
కరుడుగట్టిన జగన్ అభిమానిని. Version 2.O Big Fan Of @Tarak9999,@MSDhoni
Daridram Ekkada Unte Akkada💔
Joined April 2018
- Tweets216K
- Following1.8K
- Followers3.6K
- Likes19.6K
YSJ Tammudu Shiva retweeted
Cheque bounce lu, land kabza lu, blackmails, broker panulu. Anna cheyani lucha pane ledhu
ilanti valle society lo malli neethulu varnistaru🙏👌
#BandlaGanesh
YSJ Tammudu Shiva retweeted
నారా లోకేష్ మంగళగిరి, పక్కా నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి పేరు కూడా చెప్పలేదు కదా అన్నా!
అలా ఎలా గుర్తుపెట్టుకున్నావ్ అన్నా? నిజంగా YSRCPకి వస్తే దున్నేస్తారు! 🔥
YSJ Tammudu Shiva retweeted
Replying to @naralokesh @ysjagan
@naralokesh garu 2 years complete ayyindhi ipplatiki 2nd year lo 3 quarters fee reimbursement amount pending undhi. Ee pending fee clear cheyandhi.
College vallu original certificates fee reimbursement amount pay chesthe kani ivvamu ani antunnaru .
YSJ Tammudu Shiva retweeted
Replying to @naralokesh @ysjagan
Mistakes unnay anta..
AI arusthondi ikkadaa..!?
YSJ Tammudu Shiva retweeted
What if chandini chow is
Chandini reddy
geethanjali garini humiliate cheeinattu chesevallu 🤢🤢
YSJ Tammudu Shiva retweeted
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె. పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి.
@ncbn గారూ, రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపరిహారం మనం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి.
YSJ Tammudu Shiva retweeted
నాకు కూడా ఒకేసారి కాల్ వచ్చింది ... మంగళగిరి అని ట్రూ కాలర్ చూపిస్తది ... మా పాలనా ఎలా ఉంది అంటూ... 1 కొడితే బాలేదు అని ... 2 కొడితే బాగుంది అని.. నేను ఒకటి కొట్ట .. ఇక అప్పటినుంచి ఫోన్ రాలేదు .. Spam అనుకుంటా...జాగ్రత్త ఫ్రెండ్స్
YSJ Tammudu Shiva retweeted
Replying to @Mastero_9
Bangaram lanti vizag ni destroy chesthunnaru bro 🥹😭
YSJ Tammudu Shiva retweeted
Met HH Sri Sri Sri Tridandi Srimannarayana Ramanuja Chinna Jeeyar Swamy garu and took his blessings before starting my padayatra
YSJ Tammudu Shiva retweeted
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ అధికారిక ఉత్తర్వులు (GO) జారీ చేసారు
చంద్రబాబు నాయుడు: రామోజీరావు జయంతి రాష్ట్ర పండుగ
తెలంగాణలో సమ్మక్క-సారలమ్మ జాతరలగా
ఆంధ్రప్రదేశ్ 900 ఏళ్లకు పైగా గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారు
దర్శి నియోజకవర్గం
ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.
ముండ్లమూరు మండలంలో నాయుడుపాలెం గ్రామ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు...
దర్శి మండలం తానంచింతల గ్రామంలో వైస్సార్సీపీ నామినేషన్ పత్రాలను చించివేసిన టీడీపీ గుండాలు...
#CBNJungleRaj #CBNFailedCM
YSJ Tammudu Shiva retweeted
నామినేషన్లు వేయకుండా వ్యవస్థలే అడ్డుకుంటున్నప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకు?
ప్రజాధనాన్ని వృథా చేయడం ఎందుకు?
అసలు ఎన్నికల కమిషన్ ఎందుకు?
@ECISVEEP @APPOLICE100 @governorap
YSJ Tammudu Shiva retweeted
YS JAGAN!!
Mana Badi Nadu Nedu - 45,000
Nara Lokesh Nadu Nedu Schools - 0
Government International Schools
@naralokesh - 1
@ysjagan - Big 0
Waste Bro Jagan meeru Meetho avvadhu lite thiskondi 🤦🤦🤦🤦
#ZPHSNidamarru AP's 1st Government International School


























