
Admirer and a staunch follower of KTR! | Dedicated to @KTRBRS | BRS for Life!
Virginia, USA
Joined May 2019
- Tweets49.9K
- Following366
- Followers2.2K
- Likes143K
Pinned Tweet
Replying to @KTRBRS
@KTRBRS Anna words will always fall short in expressing the depth of our gratitude for your visit to Tarak’s Nest. Your presence in our home was nothing short of a divine blessing that we will cherish for the rest of our lives.
Your visit was not just a moment of joy, it was a moment of profound meaning. Your presence lit up our home, filled our hearts, and left an imprint on our lives that time can never fade. For our little one, Jr. Tarak, meeting his KTR mama in person was a dream realized,one that he will carry in his heart with pride & excitement.
Your blessing means more to us than words can express it is a guiding light. For a family that has lived every moment with immense admiration for you, this was nothing short of a sacred memory etched in our souls.
From the bottom of our hearts, thank you for honoring us with your time, kindness & affection.
❤️ and 🙏🏻 you to the universe and back Ramanna,my love and respect for you will continue to grow and take new forms with each passing day.
#SouthernRisingSummit | Big voices, bold ideas and conversations that matter. Catch all the action LIVE!
#LIVE #ABPLive #SouthernRisingSummit2026
teapawt.net/i/broadcasts/2BlQZJJYp…
ShashanKTR1🚗 retweeted
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనుండి తప్పించుకోవడానికి చేస్తున్న డైవర్షన్ డ్రామా లో భాగమే MLC వెంకట్ ప్రెస్మీట్ల సిరీస్
ఈ ప్రెస్ మీట్ ల సీక్వెన్స్ సరిగ్గా గమనిస్తే ఈ వ్యక్తి Multiple Personality డిసార్డర్ తో బాధపడుతున్నాడని స్పష్టంగా అర్థం అవుతున్నది
తన పక్కింటోడు తుమ్మినా, భయపడి దీని వెనకాల కేటీఆర్ కుట్ర ఉందని ఆరోపణలు చేసే ఇలాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి తన డైవర్షన్ గ్రామాల్లో ఒక క్యారెక్టర్ ల వాడుకుంటున్నాడు
LIVE: BRS Working President @KTRBRS speaking at ABP Network's The Southern Rising Summit 2026 in Hyderabad teapawt.net/i/broadcasts/2brOPegZb…
తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ కుటుంబానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు అందించిన సహాయం:
1. ఆర్థిక భరోసా: శ్రీకాంతాచారి కుటుంబానికి 10 ఏళ్ల పాటు ఏడాదికి రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం.
2. రూ.10 లక్షల ఆర్థిక సాయం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం.
3. ప్రభుత్వ ఉద్యోగం: శ్రీకాంతాచారి తమ్ముడికి ఎంఆర్ఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం.
4. డబుల్ బెడ్రూమ్ ఇల్లు: ఇచ్చిన హామీ మేరకు కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు.
5. రాజకీయ గుర్తింపు: 2014 ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి శంకరమ్మకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు.
6. అధికారిక గౌరవం: 2023లో అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి ఆహ్వానం. వాహనం, పీఏ, గన్‌మెన్ సదుపాయాల కల్పన.
7. జంక్షన్‌కు శ్రీకాంతాచారి పేరు: హైదరాబాద్‌లోని ప్రధాన జంక్షన్లలో ఒకటైన ఎల్బీనగర్ జంక్షన్‌కు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.
ఇన్ని చేసినప్పటికీ కేసీఆర్ గారు ఏనాడూ అమరవీరుల కుటుంబాలకు చేసిన సహాయాన్ని రాజకీయ వేదికలపై చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డిలా అమరవీరుల త్యాగాలను రాజకీయాలకు వాడుకోలేదు.
శ్రీకాంత చారి తల్లిని పక్కన పెట్టుకుని రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడ్డాడు
గతంలో అదే శ్రీకాంత్ చారి తల్లిని ఎమ్మెల్యేగా నిలబెడితే ఇదే కాంగ్రెస్ పార్టీ ఓడించింది కదా?
ఉద్యమకారుల మీద అంత ప్రేమ ఉంటే ఆనాడు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సింది
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS అన్న
రేవంత్ రెడ్డి అన్నదమ్ముల మధ్య పంపకాల్లో తేడాలొచ్చి ఒకరినొకరు తన్నుకుంటున్నారు.
ఇక కొడంగల్‌లో సీటు పోయేటట్టుందని భయంతో.. మూడు రోజుల పాటు కొడంగల్‌లో సభలు పెట్టుకున్నాడు.
కేటీఆర్‌ను గంజాయి బ్యాచ్ అనవచ్చా..? ముఖ్యమంత్రి అనేవాడు ఇలా మాట్లాడతాడా? ఇవేనా మాట్లాడే మాటలు?
మూడు సార్లు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన వ్యక్తి కేటీఆర్ గారు.
రేవంత్.. నీకు నీతి, నిజాయితీ ఉంటే నువ్వు గంజాయి పరీక్ష చేయించుకోవాలి.
ఎందుకంటే ఈ మధ్య నువ్వు ఏటో అయిపోయావు.
- మాజీ ఎమ్మెల్యే @RasamayiBRS 🔥
రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కావడం లేదు
మొన్న సిరిసిల్ల పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాను అన్నాడు.. నిన్న సిద్దిపేట పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాను అంటున్నాడు
నీ కేబినెట్లోనే 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.. ముందు అవి నింపు
ముందు అవి ఇవ్వడానికే నీకు లాగు తడుస్తుంది.. ఎవరికి ఇస్తే ఏ ఎమ్మెల్యే వెళ్లిపోతాడో అని భయపడుతున్నావు
నీ కేబినెట్లో ఉన్న మంత్రి పదవులే నీకు నింపడం చేత కావడం లేదు
రెండేళ్ల తర్వాత నువ్వు గెలుస్తావో గెలవవో తెలియని ఎన్నికల్లో మంత్రి పదవి ఇస్తానని తుపాకి రాముడి మాటలు చెప్తున్నావు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS అన్న 🔥
కేసీఆర్ గారు చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు.. తిరుగుబాటు చేశాడు
తెలంగాణ అనే పదం తీయకూడదని అసెంబ్లీలో చంద్రబాబు ఆంక్షలు పెట్టినప్పుడు తిరగబడిన గొప్ప ఉద్యమకారుడు కేసీఆర్ గారు
పదవుల కోసం టీడీపీ నుంచి బయటికి వచ్చిన నీది వెన్నుపోటు
తెలంగాణ కోసం కేసీఆర్ గారు చేసింది తిరుగుబాటు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS అన్న
ShashanKTR1🚗 retweeted
“ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుంది సీఎం రేవంత్ రెడ్డి తీరు!”
ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే దమ్ములేక.. ఓవైపు ప్రజలు సాగునీరు, తాగునీరు, కరెంట్ కష్టాలతో అల్లాడుతుంటే, ఇతర జిల్లాల నుంచి వేలాది బస్సుల్లో జనాన్ని తరలించి, వందల కోట్ల ప్రజాధనంతో సిద్దిపేటపై దండయాత్ర / ధనయాత్ర చేసినట్లు సభ పెట్టి కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ గారిపై రోత పుట్టించే తిట్ల పురాణం ఎత్తుకోవడం ప్రజాపాలన ఎట్లా అవుతుంది?
చిల్లర తిట్లతో ప్రజల కడుపు నిండదు! రాష్ట్రానికి సంపద సృష్టించే తెలివి లేక, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం చేతగాక, నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలాడుతూ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతలపై దిగజారుడు భాషతో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
ప్రజాధనంతో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఇంకా ఎన్ని సభలు పెట్టినా నీ ప్రభుత్వ వైఫల్యాలను, నీ విచ్చలవిడి అవినీతిని వదిలిపెట్టం! నీ మోసాలను తెలంగాణ ప్రజలు గుర్తించిండ్రు.. తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది! #Telangana #KCR
ShashanKTR1🚗 retweeted
మా నాయకుడు @BRSHarish గారు పార్టీ మారతారంటూ ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారూ..
మరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారా? కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా ఒట్టేసి చెప్పగలరా?
@revanth_anumula
Hyderabad, Telangana | BRS Working President KT Rama Rao says, "For 10 years, when KCR was the Chief Minister, would anyone have dared to speak against Telangana, even if they felt like it? Would anyone have had the courage to speak against Telangana? But today, there is no member of KCR’s team wearing the pink flag in the Lok Sabha; there is no MP. That is why, the other day, a BJP MP stood up and compared the formation of Telangana to the partition of Pakistan and India. Did anyone, whether from the Congress or the BJP, stand up and speak out with any self-respect? If our MPs, holding the pink flag, had been there in the Lok Sabha, wouldn't we have gone and grabbed them by the collar to confront them, asking what nonsense they were talking about?"
(Source: BRS)
Hyderabad, Telangana | BRS Working President KT Rama Rao says, "Revanth Reddy is not a regular CM; he is a renewal CM. It gets renewed only if the EMI is paid... When Priyanka Gandhi comes, he stands to the side like a bodyguard. When Rahul Gandhi sits in a chair, he's removing tissues. Don't you have any awareness that you are a Chief Minister? PCC president Mahesh Goud and minister Vivek Venkataswamy are running after a car like little kids. Both of them are older than Rahul Gandhi. This sickness isn't just in Congress alone; another party, the Delhi party, also has this very sickness. Ramachander Rao is an elderly man, about 65 or 66 years old, and has even served as an MLC before. Amit Shah is six years younger than him, and he bows down and touches his feet. Is this how it should be? How pathetic is this? Is he some god or what, to touch his feet like that? Killing one's self-respect in front of people from Delhi? Now, the Telangana movement itself was a struggle for self-respect."
(Source: BRS)
Hyderabad, Telangana | BRS Working President KT Rama Rao says, "Congress legislators themselves were questioning corruption within their government. Congress MLAs were complaining about the non-release of funds to their constituencies, with some even writing letters seeking financial assistance. The government had failed to fulfil its promises, and more instances of corruption would emerge as Congress leaders continued to speak out against one another. When the BRS returned to power, every rupee accumulated through corruption would be recovered. No one, whether an MLA or the Chief Minister, would be spared if found responsible for corruption."
(Source: BRS)
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్లు ఉన్నది సైకో రేవంత్ తీరు!
రాష్ట్రమంతా కరువుతో అల్లాడుతుంటే "బోగస్" గ్లోబల్ సమ్మిట్ పేరిట రూ. 500 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అభినవ నీరో రేవంత్!
#CongressFailedTelangana















