Sisha_tweets✍️ (@SishaTweets) header
Sisha_tweets✍️ (@SishaTweets) profile picture

Expressive!

Hyderabad!
Joined January 2022
Photo by Sisha_tweets✍️ (@SishaTweets)Photo by Sisha_tweets✍️ (@SishaTweets)Photo by Sisha_tweets✍️ (@SishaTweets)Photo by Sisha_tweets✍️ (@SishaTweets)Photo by Sisha_tweets✍️ (@SishaTweets)Photo by Sisha_tweets✍️ (@SishaTweets)Photo by Sisha_tweets✍️ (@SishaTweets)Photo by Sisha_tweets✍️ (@SishaTweets)Photo by Sisha_tweets✍️ (@SishaTweets)Photo by Sisha_tweets✍️ (@SishaTweets)
Sisha_tweets✍️ retweeted
పక్కోడితో పోటీ పడుతూ బతికితే గెలిచినా అహంకారమే మిగులుతుంది… మనతో మనం పోరాడుతూ బతికితే గెలుపుతో పాటు వ్యక్తిత్వం కూడా మిగులుతుంది! @PawanKalyan
34
203
7,362
Na bangaram @PawanKalyan 🫠❤️
30
169
1,230
Make way for the king Konidela Pawan Kalyan 👑🔥
31
309
1,570
Sisha_tweets✍️ retweeted
ఓపక్క Social Media తగల పడుతుంది... మరో ఒక్క పవన్ కల్యాణ్ క్యాబినెట్ మీటింగ్ కు హాజరయ్యారు... నీ సంతోషం మాకోసం వదిలేసావ్... నీ కష్టం మాత్రం నువ్వే భరిస్తున్నావ్. ప్రజల కోసం బ్రతికే నీకు, ప్రజలే నీ కుటుంబం అయ్యారు. "ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు...నీతోనే"
26
87
3
430
7,553
🔥💣🙇🏻 #PawanKalyan
128
1,347
11,014
Sisha_tweets✍️ retweeted
Pilla bachaas ki em thelusu ra kalyan babu crazeuuu 📈🔯💥 @PawanKalyan @JanaSenaParty
15
100
1
941
8,542
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం @PawanKalyan గారిని దేవుడిలా కొలుస్తున్న గిరిజన మహిళలు గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి ఏళ్ల తరబడి అలా నిలిచిపోయి ఉంటుంది.!🙌 #PawanKalyan_Transforms_AP #NDA_Allaince_For_AP_Devlopment
9
51
467
Sisha_tweets✍️ retweeted
😌
8
113
940
10,241
Sisha_tweets✍️ retweeted
The Senani ✊🏻🔥
23
348
1
1,908
27,057
Sisha_tweets✍️ retweeted
Gusty Leader @PawanKalyan 🥵🔥 #PawanKalyan
6
74
672
Sisha_tweets✍️ retweeted
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
155
907
114
2,998
204,758
Sisha_tweets✍️ retweeted
Dream looks raa Babu 😙❤️ Ahh Beard, swag Crazy untundi 😭💯 #Pawankalyan
67
975
10,798
Sisha_tweets✍️ retweeted
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించేలా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తారు. ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని అధ్యక్షులు ఆదేశించారు. ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు పర్యవేక్షించనున్నారు.
72
462
31
1,305
81,859
నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం • నామినేషన్ల పరిశీలన సందర్భంలో జనసైనికుడు శ్రీ ముంతల రామాంజులు మృతి ఘటనపై ఆరా • శ్రీ రామాంజులు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి బంధువు, జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు తీవ్రంగా స్పందించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. మృతుడు శ్రీ ముంతల రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసి, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే, వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. •విచారణ ప్రక్రియపై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ పులివెందుల జనసైనికుడి మృతి, క్షేత్ర స్థాయిలో చోటు చేసుకున్న పరిస్థితులపై విచారించాలని పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సూచించారు. విచారణ ప్రక్రియను సమన్వయం చేస్తూ, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. శ్రీ రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫన భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ ను పులివెందులకు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ శ్రీ ముంతల రామాంజులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉప ముఖ్యమంత్రివర్యులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. @PIB_India @IPR_AP @pibvijayawada
48
469
28
1,578
114,104
Sisha_tweets✍️ retweeted
Rondu Telugu Rastralaki Okadey Devudu @PawanKalyan 🔥
9
40
456
శ్రీకాకుళం లో జనసేన సంచలనం 💥✊. సుడా చైర్మన్ - జనసేన మేయర్ అభ్యర్థి - జనసేన జడ్పీ చైర్మన్ - జనసేన.. జిల్లాలో జనసేన కు గట్టి అడుగు.🔥 @JanaSenaParty @PawanKalyan
9
99
730
Sisha_tweets✍️ retweeted
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి పోషకాహారాన్ని, ఉపాధిని అందించే మహత్తర రంగం మత్స్యరంగం. సముద్రపు అలలతో పోరాడుతూ, కష్టానికి మారుపేరై నిలిచిన గంగపుత్రుల జీవనాభివృద్ధి కోసం, వారి క్షేమం, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. మత్స్యకార సోదరులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. #WorldFisheriesDay
4
272
2
998
14,509
Sisha_tweets✍️ retweeted
జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు •వైస్ ఛైర్మన్ అభ్యర్థులు ఖరారు నాలుగు జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. అయిదురు జిల్లాలకు సంబంధించిన వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు. కూటమిలో భాగంగా జనసేన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు పొందింది. శ్రీకాకుళం: శ్రీమతి కొరికాన భవాని (ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ) పార్వతీపురం మన్యం: శ్రీమతి నిమ్మల నీలిమ (భామిని జడ్పీటీసీ) అనకాపల్లి: శ్రీమతి మోటూరు నాగమణి (పరవాడ జడ్పీటీసీ) కాకినాడ: శ్రీమతి బుర్రా దివ్య సునీత రాజ్ (పెద్దాపురం) •అయిదు జిల్లాల్లో వైస్ చైర్మన్లు తూర్పు గోదావరి: శ్రీమతి పల్నాటి రజని (నిడదవోలు) డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ: శ్రీ ఎలిశెట్టి రామకృష్ణ (కొత్తపేట) బాపట్ల: శ్రీమతి కలవకూరి పిచ్చమ్మ (పర్చూరు) ప్రకాశం: శ్రీ వరికూటి లక్ష్మీ తాయారు (దర్శి) శ్రీ సత్యసాయి: శ్రీమతి దాసరి సునేత్ర (గోరంట్ల) -జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
16
408
6
1,444
77,461
Sisha_tweets✍️ retweeted
Nuv Echina High Enka Digaledhu Anna 🥺❤️ @PawanKalyan 🔥
26
288
1,790