK 🇮🇳 (@SenaniPSPK)Photo by SenaniPSPK 🇮🇳 (@SenaniPSPK)
జనసేన పార్టీ ఏడు సిద్దాంతాలు..!! @PawanKalyan @JanaSenaParty #AdvanceHBDJanaSenani
9
3,171
20
1,550
Here's the much awaited birthday CDP of our beloved NTR District JanaSena Party President Shri Samineni UdayaBhanu Garu ❤️🔥🙏 #HBDSamineniUdayaBhanu @JanaSenaParty @PawanKalyan
1
3
4
265
SenaniPSPK 🇮🇳 retweeted
What began as a protest over students' concerns has been systematically hijacked by divisive forces with a larger political agenda. The narrative rapidly shifted, from demanding accountability in education to raising anti-national slogans; from seeking action against the Education Minister to demanding the restoration of Article 370, from discussing examination issues to insulting Lord Rama and mocking Hindu faith; from speaking for students to targeting the Brahmin community with hateful rhetoric, from claiming to defend constitutional values to allegedly insulting Bharat Mata. What was projected as a peaceful democratic movement eventually witnessed violence, including incidents of stone pelting, exposing how easily genuine public concerns can be hijacked by divisive elements. However, we must also honestly acknowledge a deeper concern that lies beneath the NEET protests. The frustration among young people is not driven by examinations alone. It is driven by unemployment and insecurity about the future. Despite global wars, geopolitical uncertainties, supply-chain disruptions, inflationary pressures, and tariff challenges, India has maintained fiscal discipline, expanded infrastructure at an unprecedented scale, strengthened investor confidence, and emerged as one of the world's fastest-growing major economies. These reforms are attracting investments that create long-term employment opportunities. The National Education Policy is not merely an education reform; it is a civilisational correction. For decades, our education system largely continued the colonial Macaulay framework that rewarded rote memorisation over creativity, degrees over skills, and clerical thinking over innovation. NEP seeks to transform that mindset by promoting multidisciplinary learning, critical thinking, scientific temper, Indian knowledge systems, multilingual education, research, entrepreneurship, technology, and global competitiveness. A nation aspiring to become a global leader cannot continue with an education model designed centuries ago to produce clerks. India's democracy welcomes debate, dissent, and peaceful protest. But there is no place for violence, vandalism, religious insults, or slogans that challenge the sovereignty and integrity of our nation. Under the leadership of Hon'ble Prime Minister Sri @narendramodi ji, the NDA Government has consistently demonstrated its willingness to engage in dialogue and address genuine public concerns through democratic means. In that spirit, Hon'ble Union Minister Sri @JPNadda ji held discussions with representatives of the protesting groups yesterday. However, instead of allowing constructive engagement to prevail, divisive elements allegedly sought to derail the process by instigating unrest. What could have remained a peaceful democratic movement reportedly descended into chaos, with attacks on security personnel, stone pelting, and disruption of public order, raising serious questions about whether the objective was dialogue or deliberate destabilisation. As Sumati Satakam reminds us, even the mightiest serpent can be brought down by seemingly insignificant creatures acting together. Likewise, countless individuals driven by narrow, divisive thinking can collectively create enormous damage if left unchecked. This is exactly how anti-India narratives are manufactured, not through genuine public causes, but by infiltrating legitimate issues, provoking unrest, spreading hatred, and dividing society. Every citizen has a responsibility to recognise the difference between a genuine public movement and one that has been hijacked to serve anti-national and divisive interests. We must stand united against every attempt to fracture our nation, no matter how small such forces may initially appear - @PawanKalyan @PMOIndia #NationFirst
272
1,423
145
3,415
206,077
SenaniPSPK 🇮🇳 retweeted
గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు Link: youtube.com/live/eNft3LMJlOQ…
3
246
799
29,291
SenaniPSPK 🇮🇳 retweeted
విద్యాబుద్ధులతో పాటు, మంచి చెడులు చెప్పి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే గురువులందరికీ పాదాభివందనాలు. #GuruPurnima
9
476
2
2,348
33,697
SenaniPSPK 🇮🇳 retweeted
ఖరీఫ్ సీజన్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు కృషి చేయాలి. @PawanKalyan @APDeputyCMO @pithapuramjsp
2
286
1,292
44,198
SenaniPSPK 🇮🇳 retweeted
ఏలేరు ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల నీరు * ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు సాగు నీటి విడుదలకు ఏర్పాట్లు * ఆయకట్టు చివరి భూములకు నీరందేలా కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు * పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నిరంతరాయంగా నీటి విడుదల * పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో 53 వేల ఎకరాల ఆయకట్టుకు జీవం * అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన * రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా జిల్లా స్థాయి హెల్ప్‌లైన్ నంబర్ * ఏలేరు ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని తెలిపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
3
444
1,744
42,455
SenaniPSPK 🇮🇳 retweeted
ఏలేరు ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల నీరు * ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సాగు నీటి విడుదలకు ఏర్పాట్లు * ఆయకట్టు చివరి భూములకు నీరందేలా కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు * పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నిరంతరాయంగా నీటి విడుదల * పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో 53 వేల ఎకరాల ఆయకట్టుకు జీవం * అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన * రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా జిల్లా స్థాయి హెల్ప్‌లైన్ నంబర్ * ఏలేరు ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని తెలిపిన శ్రీ @PawanKalyan గారు ఏలేరు కాలువ కింద ఉన్న పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలోని 53 వేల ఎకరాల ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణ కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో 1000 క్యూసెక్కుల సాగు నీటి విడుదల చేసే దిశగా ప్రత్యేక సాగునీటి సలహా సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏలేరులో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకొని నీటి విడుదలకు సిద్ధమవుతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, ఇరిగేషన్ ఈఎన్‌సీ శ్రీ కె. నరసింహమూర్తి గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీమతి ప్రియ గారు, డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ ఎన్.సునీల్ గారు, గోదావరి ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ వీరబాబు గారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు గారు, ఇరిగేషన్ అడ్వైజర్ శ్రీ వెంకటేశ్వరరావు గారు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు హాజరై ఖరీఫ్ సాగునీటి విడుదలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏలేరు ఆయకట్టు కింద ఉన్న రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా 1000 క్యూసెక్కుల సాగునీటి విడుదలకు క్యాలెండర్ సిద్ధం చేశారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 13 వేలకుపైగా ఎకరాలకు పూర్తి స్థాయిలో, నిరంతరాయంగా సాగునీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆయకట్టు చివరి పంట భూములకు సైతం నీరందేలా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో రూ. 2 కోట్లకు పైగా వెచ్చించి యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. రైతుల సహాయార్థం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ ‌(9849903879)ను అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేశారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు కృషి చేయాలని సమావేశం సూచించింది. • ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలి సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూడా అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. నీటిపారుదల శాఖ, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు స్థానిక నాయకత్వంతో కలిసి నీటి వినియోగదారుల సంఘాలు, రైతులకు ఎల్‌నినో పరిస్థితులు, నీటి లభ్యత, సాగు చేయాల్సిన పంటలపై నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఏలేరు ఆయకట్టు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. రైతులంతా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకొనేలా చూడాలని, క్రాప్ ఇన్సూరెన్స్ ఆవశ్యకతపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.
4
372
1
1,378
25,928
SenaniPSPK 🇮🇳 retweeted
చౌక డిపోల్లో స్టీమ్ రైస్ పంపిణీ * దేశంలోనే తొలిసారి కాకినాడ జిల్లాలో అమలు * పైలెట్ ప్రాజెక్టుగా 9 వేల మెట్రిక్ టన్నులు ప్రతి నెలా అందజేత * ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో డిజిటల్ వాలెట్ కు శ్రీకారం * త్వరలో చౌక డిపోల ద్వారా కందిపప్పు అందిస్తాం * తక్కువ ధరకే 70 సరకులతో 1000 మీ మార్టులు * ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు * బాయిల్ట్ రైస్ ధాన్యం సేకరణ కోటా మరో 20 వేల మెట్రిక్ టన్నుల పెంపు * రూ.281 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ * సగర్వంగా చెప్పుకొనేలా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ పనితీరు * రెండు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు శ్రీ @mnadendla గారు
8
379
2
1,518
31,206
SenaniPSPK 🇮🇳 retweeted
పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పనుల పురోగతిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమీక్ష ! #PawanKalyanForPithapuram #PawanKalyanAneNenu
15
554
6
2,056
43,152
SenaniPSPK 🇮🇳 retweeted
రూ.12.78 లక్షల విలువైన సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులు ప్రదానం
3
375
1,565
63,266
SenaniPSPK 🇮🇳 retweeted
రూ.12.78 లక్షల విలువైన సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులు ప్రదానం అనారోగ్య సమస్యలతో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించేందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు చొరవ తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ అర్జీలను స్వయంగా పరిశీలించి ప్రత్యేక సాయం అందేలా చూశారు. సోమవారం మధ్యాహ్నం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారు బాధితులకు అందజేశారు. మొత్తం 15 మంది బాధితులకు రూ.12.78 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి, తమ సమస్యలను గుర్తించి స్పందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
3
340
1,673
49,642
SenaniPSPK 🇮🇳 retweeted
పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు అభినందనీయం * సామాన్యుడికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది * బీపీటీ సూపర్ ఫైన్ కేజీ రూ.52, పచ్చి బియ్యం రూ.50లకు అందజేయడంతో సామాన్యుడికి ఊరట * ఆగస్టు 1 నుంచి ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలి * ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్యుడికి సాంత్వన చేకూర్చేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52లకు, గ్రేడ్ 1 పచ్చి బియ్యం ( రా రైస్ ) రూ.50లకు రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 రైసు మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, సోదరులు శ్రీ @mnadendla గారు. సామాన్యుడిపై ధరల భారం పడకుండా కూటమి ప్రభుత్వం తరఫున ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం స్వాగతించదగినదని చెప్పారు. బహిరంగ మార్కెట్ ధరలను సమీక్ష చేసి, మిల్లర్లతో అత్యవసరంగా సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండేలా మేలైన ధరలను నిర్ణయించారని ఉప ముఖ్యమంత్రివర్యులు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ పాలనపరమైన నిర్ణయం సామాన్య ప్రజల ఆర్థికభారాన్ని తగ్గిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
6
373
2
1,146
66,352
SenaniPSPK 🇮🇳 retweeted
ఇదేం దారుణం జోగి ? #YSRCriminalPolitics
26
1,315
14
3,488
97,126
SenaniPSPK 🇮🇳 retweeted
‘పరిరక్షణ నిల్వ’ ప్రాంతంగా కొండకర్ల ఆవ •చిత్తడి నేలల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం •పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఆదేశం •ప్రజా ప్రయోజనాలు దెబ్బ తినకుండా చిత్తడి నేలల సంరక్షణ చర్యలు •చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం •సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పరిరక్షణ చర్యలు రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణను బాధ్యతగా స్వీకరించి, వాటి పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను ‘పరిరక్షణ నిల్వ’ (కన్జర్వేషన్ రిజర్వ్‌) ప్రాంతంగా గుర్తించే ప్రక్రియలో ముందడుగు వేసినట్టు పేర్కొన్నారు. జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేసి, అక్కడ ఎకో-టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కొండకర్ల ఆవ చిత్తడి నేలను కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ( NOC) జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అటవీశాఖ ప్రతిపాదనలకు జలవనరుల శాఖ కూడా ఆమోదం తెలిపింది. సాగునీరు, జలాశయ నిర్వహణ, హైడ్రాలిక్ వ్యవస్థలు మరియు ఇతర ప్రజాప్రయోజన కార్యక్రమాలకు ఎటువంటి భంగం కలగకుండా తగిన రక్షణ చర్యలతో ఈ అనుమతి మంజూరైంది. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శాస్త్రీయ అధ్యయనాలు మరియు క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా రాష్ట్రంలో 950 చిత్తడి నేలలను గుర్తించాం. వాటిని నోటిపై చేయాల్సిన అవసరం ఉంది. తొలి దశలో 16 చిత్తడి నేలల నోటిఫికేషన్ అనుమతుల ప్రక్రియ తుది దశలో ఉంది. చిత్తడి నేలలు అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయాలని, వాటి పరిరక్షణ ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుంది. అలాగే స్థానిక ప్రజల జీవనోపాధుల మెరుగుదలకు కూడా ఇవి దోహదపడతాయి. అందువల్ల చిత్తడి నేలల పరిరక్షణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తోంది. అర్హత కలిగిన అన్ని చిత్తడి నేలలను నోటిఫై చేసే ప్రక్రియను సంబంధిత శాఖల సమన్వయంతో వేగవంతం చేయాలి. సంయుక్త సర్వేలు పూర్తి చేసి, చట్టపరమైన అనుమతులను నిర్దిష్ట కాలవ్యవధిలో పొందాలి. అదే సమయంలో ప్రజా ప్రయోజన కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలి. చిత్తడి నేలలపై జరుగుతున్న ఆక్రమణలు, విధ్వంసక చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో చిత్తడి నేలల పరిరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది. కొండకర్ల ఆవ అనేక రకాల వలస మరియు స్థానిక పక్షులకు ఆవాసంగా నిలుస్తోంది. జలవనరుల శాఖ సమన్వయంతో ఎకో-టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేసి, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాల”ని అటవీశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
8
488
4
1,767
43,474
SenaniPSPK 🇮🇳 retweeted
ఆక్రమణకు గురైన భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జరిగిన యుద్ధంలో 527 మంది జవాన్లు వీరమరణం పొందారు. కష్టమైన పరిస్థితుల్లో కూడా మన జవాన్లు త్రివర్ణ పతాకాన్ని నిలబెట్టారు, కార్గిల్ యుద్ధం భారత సైన్యం యొక్క ధైర్యం, పట్టుదల, దేశభక్తికి ప్రతీక. #KargilVijayDiwas
9
367
3
1,490
25,774
SenaniPSPK 🇮🇳 retweeted
ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినైనా ఉపేక్షించం •అంతరాష్ట్ర స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పాత్రపై లోతుగా దర్యాప్తు •ఎర్ర చందనం అక్రమ రవాణాని అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు • ⁠’ఆపరేషన్ అరణ్య’పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తా •ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా ఎర్ర చందనం స్మగ్లింగ్ ను ఏ విధంగా అరికడుతున్నదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని తెలిపారు. శనివారం, కడప జిల్లా అవధూత కాశినాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని జ్యోతి గుడి వద్ద రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో మాట్లాడారు. ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లతోపాటు వారికి సహకరిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను అరెస్టు చేసిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రివర్యులకు అధికారులు తెలియచేశారు. ఈ ఘటన పూర్వాపరాలను వివరించారు. శనివారం తెల్లవారుజామున ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం, స్టేట్ ఇంటెలిజెన్స్ బృందానికి అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా వరికుంట్ల గ్రామ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా బొలెరో మ్యాక్స్ ట్రక్కులో ఇంటి సామగ్రి ముసుగులో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న హర్యానాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సన్నీ, రమేష్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు వివరించారు. విచారణలో జ్యోతి ఫారెస్ట్ బీట్‌లో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునుడు అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తున్నట్లు గుర్తించామని, వెంటనే అతడిని కూడా అరెస్టు చేసి విచారిస్తున్నట్టు వెల్లడించారు. బెంగళూరు, హర్యానా, కోల్‌కతా ప్రాంతాల్లో వీరికి సహకరిస్తున్న మరికొందరు ప్రధాన సూత్రధారులను గుర్తించినట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ ప్రధాన సూత్రధారులను పట్టుకోవాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. బీట్ ఆఫీసర్ పాత్రపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు.
6
447
2
1,828
50,263
SenaniPSPK 🇮🇳 retweeted
Heartfelt congratulations to @TVKVijayHQ Chief Thiru @actorvijay AVL, on taking oath as the Chief Minister of Tamil Nadu, and to all those who took oath as Ministers. I wish the new government will fullfill the aspirations of the people, ensure transparent and progressive governance, and lead Tamil Nadu towards greater growth and prosperity.
658
13,333
198
71,183
1,789,915
SenaniPSPK 🇮🇳 retweeted
Aaya Sher @PawanKalyan 🦁❤️‍🔥
47
830
10
3,226
43,603
SenaniPSPK 🇮🇳 retweeted
To all our OG POWERSTAR FANS…. Blockbuster Veeramallu On The Way!! 🤟🏻🤟🏻🤟🏻🤟🏻 🔥🔥 Let’s Celebrate in theatres from 24th July! Best wishes to the entire team of #HariHaraVeeraMallu 🤗 #HHVMTrailer youtube.com/watch?v=Qv-NEQJe…
145
5,426
39
18,698
415,902
SenaniPSPK 🇮🇳 retweeted
జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #TelanganaFormationDay
441
5,118
204
20,856
653,952